tag:blogger.com,1999:blog-2462220325685186231.post2474453957677925185..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: లెక్కల్ల్లో జగన్buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-33973424393175202272014-04-15T17:23:39.144+05:302014-04-15T17:23:39.144+05:30సర్వేలు యెంతవరకూ నిజమవుతాయో తెలీదు గానీ అన్ని సర్వ...సర్వేలు యెంతవరకూ నిజమవుతాయో తెలీదు గానీ అన్ని సర్వేలూ తెదేపా తో పోటాపోటీగా ఉన్నా డంటున్నాయి. మన |లోకి| ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్థానం కాక ప్రధాన ప్రతిపక్షం మాత్రమే దక్కుతుంద నంటున్నాయి.కానీ మానిఫెస్టోలో ఫైళ్ళన్నీ ముందే హైకోర్తుకీ కాగ్ కీ పంపిస్తాననడం, తర్వాత యేకితే మాత్రం పత్రికల్ని జెయిల్లో పెడతాననటం చూసి గురుడు నిజంగా చదుకున్నోడేనా లేక అది కూడా అడ్దగోలుగా దాటేసి వచ్చిన నిశానీయా అనిపించింది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-62042247585211055462014-04-15T14:44:02.617+05:302014-04-15T14:44:02.617+05:30అన్ని లెక్కల్లోనూ ఆఖరి ఈక్వేషన్ ఒకటుంటుంది. అదే లె...అన్ని లెక్కల్లోనూ ఆఖరి ఈక్వేషన్ ఒకటుంటుంది. అదే లెక్క పూర్తయ్యాక మనక్కావల్సిన రిజల్టు నిస్తుంది.ఆ ఆఖరి ఈక్వేషన్ ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది, దాన్ని బట్తి జ"గన్" పేలుడు ఉంటుంది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com