tag:blogger.com,1999:blog-2462220325685186231.post2702349007855398675..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: జలదృశ్యం నుంచి సచివాలయానికి వంద అడుగుల దూరం 13 ఏళ్ళ ప్రయాణం buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-66321646041498858622014-05-21T21:00:31.686+05:302014-05-21T21:00:31.686+05:30కొండల రావు గారు 95 నుంచే తెలంగాణా మలి దశ ఉద్యమం ప...కొండల రావు గారు 95 నుంచే తెలంగాణా మలి దశ ఉద్యమం ప్రారంభం అయింది బెల్లి లలిత అనే గాయనిని హత్య కుడా చేశారు .. వరంగల్ లో లక్షలాది మందితో తెలంగాణా జన సభ బహిరంగ సభ జరిగింది .. కెసిఆర్ వచ్చింది 2001 లో .. కెసిఆర్ రాజకీయ నాయకత్వం ఇచ్చారు .. సోనియా పట్టుదల వల్ల తెలంగాణా వచ్చింది buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-56486649673927352442014-05-21T20:56:51.838+05:302014-05-21T20:56:51.838+05:30కాదండి .. ఎన్టీఆర్ కు బాబు వెన్ను పోటు పొడవడం తెల...కాదండి .. ఎన్టీఆర్ కు బాబు వెన్ను పోటు పొడవడం తెలంగాణా ప్రజలు చేసుకున్న అదృష్టం .. అలా జరగడం వల్లే కదా బాబు సియం కావడం , కెసిఆర్ కు మంత్రి పదవి రాక పోవడం తెలంగాణా ఉద్యమం .. తెలంగాణా రావడం <br />( మీ కామెంటు ఇది స్పందన అంతే .. తెలంగాణా ఎదుకు వచ్చింది ఎలా వచ్చింది వివరంగా నా ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు రాశాను .. ఇలాంటి కామెంట్ కు దమధన్మ్ కుడా రాశాను ఈ బ్లాగ్లోనే తెలంగాణా అంశం క్రింద 10 వ్యాసాలు ) http://www.amruthamathanam.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-66552886505945623782014-05-21T19:13:07.653+05:302014-05-21T19:13:07.653+05:30కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడం తెలంగా...కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం! ఆ చిన్న సంఘటన తెలంగాణ కల సాకారం కావడానికి కారణమైంది.Avinash Vellampallyhttps://www.blogger.com/profile/11192573891520045051noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-71016709367825538822014-05-21T09:11:06.141+05:302014-05-21T09:11:06.141+05:30కే.సీ.ఆర్ ఎన్ని అపజయాలెదురయినా ఎప్పటికప్పుడు నమ్మక...కే.సీ.ఆర్ ఎన్ని అపజయాలెదురయినా ఎప్పటికప్పుడు నమ్మకం పెంచుకుంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే, నిత్య అభద్రతా జీవి అయిన చంద్రబాబుకు ఎన్ని విజయాలు వచ్చినా ఎవ్వరినీ చివరకు తన నీడను సైతం తాను నమ్మని దౌర్భాగ్య స్తితి. అసలు కే.సీ.ఆర్ ను నమ్మి ఆనాడే మంత్రిపదవి ఇచ్చి ఉంటే బాబుకు ఈ పరాభవం తప్పేది. ఒక పొరపాటుకు 13 ఏండ్లు గడచినవి. పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com