tag:blogger.com,1999:blog-2462220325685186231.post3074855253036381327..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: సుమనే నిజమైన హీరో .......................... సఖల సుమన్ అభిమానులకు బహిరంగ సవాల్buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-49527259904118402262011-08-21T22:46:50.291+05:302011-08-21T22:46:50.291+05:30కేక పోస్టండీ..
అదృష్టవశాత్తూ నేను ఆఖరి పావుగంట మాత...కేక పోస్టండీ..
అదృష్టవశాత్తూ నేను ఆఖరి పావుగంట మాత్రమే చూడగలిగాను. ఒక సుమన్ అభిమానిగా చాలా చింతిస్తున్నాను.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-31511070074244547962011-08-20T18:12:55.126+05:302011-08-20T18:12:55.126+05:30మళ్ళీ వెయ్యిన్నొక్కో సారి నాకు టీవీ లేకపోవటమనే దౌర...మళ్ళీ వెయ్యిన్నొక్కో సారి నాకు టీవీ లేకపోవటమనే దౌర్భాగ్యానికి కడుంగడు సంతాపిస్తూ,ఆ ఆనందం యేదో మీరే పొందమని కోరుకుంటున్నాRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-70066920339608147212011-08-20T11:25:08.511+05:302011-08-20T11:25:08.511+05:30లేదు లేదు. ఖచ్చితంగా ఒప్పుకోము. చదువరి గారు చెప్పి...లేదు లేదు. ఖచ్చితంగా ఒప్పుకోము. చదువరి గారు చెప్పినట్టు ఆల్రెడీ ఒక రియల్ హీరో ఉండగా శ్రీ శ్రీ శ్రీ సుమన్ బాబు ని అలా ఎలా పిలవగలం మురళీ గారూ? సుమన్ బాబు రియల్ హీరో కాదు ఆయనే ఏకైక హీరో ఈ ప్రపంచంలో. అంచేత ఓన్లీ హీరో సుమన్ బాబు అని పిలుద్దాం.

హీరో తండ్రి విలన్ గా చాలా సినిమాలు వచ్చాయండీ. సుమన్ బాబు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే, అసలా మాటకొస్తే ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక అద్భుత ప్రయోగం నాన్ స్టాప్ అనే మహత్తర కళాఖండం ద్వారా చేసిన విషయం మరచిపోతున్నారు మీరు. అప్పట్లో "ఈ సినిమా చూసి హీరో ఎవరో, విలన్ ఎవరో చెప్పగలిగితే చెప్పండి....బ్రహ్మాండమైన కారు గెలుచుకోండి" అని సంచలనం సృష్టించిన ప్రకటన మరిచిపోయారా మురళీ గారూ? ప్రేక్షకులే హీరో, విలన్ లు ఎవరో నిర్ణయించాలని ప్రజాభీష్టానికి అంతటి విలువిచ్చిన మహా నటుడిని, మహా మనీషిని పొగడటానికి ప్రపంచంలో భాషలు సరిపోవు మురళీ గారూ సరిపోవు. ఖళ్ ఖళ్....ఖళ్SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-57003193089426124722011-08-20T10:18:25.108+05:302011-08-20T10:18:25.108+05:30సూర్యుడు అంటే ఏసూర్యుడు అనే ప్రశ్న ఉదయిస్తుందా? చం...సూర్యుడు అంటే ఏసూర్యుడు అనే ప్రశ్న ఉదయిస్తుందా? చంద్రుడు అంటే ఏచంద్రుడు అని అడుగుతారా?
ఉదయిస్తుందండీ.. నా మటుకు సూర్యుడు అనగానే అప్పట్లో వైఎస్ వెనుక ఉన్న సూరీడు, చంద్రుడు అనగానే మన చంద్రబాబూ టక్కున గుర్తొచ్చేస్తారు..
ఇక సుమన్ బాబు గురించి.. 'ఉషా పరిణయం' రిలీజ్ రోజే థియేటర్లో చూసినప్పటికీ, మళ్ళీ టీవీ షో కోసం ఒక్కలెక్కన ఎదురు చూస్తున్నా.. మీరన్న రియల్ హీరో, చదువరి గారు చెప్పిన సర్రియల్ హీరో రెండూ కూడా ఆమోదయోగ్యమే!!మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-26567769532330608002011-08-20T09:53:19.258+05:302011-08-20T09:53:19.258+05:30భీభత్స, భీకర, భయంకర హీరో అంటే ఎలా ఉంటుందో చూడండి.భీభత్స, భీకర, భయంకర హీరో అంటే ఎలా ఉంటుందో చూడండి.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53858050861349987172011-08-20T08:53:55.521+05:302011-08-20T08:53:55.521+05:30Good One. I will try my best to not miss him this ...Good One. I will try my best to not miss him this time. :-))పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-32655458844298142332011-08-20T08:31:55.161+05:302011-08-20T08:31:55.161+05:30బాగుంది సార్. సుమన్ రియల్ గానే రియల్ హీరో అని చాలా...బాగుంది సార్. సుమన్ రియల్ గానే రియల్ హీరో అని చాలా కన్విన్సింగుగా చెప్పారు. అయితే చిక్కేంటంటే మనకొక రియల్ హీరో ఈపాటికే ఉన్నాడు కాబట్టి ఈయనకి మరో పేరు - మరింత గంభీరంగా ఉండే పేరు - వెతికితే బావుంటుందనిపించింది. అంచేత సుమన్ని సర్రియల్ హీరో అనొచ్చని నా ఉద్దేశం -పరిశీలించగలరు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-3440703742711660932011-08-20T08:11:26.491+05:302011-08-20T08:11:26.491+05:30@సుజాత గారు మీ స్పూర్తి , దైర్యం , అంకిత భావం సఖల ...@సుజాత గారు మీ స్పూర్తి , దైర్యం , అంకిత భావం సఖల తెలుగు జనులకు ఉండాలని కోరుకుంటున్నాను.
@ వనజవనమాలి గారు అయ్యో యెంత మాటండి . మీరు చెప్పిన చిన్న పని చేయనని ఎలా అంటాను. కానీ నిజ్జంగా ఆ సినిమా వచ్చే సమయానికి నాకు ఏదో అర్జంట్ పని పడబోతుందండి. లేకపోతే చూసి తరించే వాడినే ... నిజమండీ నమ్మండీ ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-88997133154416180522011-08-19T21:12:19.582+05:302011-08-19T21:12:19.582+05:30మురళి..గారు.. నేను ఆ సమయానికి..హైదరాబాద్..లో.. ఎయి...మురళి..గారు.. నేను ఆ సమయానికి..హైదరాబాద్..లో.. ఎయిర్ పోర్ట్ లోఉంటాను..చూడ వీలుపడదు..కనుక దయ చేసి..చూసి మీరే..చెప్పాలి.. కృష్ణాష్టమి కదండీ..ఏమిటో.. అయినా మాకు..అదృష్టం లేదు..చూసి.తరించడానికి. ప్చ్.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-17236736603206653862011-08-19T20:19:26.028+05:302011-08-19T20:19:26.028+05:30ఆదివారం నేనూ ఏ ప్రోగ్రామూ పెట్టుకోకుండా, రాత్రికి ...ఆదివారం నేనూ ఏ ప్రోగ్రామూ పెట్టుకోకుండా, రాత్రికి కూడా వంట ఉదయమే చేసి ఉంచి,(చూశాక వంట చేసే స్థితిలో నేను లేకపోతేనో?)ఉషా పరిణయంలో బొద్దు కన్నయ్య చేసే చిలిపి మహిమలు చూడ్డానికి సిద్ధమైపోయా ఇప్పటికే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com