tag:blogger.com,1999:blog-2462220325685186231.post3130442006590344337..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: మానవ సంబందాలను , బావోద్వేగాలను తట్టిలేపుతున్న అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతిbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-18088998748530903272011-11-11T04:19:20.760+05:302011-11-11T04:19:20.760+05:30చాలా బావు౦ద౦డి, సుశీల్ గురి౦చి చూసి చాలా ఆనందం వేస...చాలా బావు౦ద౦డి, సుశీల్ గురి౦చి చూసి చాలా ఆనందం వేసిందిMaulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67703235522962003562011-11-10T15:16:34.003+05:302011-11-10T15:16:34.003+05:30నిజంగా మీ వ్యాసం చదివాకా ఈ ప్రోగ్రాం చూడాల్సింది అ...నిజంగా మీ వ్యాసం చదివాకా ఈ ప్రోగ్రాం చూడాల్సింది అనిపిస్తుంది నాకు..
నేను సుమన్ బాబు సినిమాలు, ఎప్పుడైనా సెన్సేషనల్ వార్తలు తప్ప టీవీ మానేశాను. ఒక కోటి బహుమతి గా ఇచ్చే రోజుల్లో చూసేదాన్ని.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-77588430474649024972011-11-10T14:27:43.678+05:302011-11-10T14:27:43.678+05:30@వనజవనమాలి @దేవి @చందు @. పిఆర్ తమిరి గారు మీ అంద...@వనజవనమాలి @దేవి @చందు @. పిఆర్ తమిరి గారు మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్ . దాదాపు అందరి ఇళ్ళలోనూ కుటుంబం కలిసి భోజనం చేసే సమయంలో ఈ కార్యక్రమం వస్తుంది. కుటుంబ విలువల గురించి విలున్నప్పుడల్లా అమితాబ్ చెప్పడం బాగుంది. మనను మనం సమిక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తమిరి గారు సోనీలో ఈ కార్యక్రమం రాత్రి ౯.౩౦ కి వస్తుంది . గతం లోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు సంప్రదించమని ఫోన్ నుంబెర్స్ ఇచ్చారు , ఇప్పుడు ఇవ్వడం లేదు ఐతే రోజూ కార్యక్రమంలోనే ఒక ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పవచ్చు . నెట్ లో సోనీ చానల్ కార్యక్రమం లో కూడా దీని గురించి ఉందిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-12918082043480479382011-11-09T19:43:51.859+05:302011-11-09T19:43:51.859+05:30బుద్దా మురళి గారికి నమస్సులు.....
అమితాబ్ కార్యక్ర...బుద్దా మురళి గారికి నమస్సులు.....
అమితాబ్ కార్యక్రమం మీద మీ రచన చాలా బావుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంపిక ఎలా చేస్తారో , దానికి మనం ఏం చేయాలో దయచేసి తెలుపగలరు. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉంది.... ఎంపిక విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ( వయసు, చదువు, ఆర్థిక స్థోమత, ఇతర అర్హతలు.....) పొస్ట్ రాస్తే ఆంధ్రప్రదేశ్ లోని యువకులెందరికో ప్రయోజనకరంగా ఉంటుంది కదా .......
ధన్యవాదాలు.....
నా మెయిల్:
tpraovja@gmail.comపిఆర్ తమిరిhttps://www.blogger.com/profile/10911089533363554682noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-90706009121184049572011-11-08T22:53:08.498+05:302011-11-08T22:53:08.498+05:30చాలా బాగా రాశారు. బాగుంది. యూ ట్యూబ్ లింక్ ఏదైనా ...చాలా బాగా రాశారు. బాగుంది. యూ ట్యూబ్ లింక్ ఏదైనా పెట్టండి, వీలుంటే.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-73897112875968844362011-11-08T21:33:55.817+05:302011-11-08T21:33:55.817+05:30adbhuthanga vrasav !!! programme chudani vallu eva...adbhuthanga vrasav !!! programme chudani vallu evarina unte vallu idi chadivi kadilipoyela undi. nuvvu cheppindi aksharala nijam . aksharalu lakshalynantha nijamdevihttps://www.blogger.com/profile/02376171573461200095noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-14938067714038648272011-11-08T20:51:55.568+05:302011-11-08T20:51:55.568+05:30ఆత్మ విశ్వాసం అని గొప్పగా చెప్పడానికి సుశీల్ కుమ...ఆత్మ విశ్వాసం అని గొప్పగా చెప్పడానికి సుశీల్ కుమార్ ఒక గొప్ప ఉదాహరణ. ఒకవేళ బహుమతి పొందలేకపోయినా అతని భావోద్వేగం ని సహజంగానే చూసి ఉండేవారం. కుటుంబ జీవనం మనిషిని నేలపై నిలబెడుతుంది. ప్రాధమిక అవసరాలు తీరని చోట నుండి ఆత్మ విశ్వాసం మొలకెత్తి అంత ఘనమైన బహుమతి అందుకునిఆనందం అంబరాన్ని తాకిన తరుణం లోను అతని లోని సాధారణ మనిషి తనం నాకు బాగా నచ్చింది. చాలా అందమైన,అద్భుతమైన వీక్షణం గా మనసు పొరలలో ఉండి పోతుంది. మీరు ఆ కార్యక్రమాన్ని చూసి ఇక్కడ చెప్పిన విధం చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి భావోద్వేగం.ధన్యవాదములు మురళీ గారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-14606439520720134402011-11-08T15:44:05.265+05:302011-11-08T15:44:05.265+05:30@లలిత గారు ఆ కార్యక్రమం చూసినప్పుడు నేను కూడా బావో...@లలిత గారు ఆ కార్యక్రమం చూసినప్పుడు నేను కూడా బావోద్వేగానికి గురయ్యాను . సోమవారం ప్రసరమైనదనిలో సాదారణ రైతు అయిన యువకుడి ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చింది .దేవుడు నోరు ఇచ్చినప్పుడు తిండి కూడా ఇస్తాడు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికిన విధానం నచ్చింది .
@శిశిర గారు నచ్చినందుకు థాంక్స్.. నిజమేనండి ఆలోచన ఎవరిదో కానీ ఇంతకు ముందు వచ్చిన వాటికన్నా ఈ సిరీస్ బాగుందిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-40468823192236824722011-11-08T14:13:13.757+05:302011-11-08T14:13:13.757+05:30బాగుందండి. బాగా రాశారు. ఈ సిరీస్ కె.బి.సి బాగుంది....బాగుందండి. బాగా రాశారు. ఈ సిరీస్ కె.బి.సి బాగుంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-46220619109701906462011-11-08T13:34:19.337+05:302011-11-08T13:34:19.337+05:30మురళి గారు ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయంతో నూరుశా...మురళి గారు ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయంతో నూరుశాతం ఏకీభవిస్తున్నాను . నటునిగా అందరూ ఆయన అభిమానులే అయినా వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుకి అమితాబ్ కి సలాం అనక తప్పదు. అప్పుడప్పుడూ అతను చెప్పే వ్యక్తిగత విషయలానుంచీ గ్రహించ వలసింది కూడా చాలా వుంటుంది. ఎంత పెద్దవాళ్ళయినా సాంప్రదాయాలని పాటించడం, భార్యా భర్తలమధ్య జరిగే చిన్న చిన్న ముచ్చట్లు సందర్భానుసారంగా అమితాబ్ చెప్పటం బావుంటుంది . ఈ కార్యక్రమంలో హాట్ సీట్ కి వచ్చిన సామాన్యులు కనపరిచే ఆత్మవిశ్వాసం చూస్తూ మనమూ ఉద్వేగానికి గురవ్వకుండా వుండలేం.Anonymousnoreply@blogger.com