tag:blogger.com,1999:blog-2462220325685186231.post3445220965287109881..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: రాజకీయ అందాలు -రౌతుకు గెలుపు గుర్రాల పోటు buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-81569265189508975712013-04-18T14:58:03.674+05:302013-04-18T14:58:03.674+05:30చంద్ర గారు దీనిపై జి+ లో కొంత చర్చ జరిగింది .. కృ...చంద్ర గారు దీనిపై జి+ లో కొంత చర్చ జరిగింది .. కృష్ణవేణి చారి గారు ఈ లింక్ ఇచ్చారు దాని పై నా అభిప్రాయం ....
Krishnaveni ChariYesterday 9:43 PMReply
http://www.openthemagazine.com/article/nation/i-am-narendra-modi-s-wife
మురళీగారూ ఒక్కసారి దీన్ని చూడండి. నిజమే బతికే ఉంది. టీచర్‌గానూ పని చేస్తోందనే దీన్లో రాసేరు .

buddha muraliYesterday

కృష్ణ వేణి గారు ఆ మధ్య మన రాష్ట్రానికే చెందిన ( పేరు బహుశ రామకృష్ణ గౌడ్ అనుకుంటా ) వ్యక్తి ప్రియాంక గాంధీ నా బార్య అంటూ ఏకంగా ఇద్దరి పేరుతో రేషన్ కార్డ్ సంపాదించాడు . భార్యను ఇంటికి పంపించాలని కోర్టుకు వెళ్ళాడు . అంతకు ముందు ఒకరు జయప్రద నా భార్య అంటూ కోర్టుకు వెళ్ళాడు శ్రీదేవి తో పాటు కొందరికి ఇలాంటి కేసులు తప్పలెదు. ఇది అదే బాపతు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-27117562200917806032013-04-18T14:13:17.799+05:302013-04-18T14:13:17.799+05:30మురళి గారు,
సరిగా గుర్తు లేదు గాని ఒక తెలుగు పేపర్...మురళి గారు,
సరిగా గుర్తు లేదు గాని ఒక తెలుగు పేపర్ లో కుడా మోడీ భార్య గురించి వ్యాసం రాసారు, ఫోటో ల తో సహా. బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా. దిగ్విజయ సింగ్ చెప్పింది నేను చదవలేదు . నెట్ లో వెతికితే youtube వీడియో లు కుడా ఉన్నాయి . ఆమె పేరు Jashodaben Chimanlal Modiచంద్రhttps://www.blogger.com/profile/17697117836379244116noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-51328643143993725132013-04-17T21:36:32.164+05:302013-04-17T21:36:32.164+05:30శ్రీ రామ్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ రామ్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-55097001001015912022013-04-17T21:32:05.803+05:302013-04-17T21:32:05.803+05:30చంద్ర gaaru
మోడికి పెళ్లి కాలేదు ..బ్రహ్మచారి దిగ...చంద్ర gaaru
మోడికి పెళ్లి కాలేదు ..బ్రహ్మచారి దిగ్విజయ సింగ్ ఓ సారి మోడికి పెళ్లి అయింది అని తనకు ఎవరో చెప్పారు అని అన్నారు అంతే తప్ప ఆయనకు పెళ్లి కాలేదు .... నెట్ లో వెతికినా ఇదే సమాచారం దొరుకుతుంది .. కాంగ్రెస్ వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకు వచ్చి ఈవిడే మోడీ భార్య అంటూ గృహ హింస చట్టం కింద ఆమెతో కేసు కుడా పెట్టించగలరు తరువాత . గృహ హింస కేసును సిబి ఐ కి బదిలీ చేస్తారు .. అలాంటిది మోడికి పెళ్లి అయి , కాలేదని చెబితే ఊరుకుంటారా ? buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83462650684771867482013-04-17T18:55:19.390+05:302013-04-17T18:55:19.390+05:30గుర్రాల రౌతుల గురించి బాగా చెప్పారు. అధ్యక్షులు ర...గుర్రాల రౌతుల గురించి బాగా చెప్పారు. అధ్యక్షులు రౌతులు , నాయకులు గుర్రాలు అయితే మరి ప్రజలు ఎవరంటారు?
బ్రహ్మచారి అనే పదానికి చాల అర్థాలు ఉన్నట్లున్నాయి. మీరు ఏ అర్థం లో మోడీ ని బ్రహ్మచారి అన్నారు? పెళ్లి కాని వాడు అనే అర్థం లో అయితే కాదు. మోడీ భార్య బతికే ఉంది, టీచర్ గా పని చేస్తోంది అని చదివాను. చంద్రhttps://www.blogger.com/profile/17697117836379244116noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-29721081570154330892013-04-17T08:30:44.521+05:302013-04-17T08:30:44.521+05:30గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే...గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే. గుర్రాల శాల స్థల ప్రభావం బాగానే పని చేస్తున్నట్టుగా ఉంది .

Really nice observation :-)శ్రీరామ్https://www.blogger.com/profile/02662656266665339410noreply@blogger.com