tag:blogger.com,1999:blog-2462220325685186231.post3607405416677158843..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ‘ధర్మకిరణ్’... ముఖ్యమంత్రి అంటే అతనేరా! రాష్ట్రం అంటే మనదేరా!buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-80910781093246599232011-07-08T18:25:36.100+05:302011-07-08T18:25:36.100+05:30ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్షా ఎందుకంటే సమాదానం...ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్షా ఎందుకంటే సమాదానం ముందే చెప్పం . అవకాశం వస్తే కుర్చీపైకి గెంతాలని చూస్తున్నబొత్స దృతరాష్ట్రుడు ఎలా అవుతాడుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-35132596037817356402011-07-08T18:14:43.498+05:302011-07-08T18:14:43.498+05:30-------దృతరాష్ట్రుడు ఎవరంటారు?
-----------------...-------దృతరాష్ట్రుడు ఎవరంటారు?

తొందరగా ఈ కొచ్చన్ కు సమాదానం కావలని
కొరుకుంటున్నామద్యచ్చా!
బొత్స బావ్ అని మాత్రం అనకండే.seenuhttp://www.seenugaadu.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83478690901263949352011-07-08T16:41:57.274+05:302011-07-08T16:41:57.274+05:30సునీత గారు ఈ కాలంలో ముఖ్య మంత్రులపై మరీ ఎక్కువగా ఆ...సునీత గారు ఈ కాలంలో ముఖ్య మంత్రులపై మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోలెం . సియం మంచి చేసుకొంటూ , ప్రజలకు కొంత మంచి చేస్తే అదే సంతోషంbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-34798271795888156092011-07-08T15:59:53.945+05:302011-07-08T15:59:53.945+05:30బాగుంది, సో అయితే మీరు "ఏ పార్టీ పదవిలోకి వచ్...బాగుంది, సో అయితే మీరు "ఏ పార్టీ పదవిలోకి వచ్చిందని కాదన్నయ్యా, ఏ సీ. ఎం. వ్యక్తిగతంగా మంచి చేసాడనేదే ముఖ్యం" అంటారు. అంతేనా?Sunita.Rhttps://www.blogger.com/profile/00193359089112195153noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-29056356091034796442011-07-08T08:34:46.392+05:302011-07-08T08:34:46.392+05:30krishna ji thankskrishna ji thanksbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-16743414175417696912011-07-08T08:34:02.279+05:302011-07-08T08:34:02.279+05:30@మురళి గారు మీ ప్రశ్నకు సోనియా అని సమాధానం రాస్తేన...@మురళి గారు మీ ప్రశ్నకు సోనియా అని సమాధానం రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయని నాకూ అనిపిస్తోందండి. అదేం చిత్రమో ఆ రెండు పత్రికలు ఎవరిపై కరుణ చూపితే వారు మునిగిపోతున్నారు.
@సుధా గారు హిరణ్య కశపుడు తన రాక్షస ధర్మాన్ని నిర్వర్తించాడు కానీ వెన్నుపోటు ఎక్కడ పోడిచాడండి. మీలో మరీ ఇంత రాక్షస వ్యతిరేకత కాదండి ( సమాధానం కరెక్టే కదండీ )
@కొత్తపాళి గారు థాంక్స్buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-35782753629399286992011-07-07T22:50:41.010+05:302011-07-07T22:50:41.010+05:30బాగుందండీ.. అన్నట్టు ఆ రెండు పత్రికలూ రోశయ్యగారిని...బాగుందండీ.. అన్నట్టు ఆ రెండు పత్రికలూ రోశయ్యగారిని కూడా కంటికి రెప్పలా 'చూచు'కున్నాయ్...
ధర్మరాజు తమ్ముల్లనీ, భార్యనీ పణంగా పెట్టి జూదం ఆడాడు.. ఈ ధర్మరాజు ఏం చేయనున్నాడో..
చివరగా ఇంకో సందేహం.. ఎటూ భారతం ప్రసక్తి వచ్చింది కాబట్టి దృతరాష్ట్రుడు ఎవరంటారు?మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67993581921547334542011-07-06T17:44:32.835+05:302011-07-06T17:44:32.835+05:30Very good.Very good.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-35185077617370195552011-07-06T17:22:52.098+05:302011-07-06T17:22:52.098+05:30బాబుగోరు కేక.
అందుఖే ఆయన రోజూ తన గోళ్ళని కత్తిరించ...బాబుగోరు కేక.
అందుఖే ఆయన రోజూ తన గోళ్ళని కత్తిరించి పారేస్తుంటారు! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-1802797540142679812011-07-06T16:13:59.809+05:302011-07-06T16:13:59.809+05:30ఏమోనండి నాకూ తెలియకుండానే నేను బాబు గురించి బోలెడు...ఏమోనండి నాకూ తెలియకుండానే నేను బాబు గురించి బోలెడు ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది .....హహహ...నాకెందుకో హిరణ్యకశిపుడు, శ్రీహరి గుర్తొస్తున్నారు...వైస్ వర్సాగా అయినా సరే...Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-50590264367229334162011-07-06T15:46:57.795+05:302011-07-06T15:46:57.795+05:30perfect .. why dont you submit this to News papers...perfect .. why dont you submit this to News papers?
I think Sakshi Media should focus on Blog world to pick up so many important campaign elements.,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53161319771604703542011-07-06T15:45:00.403+05:302011-07-06T15:45:00.403+05:30@ఆ సౌమ్య గారు నచ్చినందుకు థాంక్స్ . ఏమోనండి నాకూ త...@ఆ సౌమ్య గారు నచ్చినందుకు థాంక్స్ . ఏమోనండి నాకూ తెలియకుండానే నేను బాబు గురించి బోలెడు ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది .
@ కొత్త ఆవకాయ గారు ధర్మ రాజు లోని కొన్న అంశాలు మాత్రమే కిరణ్ కు సరిపోతాయి . అందుకే వాటి వరకే పరిమితం అయ్యాను .
@ సుధాగారు అర్రే ...ఇప్పుడు గుర్తుకు వస్తుందండీ. మా అందరికీ తెలుగు పాటాలు చెబుతూ ఇన్ని రోజులు మీ పేరు ఇంగ్లిష్ లో రాశారు . మీ పేరు తెలుగులోకి మార్చుకునేంత వరకు మేం గుర్తించ లేక పోయాం. నేను సినిమాలు చూడడం తక్కువ ఆ డైలాగు నాకూ ఆ విధంగా గుర్తుండి పోయింది .buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-49682436660854699972011-07-06T15:27:05.517+05:302011-07-06T15:27:05.517+05:30చాలా బాగా నచ్చేసింది మురళీగారు ఈ టపా...ప్రతిపక్షాల...చాలా బాగా నచ్చేసింది మురళీగారు ఈ టపా...ప్రతిపక్షాలు కిరణ్ ని నవజాత శిశువులా చూసుకోవడమనే మాట భలే ఉంది.మొత్తం టపా అంతా బాగా నడిపించారు..
మా హీరో డైలాగ్ మాత్రం మార్చేసారు కదా...నిజానికి సినిమాలో అయితే అది హీరోయిన్ డైలాగ్....పైగా నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వగలరు..ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!! అదీ అసలు డైలాగ్...సరేలెండి..పోస్టులో దీన్నిబాగా ఉపయోగించుకున్నారు..

అజ్ఞాతలు పాపం ఒక్కోసారి అజ్ఞాతలుగా ఉండొద్దనుకున్నా తప్పని పరిస్థితి వస్తుందండీ..కామెంట్ అయ్యాక చూడండి...ప్రొఫైల్ ఎంచుకోమంటే..గూగూల్ అకౌంట్ లేదనుకోండి...కిందనున్న ఆప్షన్స్ లో వాళ్ళకి మిగిలినదేమిటి చెప్పండి.....అజ్ఞాత తప్ప... కామెంట్ కిందనే పేరు రాయొచ్చు అన్నది తట్టకపోతే అంతే....అదే అజ్ఞాత కథ.సుధhttp://www.illalimuchatlu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-70284315203751910662011-07-06T15:22:20.431+05:302011-07-06T15:22:20.431+05:30i agree with youi agree with youAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-12540679040591994702011-07-06T14:43:28.623+05:302011-07-06T14:43:28.623+05:30ధర్మజునితో కిరణ్ కి పోలిక, జస్టిఫికేషనూ మాత్రం మీక...ధర్మజునితో కిరణ్ కి పోలిక, జస్టిఫికేషనూ మాత్రం మీకు మాత్రమే తట్టే చమక్కు. అదరగొట్టేసారు!కొత్తావకాయnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-69672930694968299502011-07-06T14:10:46.220+05:302011-07-06T14:10:46.220+05:30Brilliant!
"టిడిపి అధికారంలోకి వస్తే ఎవరు సిఎ...Brilliant!
"టిడిపి అధికారంలోకి వస్తే ఎవరు సిఎమ్ అవుతారు అని పిచ్చివాన్ని అడిగినా బాబుగోరు అంటారు . కానీ బాబుకు మరీ అంత పెద్ద గోర్లేమీ లేవు. ఆయనేమీ శ్రీరాముడు కాదు , పాదుక పట్టాభిషేకం మాదిరిగా గోరుకు అధికారం కట్టబెట్టడానికి. ఆయన తన నీడనే కాదు సొంత ‘గోరు’ను కూడా నమ్మరు. అధికారం వస్తే ఆయనే సిఎమ్ అవుతారు, ‘గోరు’ను కానివ్వరన్నమాట !"......ఇది సూపరో సూపరు :))))))))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-81239333534447179922011-07-06T13:19:52.411+05:302011-07-06T13:19:52.411+05:30@Sravya Vattikuti
@ భాస్కర రామి రెడ్డి
@సాయి
@శిశి...@Sravya Vattikuti
@ భాస్కర రామి రెడ్డి
@సాయి
@శిశిర
@వేణూ శ్రీకాంత్
మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్ అండీbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-28376009029756642192011-07-06T13:13:38.937+05:302011-07-06T13:13:38.937+05:30అజ్ఞాత చెప్పారు...
jagan ni thittadame desa seva a...అజ్ఞాత చెప్పారు...
jagan ni thittadame desa seva anukone blog posts..choosi..choosi...chivaraku oka manchi 'reality' post chadivaa....
6 జూలై 2011 1:03 సా
ఈ అభిప్రాయం చెప్పడానికి అజ్ఞాతం ఎందుకండి. సరే నచ్చినందుకు థాంక్స్
---------- ఇట్లు అజ్ఞాతbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-59315549069786277562011-07-06T13:11:22.722+05:302011-07-06T13:11:22.722+05:30అజ్ఞాత చెప్పారు...
Non-sense!
6 జూలై 2011 12:38 సా...అజ్ఞాత చెప్పారు...
Non-sense!
6 జూలై 2011 12:38 సా
అజ్ఞాత గారు నాన్సెన్స్ అని పేరు చెప్పడానికి మొహమాట మెందుకండిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-9071759396137057262011-07-06T13:03:24.630+05:302011-07-06T13:03:24.630+05:30jagan ni thittadame desa seva anukone blog posts.....jagan ni thittadame desa seva anukone blog posts..choosi..choosi...chivaraku oka manchi 'reality' post chadivaa....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-32609752736178684342011-07-06T12:38:15.031+05:302011-07-06T12:38:15.031+05:30Non-sense!Non-sense!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-86442534402906995052011-07-06T11:29:58.356+05:302011-07-06T11:29:58.356+05:30:))))))))))):)))))))))))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-73475731357939009932011-07-06T10:50:54.097+05:302011-07-06T10:50:54.097+05:30keekaaaaaaaaaaaaaaaaaaaaaaaakeekaaaaaaaaaaaaaaaaaaaaaaaaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-49674898395910448722011-07-06T10:31:19.713+05:302011-07-06T10:31:19.713+05:30చాలా బాగా రాశారండీ :-)చాలా బాగా రాశారండీ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-32310368820540518612011-07-06T10:19:54.454+05:302011-07-06T10:19:54.454+05:30:) బాగుంది.:) బాగుంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.com