tag:blogger.com,1999:blog-2462220325685186231.post4104439945105582453..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: మంత్రాక్షరాలు..............వెన్నుపోటు..లక్షకోట్లు!buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-16439887660275333972012-05-17T07:32:50.865+05:302012-05-17T07:32:50.865+05:30జలతారు వెన్నెల గారు , Truth Seeker garu, శ్రీమతి ...జలతారు వెన్నెల గారు , Truth Seeker garu, శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి గారు వనజవనమాలి గారు , శశి గారు ,స్పందించినందుకు ధన్య వాదాలు.buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-1608672219905698202012-05-17T07:30:22.691+05:302012-05-17T07:30:22.691+05:30ఎవరి అభిప్రాయాలు వారివి.
రాజకీయం, కులం, మతం ఎలాంట...ఎవరి అభిప్రాయాలు వారివి.
రాజకీయం, కులం, మతం ఎలాంటి విశ్వాసాల పై నైనా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి అభిప్రాయం వారిష్టం .. అభ్యంతరకర మయిన వాఖ్యలు లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటే సంతోషంbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-14474025930436927362012-05-17T07:03:09.144+05:302012-05-17T07:03:09.144+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-30573465207186748842012-05-17T07:01:23.236+05:302012-05-17T07:01:23.236+05:30నా అబిప్రాయాన్ని నేను వ్యక్తం చేసాను, మీ అభిప్రాయా...నా అబిప్రాయాన్ని నేను వ్యక్తం చేసాను, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి-అంతే కాని వ్యక్తిగత దూషణలు చెయ్యకండి. నేను అనుకున్నవన్నీ నిజాలు కావాలని లేదు, అందరు నాతో ఎకీభవించాలని లేదు.నేను రాజకీయనాయకుల గురించి కామెంట్ రాసాను. మీరు వ్యక్తిగతం గా AC రూములు , సంస్కారం లేదు, సిగ్గు లేదు అంటూ రాసారు. ఇది సంస్కారమా?జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-50786272619830151102012-05-16T23:26:28.239+05:302012-05-16T23:26:28.239+05:30రెండు రెండే ! ఎవరు బెటరో.. తేల్చుకోలేక ప్రత్యాన్మ...రెండు రెండే ! ఎవరు బెటరో.. తేల్చుకోలేక ప్రత్యాన్మయం కాన రాక ..హతవిదీ ..ఓటరు కి యెంత కష్టం.? తెలంగాణా అన్న కాకపోతిమి..ఆల్టర్నేట్ ఉండేది!!
మంత్రాక్షరాలు..టైటిల్ సూపర్ మురళీ గారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53832616330029802912012-05-16T15:15:27.724+05:302012-05-16T15:15:27.724+05:30శశి గారు ఇక్కడ రామున్ని అవమానించడం నా ఉద్దేశం కాదు...శశి గారు ఇక్కడ రామున్ని అవమానించడం నా ఉద్దేశం కాదు .. ఇది వ్యంగ రచన . ఇక్కడ రామారావు కూడా మహా శక్తి సంపన్నుడు బాబు గారు ఆయన్ను నేరుగా ఎదుర్కోలేరు అందుకే వెనక నుంచి ... (ద. హా )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-62449041862875720332012-05-16T14:15:07.295+05:302012-05-16T14:15:07.295+05:30అంతా బాగానే ఉంది కానీ , శ్రీరాముడు వాలిని చెట్టు చ...అంతా బాగానే ఉంది కానీ , శ్రీరాముడు వాలిని చెట్టు చాటునుండి చంపడానికి కారణం, వాలి ఒక వానరం, అందునా అమిత బల సంపన్నుడని మదంతో ఉన్నాడు,ధర్మం తప్పి ప్రవర్తిస్తున్న వాడు,అందునా.. అది ఒక అడవి జంతువు, కనుక క్షత్రియుడైన రాముడు, ఒక మృగాన్ని ఎలా వేటాడాలో అలా వాలిని సంహరించాడు, కావున, "శ్రీరాముడంతటి వాడు వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోయాడు" అని అనడం సరికాదండి, ఒక్కసారి వాల్మీకి రామాయణాన్ని చదవగలరు, లేక చాగంటి వారి ప్రవచనాలని వినండిశశి కుమార్ https://www.blogger.com/profile/00213557734450260550noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-22871622243372426162012-05-16T11:39:10.134+05:302012-05-16T11:39:10.134+05:30చంద్రబాబా సమర్ధవంతంగా పాలించింది? జనాలు నవ్వుతార...చంద్రబాబా సమర్ధవంతంగా పాలించింది? జనాలు నవ్వుతారు అని కూడా సిగ్గులేదు. అవినీతికి ,వెన్నుపోటుకి, కుల పక్షపాతానికి ,వేల కొలది రైతుల ఆత్మహత్యలకి కారణమయిన పరిపాలన కూడా ఒక పరిపాలనేనా? అది కూడా ఒక పాలనేనా? AC రూముల్లో కూర్చొని ప్రజల చేత రెండు సార్లు ఎన్నుకోబడిన ముఖ్య మంత్రిని బాజారు రౌడీ అనడం సంస్కారమేనా? డాన్సులేసుకునే వాళ్ళు పార్టీ లు పెడితే ఇలాగే ఉంటుంది.Truth Seekerhttps://www.blogger.com/profile/05180533471327696467noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-64577495083247396652012-05-16T11:29:09.034+05:302012-05-16T11:29:09.034+05:30http://bhamidipatibalatripurasundari.blogspot.in/http://bhamidipatibalatripurasundari.blogspot.in/శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిhttps://www.blogger.com/profile/00524992348743847804noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-30800598141954934642012-05-16T09:33:25.241+05:302012-05-16T09:33:25.241+05:30ఒకరినొకరు ఎంత effective gaa character assassinatio...ఒకరినొకరు ఎంత effective gaa character assassination చేసుకుంటే అదే వారి వారి పార్టీ విజయానికి తొలి మెట్ట్లు అనుకుంటూ, బురదను చల్లుకోవటం తప్ప ఏంటండి ఇది?
దుష్టశక్తి భారి నుంచి వెన్నుపోటు పోడిచైనా పార్టీని కాపాడి, సమర్ధవంతంగా పాలించి, ఆ ప్రయాణంలో కొన్ని తప్పులు చేసి అధికారాన్ని పోగొట్టుకున్నాడు సదరు వెన్నుపోటు.
ఇంక అధికారం నా చేతికొచ్చింది కదా అని ASSEMBLY లో నలుగురూ చూస్తున్నారని కూడా అలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతూ, (Oka bajaaru rowdy laagaa) లక్ష కోట్లు అడ్డం గా దోచేసుకుని, మళ్ళి అధికారం రాగానే, పేట్రేగిపోయిన లక్ష కోట్లు దేవుని బిడ్డ అయిపోయాడు.ఇక ఇంకా రాష్ట్రం లో మిగిలిపోయ్నినవన్నీ దోచుకోవాలని లక్ష కొట్లు వారసుడు రెడీ! అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని వెన్నుపోటూ చెయ్యని ప్రయత్నం లేదు, నగదు స్కీం అని, తెలంగాణ ఇస్తామని, tv ఇస్తామని, ఇలా అర్దం లేని వాగ్దానాలతో వెన్నుపోటు చేస్తున్న విశ్వప్రయత్నం.
వీరిద్దరి బారి నుంచి జనాలని కాపాడే నాధుడే లేడా?
మీ Titles రెండూ బాగున్నాయి సినిమాలకు. ముందే register చేసుకోండి. లేకపొతే ఎవరన్నా కొట్టెయ్యగలరు మీ టైటిల్స్. పోస్ట్ చాలా బాగుంది.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com