tag:blogger.com,1999:blog-2462220325685186231.post4317879587159944225..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: త్యాగం లో నా అంతటి వాణ్ణి నేను. .. కోట్ల రూపాయలు త్యాగం చేశానుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-582071628560197842011-07-06T15:36:01.299+05:302011-07-06T15:36:01.299+05:30ఝేమిటో...నేనొక్కదాన్నే గుప్తత్యాగాలు చేస్తున్నానను...ఝేమిటో...నేనొక్కదాన్నే గుప్తత్యాగాలు చేస్తున్నాననుకున్నాను సుమండీ. ఇంకా ఇఁతమంది ఉన్నారన్నమాట.మెయిల్ లో వస్తున్న ఇన్నికోట్లరూపాయలు త్యాగం చేస్తుంటే మిమ్మల్ని గుర్తించలేదుకదా వాళ్ళు..

కారణం ఏమిటంటే అంతకు పదింతలు త్యాగం చేస్తున్న ఓ వ్యక్తి వాళ్ళ కళ్ళముందుండడమే. పైగా వాళ్ళు అంతర్జాతీయ త్యాగరాణి బిరుదుతో కలిపి నోబుల్ ప్రైజ్ ఇస్తామంటే ఆ ఫళంగా వద్దని త్యాగం చేసేసి వాళ్ళ కళ్లు తెరిపించాను. ఆవ్యక్తి ఎవరో తెలుసుకదా. అదే లెండి....మీరు చెప్పినట్టు నాపని నేను చేసుకుపోవడమే కాని ప్రచారం అలవాటు లేదు..చూసారూ.అయినా మీరు సూక్ష్మగ్రాహులు- కనిపెట్టేస్తారులెండి.సుధhttp://www.illalimuchatlu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-9091997656615039662011-07-06T09:26:01.059+05:302011-07-06T09:26:01.059+05:30@కొత్తపాళి గారు జీవితం అన్నాక కాసింత కళా పోసనే ...@కొత్తపాళి గారు జీవితం అన్నాక కాసింత కళా పోసనే కాకుండా అంతో ఇంతో త్యాగం ఉండాలండి .
@ఆ సౌమ్య గారు మీరు ఆహా అనిపించే సౌమ్య గారండి ..అంటే మీరు అంతర్జాతీయ త్యాగ స్త్రీలన్న మాట ( త్యాగపురుషుడు అన్నప్పుడు త్యాగ స్త్రీ అనే పదం ఎందుకు వాడరు ? )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-92005331910144392822011-07-05T23:43:39.604+05:302011-07-05T23:43:39.604+05:30hilarious
నామట్టుకి నేను ఏమీ త్యాగం చెయ్యలేదు.hilarious
నామట్టుకి నేను ఏమీ త్యాగం చెయ్యలేదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-13448292527266486872011-07-05T23:15:48.318+05:302011-07-05T23:15:48.318+05:30అబ్బో నా త్యాగాల ముందు మీరెవ్వరూ పనికిరారు. మీ మొద...అబ్బో నా త్యాగాల ముందు మీరెవ్వరూ పనికిరారు. మీ మొదటి త్యాగం టైపులో నేను ఓ 10 లక్షలు త్యాగం చేసుంటా. వారం వారం మైల్ లో వస్తుంటాయి లక్షల కోట్ల రూపాయిలు అప్పణంగా....అన్నిటినీ నిర్వికారం గా త్యాగం చేసేస్తుంటాను. మీకు ఒక్క అఫ్రికా యేగానీ నాకు Bank of England, American Embassy దగ్గరనుండి కూడా కోటానుకోట్ల రూపాయల ఆఫర్లొస్తుంటాయి...ఏమిటో చిన్నప్పటినుండీ త్యాగాలు అలవాటయిపోయి ధారాళంగా ఆ ఆఫర్స్ అన్నిటినీ త్యజించి త్యాగం చేసేస్తుంటాను. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-15614468927273926382011-07-05T21:42:23.719+05:302011-07-05T21:42:23.719+05:30@సునీత గారు మీ త్యాగం నా కళ్ళు తెరిపించిందండి. మీర...@సునీత గారు మీ త్యాగం నా కళ్ళు తెరిపించిందండి. మీరు నన్ను మించిన త్యాగ జీవులు .
@ శిశిర గారు మీ త్యాగాలు చెప్పనేలేదు . సుమన్ సినిమా చూడడం సాహసం అవుతుంది కానీ త్యాగం కాదండి.buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-31620076276226262812011-07-05T21:18:26.339+05:302011-07-05T21:18:26.339+05:30అన్నట్టు ఇప్పటికీ నా త్యాగాల గురించి చెప్పకపోదును....అన్నట్టు ఇప్పటికీ నా త్యాగాల గురించి చెప్పకపోదును. మీరు "సాద్యమైనంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి ఇతరులపై ఆధార పడరాదు" అన్నారు కదా అని చెప్పుకోక తప్పలేదు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-72451027182376443582011-07-05T21:15:13.074+05:302011-07-05T21:15:13.074+05:30నేనూ చాలా త్యాగాలు చేశానండీ. త్యాగం చేసింది ఒక సామ...నేనూ చాలా త్యాగాలు చేశానండీ. త్యాగం చేసింది ఒక సామాన్య నేను కనుక ఎవరూ గుర్తించడం లేదు. అదే ఏ పెద్దవారో, ఏ పెద్ద పదవులో త్యాగం చేస్తే ఎం.పిలు కూడా పొగిలి పొగిలి ఏడుస్తారు. మనబోటివారి త్యాగలని ఎవరూ గుర్తించరండీ, గుర్తించరు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-25375535849665168512011-07-05T21:10:28.873+05:302011-07-05T21:10:28.873+05:30కోటి కాదు, లక్ష కోట్లు ఇచ్చినా నాలాటి వారిని కొనలే...కోటి కాదు, లక్ష కోట్లు ఇచ్చినా నాలాటి వారిని కొనలేరు. మెయిల్సే కాదు, మొబైల్ లో మెసేజెస్ కూడా వున్నాయి నా దగ్గర. హ హSunita.Rhttps://www.blogger.com/profile/00193359089112195153noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-37236913750488632822011-07-05T20:33:10.328+05:302011-07-05T20:33:10.328+05:30సునీత గారు నాకూ కోట్ల మీద అస్సలు ఆశ లేదండి. మీకు ఆ...సునీత గారు నాకూ కోట్ల మీద అస్సలు ఆశ లేదండి. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి కోట్ల రూపాయలు ఇస్తామని వచ్చే మెయిల్ మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను .buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-32161915968814108832011-07-05T20:08:23.241+05:302011-07-05T20:08:23.241+05:30పాపం ఎంత త్యగం చేసినా మిమ్మల్ని గుర్తించటం లేదు. భ...పాపం ఎంత త్యగం చేసినా మిమ్మల్ని గుర్తించటం లేదు. భారతీయులంటే ఆఫ్రికా వాళ్ళకీ, ఇంగ్లీష్ వాళ్ళకీ ఎంతో ప్రేమ. కానీ మీరు త్యాగ ధనులని వాళ్ళకి తెలియదు. ఎలాగూ గుర్తింపు రావట్లేదు, పోనీ ఆ కోటి రూపాయల ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే పోలా?Sunita.Rhttps://www.blogger.com/profile/00193359089112195153noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-75596604915666753822011-07-05T18:50:51.984+05:302011-07-05T18:50:51.984+05:30lol..lol..Anonymousnoreply@blogger.com