tag:blogger.com,1999:blog-2462220325685186231.post4468914136773111661..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం..జగన్..బాబుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-61457341797251008792012-07-03T17:00:27.871+05:302012-07-03T17:00:27.871+05:30vara గారు,
"ఎన్టీఆర్ ప్రతిభను చూసి, ఆయన వ్యక...vara గారు,

"ఎన్టీఆర్ ప్రతిభను చూసి, ఆయన వ్యక్తిగత చరిష్మాను చూసి 1983 లో జనం గెలిపించారు" అనడం అర్థసత్యం మాత్రమే!! రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోలేకపోవడం, దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత కూడా ప్రధాన కారణాలే!! కేవలం ప్రతిభా, చరిష్మా మెజారిటీ స్థానాల్లో గెలిపించలేవు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎన్టీఆర్ గెలుపులో ప్రధాన కారణమే!!

ఇప్పుడు రాష్ట్రంలో కొంత విచిత్ర పరిస్తితి ఉన్నది. ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ప్రజావ్యతిరేకత ఎదుర్కుంటున్నాయి. తెలంగాణ సమస్య పట్లా, ఇతర ప్రజాసమస్యల పట్లా తెలుగుదేశం అవలంబిస్తున్న అవకాశవాద ధోరణీ, రాజ్యసభ సీట్ల బహిరంగ అమ్మకం, వెర్రిమొర్రి పథకాల ప్రకటనలూ అన్నీ కలిసి అసలే విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబును పాతాళానికి తోక్కేశాయి.

ఎన్టీఆర్ అంత ప్రతిభావంతుడే ఐతే, జనం గొర్రెలే ఐతే 1989 ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది?? ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఎందుకు ఓడిపోయారు?? కేవలం ప్రతిభా, చెత్తాచెదారం ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తాయనుకోవడం తప్పు!!

జనం జగన్ ని గెలిపించింది ఆయన మీద అభిమానంతోనో, ఆయన ప్రతిభా చూసో, ఆయన సంపాదించిన లక్ష కోట్లలో వాటా కోసమో కాదు. చచ్చి బతికిపోయిన వైఎస్సార్ మీద సానుభూతితోనూ, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పట్ల వ్యతిరేకత తోనూ, వాటికి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోగలడన్న నమ్మకంతోనూ జనం ఆయనకు ఒట్లేశారు. ఇవే కాక కులం కూడా తన వంతు పాత్ర యథావిధిగా పోషించింది, అన్ని ఎన్నికల్లో పోషించినట్టుగానే!!

politics ని కూడా entertainment లాగా చూసేవాళ్లకు ఓట్లు వెయ్యాల్సిన అవసరం లేదు. 24 గంటల వార్తాచానెళ్ల ముందు కూర్చుని పాకెట్ల మీద పాకెట్లు junk food తింటూ ఫుల్లుగా entertain కావచ్చు.

ఇందిరాగాంధీ పోయిన తరవాత కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. రాజీవ్ గాంధీ పోయిన తరవాత కాంగ్రెస్ మామూలు మెజారిటీ మాత్రమే సాధించగలిగింది. దీన్ని బట్టే జనం గొర్రెలు కాదనీ, గెలుపు ఓటములను ఇంకా సవాలక్ష కారణాలు ప్రభావితం చేస్తాయనీ అర్థం అవుతున్నది.Avinash Vellampallyhttps://www.blogger.com/profile/11192573891520045051noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67082065125149551562012-07-03T16:32:57.264+05:302012-07-03T16:32:57.264+05:30"జనం గొర్రెలు, అందుకే జగన్ పార్టీని గెలిపించా..."జనం గొర్రెలు, అందుకే జగన్ పార్టీని గెలిపించారు" అని ఈరోజు అంటున్న నాయకులు రేపు 2014 లో ఏ మొహం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతారు?? ఎన్ని డబ్బులు వెనకేసినా, తెర వెనక రాజకీయ కుట్రలూ, గిమ్మిక్కులూ ఎన్ని చేసినా చివరికి రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలే!!

తమ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందన్న నిజం మరిచి, ప్రజల మీదనే ఎడాపెడా వ్యాఖ్యానాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులు నిజమైన గొర్రెలు!!Avinash Vellampallyhttps://www.blogger.com/profile/11192573891520045051noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-51038672632885132502012-06-28T12:43:00.024+05:302012-06-28T12:43:00.024+05:30ఖద్దరు చొక్కా వేసుకున్న వారంతా రాజకీయనాయకులు కాదు ...ఖద్దరు చొక్కా వేసుకున్న వారంతా రాజకీయనాయకులు కాదు ,ప్రెస్ మీట్లు పెట్టి ఊదర గొట్టే వారంతా ప్రజాభిమానం పొందిన నేతలుకాదుknmurthyhttps://www.blogger.com/profile/02477963202262921542noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-27823933904574221872012-06-28T08:30:46.804+05:302012-06-28T08:30:46.804+05:30భాస్కర్ గారు ప్రజలు వాళ్ళకు అధికారం అప్పగించినప్పు...భాస్కర్ గారు ప్రజలు వాళ్ళకు అధికారం అప్పగించినప్పుడు ఆ ప్రజలు మేధావులే బహుశా వీళ్ళు తమ పాలనతో ప్రజలను గోర్రేలుగా మార్చినట్టు ఉన్నారు . అందుకే తమను ఓడించిన ప్రజలను గొర్రెలు అంటున్నారు . మా పాలనతో ప్రజలను గోర్రేలుగా మార్చమని ప్రకటించ వచ్చు కదా ?buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-15185462131152223072012-06-28T08:27:50.283+05:302012-06-28T08:27:50.283+05:30vara గారు ఇదే ప్రజలు ఒక పార్టీ నీ గెలిపించినప్పుడ...vara గారు ఇదే ప్రజలు ఒక పార్టీ నీ గెలిపించినప్పుడు దేవుళ్లల కనిపించారు ఇప్పుడు గోర్రేలయ్యారు.మీరే కాదు చాలా మంది మీలానే అంటున్నారు ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-52790243103794133852012-06-27T23:11:45.891+05:302012-06-27T23:11:45.891+05:30NTR gaaru prathibha choosi janam mechaaru.......ik...NTR gaaru prathibha choosi janam mechaaru.......ikkada jagan gaari e prathibha choosi janam mechaaro kodaa chepte baagundedhi......Kaani meeru cheppina daanni batti ardam chesukovalsindhi okate........janam politics ni koodaa entertainment laa ne choosthunaaru.........
mee laanti maatala maantrikulu......political medaavulu.........evariki anugunam gaa vaaru....kadalu raasesthunaaru......
Indiragandi poyina taruvaatha ......rajiv gaandi vasthe ........bumper majority to gelipinchaaru......ade rajiv poyaaka sonia raaledu.......congress ki koodaa majority ne vachindhi,...bumper majority kaadu......mokaalu ki bodigundu ki baagaa mudesaaru............offcourse janaalandaroo ade chesthunaaru..idoka kotha fashion.varahttps://www.blogger.com/profile/08860996500573054878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-21308857853465179322012-06-27T23:05:23.520+05:302012-06-27T23:05:23.520+05:30ఇప్పుడే కోర్టు కూడా సిబిఐ కి గడ్డి పెట్టింది ప్రజల...ఇప్పుడే కోర్టు కూడా సిబిఐ కి గడ్డి పెట్టింది ప్రజలని అమాయకులు అన్నందుకు. ప్రజా తీర్పు ని అపహాస్యం చేసే వారిని ప్రజలు ఎన్నడూ గెలిపించరు. ప్రజలు గొర్రెలన్నప్పుడు,మరి వీళ్ళెవరు,ప్రజల్లో భాగం కాదా ? తమ వాళ్ళు గెలిస్తే చరిత్ర ,ఇతరులు గెలిస్తే ప్రజలు గొర్రెలు. బాగుంది ఈ పచ్చ బాబుల నాలుక మడత.Anonymoushttps://www.blogger.com/profile/00043869343100230870noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-48197964960041271782012-06-27T22:13:26.158+05:302012-06-27T22:13:26.158+05:30శ్రీనివాస్ గారు ధన్యవాదాలుశ్రీనివాస్ గారు ధన్యవాదాలుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-8083037221055698352012-06-27T22:12:29.880+05:302012-06-27T22:12:29.880+05:30బోనగిరి గారు నా ఉద్దేశం కూడా ఇదే నండి . కానీ ఒక పా...బోనగిరి గారు నా ఉద్దేశం కూడా ఇదే నండి . కానీ ఒక పార్టీ గెలిచినప్పుడు ప్రజలు తెలివిగా తీర్పు ఇచ్చారని చెప్పి అదే ప్రజలు ఇప్పుడు తమకు నచ్చిన తీర్పు ఇస్తే ప్రజలకు తెలివి లేదు అని విమర్శిస్తున్నారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-86351972982303991342012-06-27T22:10:17.844+05:302012-06-27T22:10:17.844+05:30శరత్ గారు బాబు యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పట...శరత్ గారు బాబు యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అతని గురించి అన్ని విషయాలు తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ బాబు కుమారుడి ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ కన్నా బాబు వెయ్యి రెట్లు బెటర్ అన్నారు . చక్రం తిప్పే కాలం లో వారసుడు వస్తే జనంలో క్రేజీ ఉండేది కానీ ఇప్పుడు ?????buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-69594242700383396602012-06-27T19:24:10.244+05:302012-06-27T19:24:10.244+05:30బావుంది.
లోకేశ్‌ని లాక్కొచ్చేటట్లు వున్నారు కానీ న...బావుంది.

లోకేశ్‌ని లాక్కొచ్చేటట్లు వున్నారు కానీ నగదు బదిలీ పథకంతోనే అతని మీద నాకయితే నమ్మకం పోయింది. అంత గొప్ప పథకం కోసం అన్ని దేశాలు తిరిగి స్టడీ చేసి రావాలా!? నన్నడిగితే చెప్పనూ.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-52318324561415316392012-06-27T18:47:25.631+05:302012-06-27T18:47:25.631+05:30DVS కర్ణ హిట్టవ్వడానికి, కురుక్షేత్రం ఫ్లాపవడానికి...DVS కర్ణ హిట్టవ్వడానికి, కురుక్షేత్రం ఫ్లాపవడానికి కారణం NTR నటన.
NTR మూడు పాత్రల్లో విశ్వరూపం ప్రదర్శిస్తే, కృష్ణ, శోభన్‌బాబులు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసినా ఫలితం దక్కలేదు.
కథలన్నీ తెలిసినవే కాబట్టి, పాత్రధారుల్లో విషయం లేకపోతే ఎవరూ పట్టించుకోరు.

జగన్‌లోని నాయకుడిని సామాన్య ప్రజలు గుర్తించారు.
అదే ప్రజలు గతంలో NTR లో, చంద్రబాబులో,YSR లోను నాయకుడిని గుర్తించారు.
మరో కొత్త నాయకుడొచ్చేదాకా, జగన్‌కి ఢోకా ఉండకపోవచ్చు.

అయితే ఇదే అంతిమవిజయమని YSRCP వాళ్ళు, అవినీతి గెలిచిందని మిగతావాళ్ళు గోల చెయ్యక్కర్లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53731255905400982692012-06-27T18:19:49.758+05:302012-06-27T18:19:49.758+05:30udayam chadavanandi paper lo, chakkaga raasaarandi...udayam chadavanandi paper lo, chakkaga raasaarandi.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-48223756527978089262012-06-27T18:04:34.341+05:302012-06-27T18:04:34.341+05:30Excellent.
*ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం.*
...Excellent.

*ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం.*

భవిషత్ లో ఈ వాక్యం, పి వి నరసిమ్హారావు గారు చెప్పిన "చట్టం తనపాని తాను చేసుకుపోతుందని" చెప్పిన వాక్యమంత ప్రజాదరణగల మాటగా నిలచి పోతుందని అనిపించింది.

మీ వీర అభిమాని :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83757499570432965022012-06-27T16:21:34.107+05:302012-06-27T16:21:34.107+05:30బుద్ధ మురళి గారు అది వార్తనో, వ్యాసమనో అనుకుని నేన...బుద్ధ మురళి గారు అది వార్తనో, వ్యాసమనో అనుకుని నేను చదవలేదండీ.. వ్యంగ్యంగానే తెలిసిపోతుంది.. అయితే సమతూకం లోపించింది అనిపించే నేను ఆ వ్యాఖ్య చేసాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-76740972203046141442012-06-27T16:13:50.203+05:302012-06-27T16:13:50.203+05:30పంతుల గోపాల కృష్ణ రావు గారు థాంక్స్. తమకు నచ్చన...పంతుల గోపాల కృష్ణ రావు గారు థాంక్స్. తమకు నచ్చని పార్టీ గెలిస్తే జనాన్ని గొర్రెలు అని అవమానించడం ద్వారా కొంత మంది తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు శాశ్వతంగా దూరం అవుతున్నారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-65566034290831152582012-06-27T16:10:07.580+05:302012-06-27T16:10:07.580+05:30మాధవ్ గారు థాంక్స్ నేను అదే కోరుకుంటున్నాను ...ఏ ర...మాధవ్ గారు థాంక్స్ నేను అదే కోరుకుంటున్నాను ...ఏ రంగం లో నయినా బలమైన ప్రత్యామ్నాయం ఉండాలిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-86652304898342066822012-06-27T16:08:26.294+05:302012-06-27T16:08:26.294+05:30ప్రసీద garu thanksప్రసీద garu thanksbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-16835075061861101302012-06-27T16:07:31.889+05:302012-06-27T16:07:31.889+05:30థాంక్స్ రమణ గారు థాంక్స్ సమాజం అంటే రెండు సామాజిక...థాంక్స్ రమణ గారు థాంక్స్ సమాజం అంటే రెండు సామాజిక వర్గాలే కాదు ప్రపంచం అంటే రెండు రెండు పార్టీ లే చాలా పార్టీ లు చాలా సిద్ధాంతాలు ఉన్నయి బాబు అంటే అర్థం చేసుకోరు ఆ పార్టీని విమర్శించావు కాబట్టి నువ్వు ఈ పార్టీ అంటూ ప్రపంచాన్ని రెండు పార్టీ లకే పరిమితం చేస్తున్నారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-13393506999496959642012-06-27T15:45:03.657+05:302012-06-27T15:45:03.657+05:30చివరి పేరాగ్రాఫ్ అదుర్స్!
ఎక్కణ్ణించి ఎక్కడిక...చివరి పేరాగ్రాఫ్ అదుర్స్!

ఎక్కణ్ణించి ఎక్కడికి లాక్కొచ్చారండి!

చంద్రబాబు నీతి, జగన్ అవినీతిల గూర్చి ఎంత చెప్పినా జనాలకి అర్ధమయ్యి చావట్లేదు!y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-12905850467617809282012-06-27T15:39:05.011+05:302012-06-27T15:39:05.011+05:30very nice.. great postvery nice.. great postAnonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-47009221493188095542012-06-27T14:35:51.999+05:302012-06-27T14:35:51.999+05:30most likely జగన్ జైలు లోపల ఇదే డైలాగ్ practice చేస...most likely జగన్ జైలు లోపల ఇదే డైలాగ్ practice చేస్తూ ఉండొచ్చు!! :DAvinash Vellampallyhttps://www.blogger.com/profile/11192573891520045051noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-20072703041638733612012-06-27T14:19:38.098+05:302012-06-27T14:19:38.098+05:30చాలా బాగుంది మీ సెటైర్. అందరినీ మైండ్ సెట్ మార్చుక...చాలా బాగుంది మీ సెటైర్. అందరినీ మైండ్ సెట్ మార్చుకోవాలనే వృద్ధ బాబు తన మైండ్ సెట్ మార్చుకుని ఇంకా కృషి చేస్తే 2014 లో కొంతైనా గౌరవం సంపాదించవచ్చు.Madhav Kandaliehttps://www.blogger.com/profile/15571956148093671198noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-79999252627513073122012-06-27T14:10:56.103+05:302012-06-27T14:10:56.103+05:30తేలికపాటి సెటైర్తోనే పోస్ట్ అదిరింది.అయినా కొంతమంద...తేలికపాటి సెటైర్తోనే పోస్ట్ అదిరింది.అయినా కొంతమంది వీరాభిమానులకు ఎక్కడో గుచ్చుకోకమానదిది..జగన్ ఓడిపోయుంటే జనాన్ని గొర్రెలనే వారేనా?www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-91778041195962477252012-06-27T13:50:37.076+05:302012-06-27T13:50:37.076+05:30//ఇది వార్త కాదు సెటైర్//
idi maree muhchatagaa un...//ఇది వార్త కాదు సెటైర్//
idi maree muhchatagaa unnadi..setair ki vaarthaki tedaa teliyakundaa kaament chese vaallani emi anaaliAnonymoushttps://www.blogger.com/profile/00043869343100230870noreply@blogger.com