tag:blogger.com,1999:blog-2462220325685186231.post4526783972506770688..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: మందుదేవో భవ! ......మద్యం ప్రియుల కోసం గాంధీభవన్లో బొత్స టోల్ ఫ్రీ నెంబర్ ..మందు ధరల తగ్గింపునకు బాబు ఉద్యమంbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-69595390112405035832012-01-07T19:23:26.376+05:302012-01-07T19:23:26.376+05:30నిజమే. ఒకసారి ప్రభుత్వ సారా ధరలు పెరిగిన సందర్భంలో...నిజమే. ఒకసారి ప్రభుత్వ సారా ధరలు పెరిగిన సందర్భంలో కార్మిక సోదరుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆ ధరలు తగ్గించాలని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో మేం వారంరోజులు కాలేజీ మానేసి సమ్మె చేశాం!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-61995525553949469842012-01-04T16:27:56.259+05:302012-01-04T16:27:56.259+05:30ఎందుకో ఏమో గారు తొలత ఈ బ్లాగ్ వ్యక్తిత్వ వికాసం కో...ఎందుకో ఏమో గారు తొలత ఈ బ్లాగ్ వ్యక్తిత్వ వికాసం కోసం చిన్న చిన్న పురాణ కథలతో మంచి మాటలు రాయాలనుకున్నాను .మొదట్లో రాసిన పోస్ట్లు అలాంటివే . ఆ ఉద్దేశ్యం తోనే అమ్రుతమథానం అని పేరుపెట్టాను . మళ్లీ ఆలాంటి కోణం లో త్వరలోనే కొన్ని పోస్ట్లు రాస్తాను నా బ్లాగ్ లోని రాతలు మీకు నచ్చినదుకు థాంక్స్ . మన ప్రజాస్వామ్య వయసు కేవలం ఆరు దశాభ్దాలు మాత్రమే కచ్చితంగా మార్పు వస్తుంది .buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-22910070303674496112012-01-04T13:21:08.073+05:302012-01-04T13:21:08.073+05:30నేను particular గా మీ post లో comments షేర్ చేసుకు...నేను particular గా మీ post లో comments షేర్ చేసుకునేందుకు
ఉద్దేశ్యం బలంగా ఉంది, సర్,
నాకు సరిగ్గా రాకున్న పైది english లో రాసింది అందుకే.
అమృత మథనం titile కి తగినట్లు చివరికి అమృతం వస్తుందనే ఆశాభావం నాకు లేక పోలేదు.
కాని మీలా సత్య దర్శనం (వాస్తవంగా సమాజం లో ఉన్న విషం ) చూప గలుగుతున్నారు
మీ వ్యాఖ్యల ద్వారా.

కానీ ఇంకా సందేహాలే ఉన్నాయి.
సమాచార హక్కు ఉంది అంటూ media నే గగ్గోలు పెడుతుంది.
కానీ మొన్న ఈ మధ్యన ఈ లిక్కర్ సిండికేట్ విషయం లో
http://endukoemo.blogspot.com/2011/12/kompani-hot-news-of-ap.html
రాష్ట్ర రాజకీయప్రముఖులను నేరుగా టార్గెట్ చేస్తున్న వార్త లిక్కర్ సిండికేట్ వ్యవహారం
please సీ the second video of the above link once ....

ఏదో ఏవేవో ఆధారాలతో సహా
చిన్ని వాడి నుంచి పై అధికారి దాక అన్ని దొరికేసాయ్ అంటూ రోజంతా గగ్గోలు చేసాయి.
కాని ఒక్క ఆధారం చూపించి ఏ వోక్కడిపై action తీసుకోక పోవటం ఎందుకు చూపించవు ???

కారణం చెప్ప మంటార?
ఈ media వాళ్ళని నమ్ముకోవటం శుద్ధ దండగ

అది పక్కా business పక్క business
sorry సర్, ఒళ్ళు మండుతోంది.
వాచక తపస్సు మూలాన ఎక్కువ మాట్లాడలేక పోతున్న

ఒకప్పుడు media లో చేరాలని తెగ ఆశగా ఉండేది.
మామూలుగా కాదు పిచ్చ ఇష్టం
ఇప్పుడు గౌరవం కూడా పోయింది.

సర్, మీరు ఈ అమృత మథనం మాత్రం ఎత్తి పరిస్థితులలోను తగ్గించకండి.
అలా continue అయితేనే ఆ ఆశాభావానికి అర్థం ఉంటుంది.
మీలాంటి వాళ్ళకు కూడా ఒక్క సారి
ఈ సమకాలీన అంశాల మీద చిరాకు విసుగు నిర్వేదం కలిగిందా,...

ఇక అంతే ఎవ్వడు ఏమీ చేయలేడు...

thanks

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-18526357776480802522012-01-04T13:00:28.265+05:302012-01-04T13:00:28.265+05:30ఎందుకో ఏమో గారు మీ స్పందన బాగుందండి . ఐతే కాలం ఎప్...ఎందుకో ఏమో గారు మీ స్పందన బాగుందండి . ఐతే కాలం ఎప్పుడూ ఇలానే ఉండదు . రెండు మూడు దశాబ్దాల క్రితం యువత రాజకీయ పార్టీల పట్ల పిచ్చి అభిమానంతో పరుగులు తీసేవారు. ఇప్పుడు పరిస్తితి మారింది అందరు దొంగలే అని గ్రహించారు . చరిత్ర పునరాగటం అవుతుంది అన్నట్టు ఈ విసుగుదల నుండి కొంత కాలానికైనా మంచి రాయకియలు వస్తాయని ఆశిద్దాంbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-26841170942037531602012-01-04T12:43:00.054+05:302012-01-04T12:43:00.054+05:30Sir,
Now a days, Rather than the poverty,
Unempl...Sir,

Now a days, Rather than the poverty,
Unemployment is one of the major issue

in future these (un-employed) people will submit their resumes to political parties too.

Other wise they will start by them selves by making a team to do this type of political business.

This is a short term business which will provides long term fruits.

The main drawback of the present politicians is they don't know how to escape & exit (close their boards) from politics.

The new seeds of the present/past politicians will come (with a fixed goal) with a new plan they well known how to enter in to this political market and after earning sufficient amount they will exit form there with a proper pre-planned process.

All are well known that there are so many stupidity options are available in the present system for these type of issues.

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.com