tag:blogger.com,1999:blog-2462220325685186231.post4779195909172613608..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: వందేళ్లలో మనమెక్కడ?.. రామారావు, కత్తి కాంతారావు , అక్కినేని .. అలకమానవే అని శ్రీకృష్ణునితో బతిమాలించుకున్న సత్యభామ (జమున) కళ్లతోనే నటించిన సావిత్రి, గుండమ్మ, గంటన్నలు , సీతమ్మగా జీవించిన అంజలి తెలుగులో తప్ప ఏ భాషలో నైనా ఉన్నారా ?buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-38447081064302647392013-03-16T18:01:57.003+05:302013-03-16T18:01:57.003+05:30if people from all over india have voted in this; ...if people from all over india have voted in this; NTR might not come first. he is just an regional actor apart from politics. And most of the voters are young; how could someone from other languages know about NTR's greatness. even in acting NTR has his limitations.sarasuhttps://www.blogger.com/profile/10840629609394629843noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-64563273362023858352013-03-16T17:58:43.452+05:302013-03-16T17:58:43.452+05:30I dont understand how NTR got most votes on that l...I dont understand how NTR got most votes on that list! may be majority of voters are Telugu. otherwise with all respect towards NTR; he wouldnt have become no.1.sarasuhttps://www.blogger.com/profile/10840629609394629843noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-78947747651700218442013-03-16T17:38:16.806+05:302013-03-16T17:38:16.806+05:30నిర్మొగమాటంగా చెప్పాలంటే చిరంజీవి మంచి కమ్మర్షియల్...నిర్మొగమాటంగా చెప్పాలంటే చిరంజీవి మంచి కమ్మర్షియల్ హీరో. అంతే. కాని గొప్పనటుడు, మహానటుడు లాంటి బిరుదులు వహించేంతటి ఘనుడేమీకాదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-89744473811141891032013-03-15T12:00:04.922+05:302013-03-15T12:00:04.922+05:30విమర్శనాత్మక వ్యాసం బాగుంది. తెలుగు సినిమా అంటే చి...విమర్శనాత్మక వ్యాసం బాగుంది. తెలుగు సినిమా అంటే చిరంజీవి మాత్రమే కానే కాదు. ఎన్.టీ.ఆర్ రాజకీయాలలోకి వచ్చాకనే ఢిల్లీ పె(గ)ద్దలకు తెలుగు వారు తెలిసినట్లు , తెలుగు సినిమా గొప్పతనం గురించి సరయిన ప్రచారం జరగాల్సి ఉంది. అలాగే ఇప్పటి గందరగోళ పరిస్తితులు మారి తెలుగు సినిమాకు మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకుందాం. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. సమాజం పై , మనిషి వ్యక్తిత్వం పై సినిమా ప్రభావం చాపకింద నీరులా అయినా అమితంగా ఉంటుంది. కనుక ఈ రంగం లో బాగోగులను అందరూ సీరియస్ గానే పట్టించుకోవాలి. ఆ దిశగా ఆలోచింపజేసేవిధంగా ఆర్టికల్ అందించిన బుద్ధా మురళీ గారికి అభినందనలు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-12788279838792206592013-03-15T11:38:59.465+05:302013-03-15T11:38:59.465+05:30సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ నార్త్ ఇండియన్ ఫిల్మ్ ఫేర...సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ నార్త్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అని రెండు ఉండకూడదని ఇండియన్ ఫిల్మ్ ఫేర్ ఉండాలని మమ్ముట్టి వారి అవార్డ్ అందుకుంటూ ఒకసారి వేదికమీదే వారికి సూచించారు. హిందీ వారికెప్పుడూ మిగతా వాళ్ళు కనిపించరు. లెక్కలోకి రారు.<br />వారి తలపై మొట్టి చెప్పేవారెవ్వరు?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com