tag:blogger.com,1999:blog-2462220325685186231.post4944473019533613048..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: సినిమాలు మనిషిని చెడగొట్టలేవా ?buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-73374477446501393182013-01-18T18:01:52.868+05:302013-01-18T18:01:52.868+05:30సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుందని అందరికీ తెలిస...సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుందని అందరికీ తెలిసినదేనండి. ఒప్పుకోవదానికే ఇష్టపడరు. వాదనాపటిమ వున్నవారు నేగ్గుతారు అంతే..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-59736531202444160532013-01-18T12:07:04.335+05:302013-01-18T12:07:04.335+05:30 పళ్ళ కొండల రావు గారు ధన్యవాదాలు జీవితం లో పుస్త... పళ్ళ కొండల రావు గారు ధన్యవాదాలు జీవితం లో పుస్తకం ముట్టుకొని వాళ్ళను గ్రందాలయ సంస్థ చైర్మేన్లు గా ,, సమాజం గురించి ఏమాత్రం అవగాహనా లేని వాళ్ళను సెన్సర్ బోర్డు మెంబర్ లు గా వేస్తున్నారు .. మన ఖర్మ buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-65793194822401719742013-01-18T12:04:52.418+05:302013-01-18T12:04:52.418+05:30 శ్రీకాంత్ గారు ధన్యవాదాలు శంకర భరణం వచ్చిన కొ... శ్రీకాంత్ గారు ధన్యవాదాలు శంకర భరణం వచ్చిన కొత్తలో చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలకు సంగీతం , నృత్యం నేర్పించారు .. ఆ ప్రభావం ఇప్పటికి ఉంది .. buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-25705956394111561502013-01-18T11:12:38.856+05:302013-01-18T11:12:38.856+05:30మంచి ఆర్టికల్. సినిమా శక్తివంతమైనా మీడియా. దీని ద్...మంచి ఆర్టికల్. సినిమా శక్తివంతమైనా మీడియా. దీని ద్వారా మంచి , చెడు రెండూ ప్రభావితమవుతాయి. మంచి సినిమాలు తీసేలా చర్యలు తీసుకోవాలి. దిల్ రాజు ధైర్యం చేసి తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ కాలేదా? ఆ సినిమా ప్రభావం సమాజంపై లేదా? శంకరాభరణం - సాగర సంగమం - ప్రతిఘటన - ముత్యాలముగ్గు వంటివి ఆడలేదా? ప్రజలు ఆదరించలేదా? సెన్సార్ బోర్డ్ లో కుళ్లు రాజకీయాలు పోవాలి. మంచి సినిమాలు అశ్లీలత ద్వంద్వార్ధాలు లేకుండా తీసేలా చూడాలి. అంగాంగ ప్రదర్శన - హీరోల చేత వెకిల చేష్టలను నిరోధించగలిగే దమ్ము సెన్సార్ బోర్డ్ సభ్యులకు ఉండేలా చూడాలి. సెన్సార్ బోర్డ్ సభ్యులను రాజకీయ పదవుల పందేరాలతో నింపేయడం - వారు సినిమా సర్టిఫికెట్ లను అమ్ముకోవడం జరగకుండా చూడాలి. అందుకోసం ప్రజా ఉద్యమం నడవకుండా అంత తేలికగా వ్యవస్థలో మార్పు వస్తుందనుకోలేము.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67417200636248020672013-01-18T11:01:13.696+05:302013-01-18T11:01:13.696+05:30రాజా, శర్వానంద్ పార్వతీ మెల్టన్ నటించిన సినిమా అది...రాజా, శర్వానంద్ పార్వతీ మెల్టన్ నటించిన సినిమా అది, పేరు గుర్తుకు రావడములేదు (వెన్నెల అనుకుంట). అందులో విలన్ (నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్న పాత్ర) చెప్పే డయిలాగు ఒకటుంటుంది.

శర్వానంద్ అంటాడు, నీవల్లే నేను చెడిపోయాను అని. దానికి ఆ విలన్, రేయ్ మనిద్దరం కలిసి తిరిగాం, కలిసి తాగాం అయినా చూడు నువ్వు ఎక్కడున్నావో నేనెక్కడున్నానో? నువ్వో పగలడానికి సిద్దంగా ఉన్న గాజువిరా ... ఇక్కడ ఆరాయిని నేనయ్యాను. నేను కాకపోతే మరొకడి కారణంగా పగిలిపోయే వాడివి. నీ గురించి ఆలోచించక రాయినెందుకు తిడతావ్ అని. ఆ డయిలాగులు ఎక్జాక్ట్ గా ఇవి కాదు కానీ, అర్థం మాత్రం ఇదే వస్తుంది. ఇక్కడ సినిమాలు కేవలం అలాంటి రాళ్ళు మాత్రమే.

అసలు సినిమాలు మనిషిని చెడగొట్టాయా లేక మనిషిని చూసి Inspire అయ్యి సినిమాలు తీస్తున్నారా? చాలా మంది హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు హై క్లాసు లేడీసు వేసుకునేవే అని చెప్పేవారు ఒకప్పుడు. బహుషా సినిమాలు వాటిని అందరికీ పరిచయం చేసుండొచ్చు.

ఇక ఐటం సాంగులంటారా? మొన్న జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని చోట్ల , అది మనం సంస్కృతికి పట్టుకొమ్మలని చెప్పుకునే పల్లెలలో, కొంత మంది రికార్డింగ్ డ్యాన్సులు వేశారట. వారు కూడా ఐటం సాంగులకే నర్తించారు. కానీ, ఒంటి మీద చిన్న గుడ్డ పీలిక కూడా లేకుండా. హాలీవుడ్డు సినిమాలలో కూడా ఇలాంటి దృష్యాలు ఉండవేమో అని జనాలు ఇదివరకు చెప్పుకున్నారు, ఆ నృత్యాలను చూసి. మరి వారు ఏ సినిమాలను చూసి చెడిపోయారు? Anonymousnoreply@blogger.com