tag:blogger.com,1999:blog-2462220325685186231.post5059219608403951762..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: హాస్యనట చక్రవర్తి రాజబాబు జీవితం అలా రోడ్డున పడింది buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-30167137561826922792016-02-18T09:07:58.772+05:302016-02-18T09:07:58.772+05:30రాజబాబు గారిని అభిమానించే వారిలో నేనూ ఒకణ్ణి. ఆయన ...రాజబాబు గారిని అభిమానించే వారిలో నేనూ ఒకణ్ణి. ఆయన లాంటి మంచి మనిషి ఆర్ధికంగా బాగా చితికి <br />పోవడం తలుచుకున్నప్పుడల్లా బాధ కలిగేది.సుమారుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆయన పిల్లలు అమెరికాలో ఉన్నారని, ఆర్ధికంగా బాగానే వృద్ధి చెందారని తెలుసుకున్నపుడు చాలా ఆనందం కలిగింది. స్వంతంగా కంపెనీనే నడుపుకుంటున్నారని తెలిశాక మరింత ఆనందం కలుగుతోంది.<br />సెలబ్రిటీలుగా బ్రతికిన కొందరు వారి ముందు చూపు లేమిడితో తదనంతర కాలంలో పడిన ఇక్కట్లు మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. తనకు మాలిన ధర్మం కూడదని చదివిన కొందరికైనా సారాంశం బోధపడితే కొన్ని జీవితాలు చక్కబడుతాయి.<br />nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.com