tag:blogger.com,1999:blog-2462220325685186231.post531566971966143577..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: బాబుగారి ప్రతిపక్ష ప్రభుత్వానికి కిరణ్ ఆహ్వానం .. ఎన్నికల మ్యానిఫెస్టోలో రోజుకు లీటరు పాలు, ఒక బాటల్ బీరుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-67051085645129963802013-05-01T21:57:51.874+05:302013-05-01T21:57:51.874+05:30well said lalitha garu :)well said lalitha garu :)Subba Reddyhttps://www.blogger.com/profile/03967558996693992860noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-274930695017862262013-05-01T10:04:21.739+05:302013-05-01T10:04:21.739+05:30ఆగండాగండి..అప్పుడే లిస్టు పంపెయ్యకండి. ఇక్కడ ఆడపడు...ఆగండాగండి..అప్పుడే లిస్టు పంపెయ్యకండి. ఇక్కడ ఆడపడుచులున్నారు.. వారికే కదా ఈ రాష్ట్రంలో ప్రథమ తాంబూలం...వారి లిస్టు ఇదిగో...ఇది నెల నెలా లిస్టు కాదు. శాశ్వతంగా వారికి న్యాయంగా అందాల్సినవి.
1.ఇంటికో పనిమనిషిని ఉచితంగా పంపించాలి.
2. వాదోపవాదాలే లేకుండా అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేయాలి.
3. స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి వేసంకాలమంతా ఉచితంగా సమ్మర్ కేంపులు పెట్టాలి.
4. ఏడాది కోసారి అచ్చంగా మహిళలకే ఒక నెల్లాళ్ళపాటు ఇంటిపని నుంచి సెలవు ప్రకటించి, ఉచితంగా విహారయాత్రకు పంపించాలి.
5. అత్తమామలందరికీ వృధ్ధాశ్రమాలు ఉచితంగా కల్పించాలి.
6. ఉద్యోగినులకీ, గృహిణులకీ కూడా ఎక్కడుంటే అక్కడే టీవీ కనెక్షన్ ఇచ్చి, సీరియల్స్ మిస్ అవకుండా ఏర్పాట్లు చెయ్యాలి.
7. నెలకో రెండు కట్టుడుచీరలూ, రెణ్ణెల్లకోసారి ఓ పట్టుచీరా సప్ప్లై చెయ్యాలి..(మనకి పండుగలూ గట్రా ఎక్కువ కదా మరి..)
ఓ మహిళామణులారా.. నేనింకా ఏమైనా మర్చిపోతే కాస్త గుర్తు చెయ్యండి.. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ మనని చేతకానివాళ్ళనుకుంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తోంది. అందుకోకపోడానికి మనమేం పిచ్చివాళ్లమా..
శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.com