tag:blogger.com,1999:blog-2462220325685186231.post5616749938100858983..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: స్ఫూర్తి ప్రదాతలు.. విజేతల జీవన రేఖలుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-47880519754935356562012-02-27T09:11:51.572+05:302012-02-27T09:11:51.572+05:30yaramana garu మీ అభిప్రాయం మీ ఇష్టం . చైతన్య , నా...yaramana garu మీ అభిప్రాయం మీ ఇష్టం . చైతన్య , నారాయణ లు తయారు చేసే విజేతలు వేరు లెండి . ( గత పదేళ్ళ నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసేపనిలో ఉన్నారు కానీ విజేతలను ఎక్కడా తయారు చేశారు ) ఒక తల్లి తన పిల్లలను మంచివారుగా తీర్చిదిద్దడం కూడా విజయమే . ఈ బుక్ లో నిజంగానే స్పూర్తి దాయక మైన వారి జీవితాల గురించి పరిచయం ఉందండీ . కోట్లు సంపాదించడమే విజయం కాదు అని చెప్పే వారి గురించి కూడా పరిచయం చేశారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-78729538641702865172012-02-27T07:30:42.386+05:302012-02-27T07:30:42.386+05:30విజేతలంటే ఎవరు?
శ్రీచైతన్య, నారాయణ వాళ్ళు విజేత...విజేతలంటే ఎవరు?

శ్రీచైతన్య, నారాయణ వాళ్ళు విజేతలనే గదా తయారు చేస్తుంటా!

లేక.. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుని బాగా డబ్బు సంపాదించినవారా?

ఇవన్ని యండమూరి, పట్టాభిరాం వంటి 'వ్యక్తిత్వ వికాస నిపుణులు' రాస్తుంటారు. ఇవి చెప్పి వాళ్ళూ బాగానే సంపాదించుకున్నారనుకోండి!

నాకు ఈ విజేత అన్న పదమే కుట్ర పూరితంగా అనిపిస్తుంది. సమాజంలో పోటీతత్వాన్ని పెంచడానికి తరచూ ఈ కబుర్లు రాస్తుంటారు.

ఈ లిస్టులో బాలగోపాల్, శంకరన్లని కూడా చేర్చడం వ్యాపారస్తుల క్రెడిబిలిటీని పెంచడం కోసమే!

నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా రాశాను. మీ పోస్టుని విమర్శించడానికి కాదు. దయచేసి గమనించగలరు.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-80044829826589545102012-02-26T21:02:05.706+05:302012-02-26T21:02:05.706+05:30* బొందలపాటి గారు నిజమేనండి . వెతికితే మన ఇరుగు గు...* బొందలపాటి గారు నిజమేనండి . వెతికితే మన ఇరుగు గు పొరుగు వారి జీవితాల్లో సైతం విజేతలు కనిపిస్తారు అయితే మనలాంటి సామాన్యుల జీవితాల కన్నా సాదారణ స్థితి నుంచి తమ తమ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారి జీవితాలు సహజంగానే ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి కదండీ
* వనజవనమాలి గారు థాంక్స్buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-15877139743824834262012-02-26T20:27:45.271+05:302012-02-26T20:27:45.271+05:30మంచి సమాచారం..మురళీ గారు. ధన్యవాదములు.మంచి సమాచారం..మురళీ గారు. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-49463832998062653852012-02-26T19:11:52.304+05:302012-02-26T19:11:52.304+05:30పేరున్న వారే కాకుండా, పేరు లేని, తమ జీవితాన్ని సంత...పేరున్న వారే కాకుండా, పేరు లేని, తమ జీవితాన్ని సంతోషం గా, తృప్తి గా గడుపుతున్న అనేక సాధారణ వ్యక్తులను కూడా గొప్ప వారిగానే భావించవచ్చండీ. అలానే, వ్యతిరేక పరిస్థితులలో ఎలాంటి అమానవీయమైన పనీ చేయకుండా తమ బతుకు బండి ఈడుస్తున్న అనేక కింది తరగతి వారు కూడా ఎదోఒకటి సాధించినట్లే లెక్క.బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-55488648139081991822012-02-26T17:55:16.491+05:302012-02-26T17:55:16.491+05:30కాదండీ లలిత గారు .. నవ్యలో వారం వారం రాసినవి బుక్...కాదండీ లలిత గారు .. నవ్యలో వారం వారం రాసినవి బుక్ గా ప్రచురించారుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-12973271540301077632012-02-26T17:48:09.572+05:302012-02-26T17:48:09.572+05:30బావుందండీ మురళి గారు . మరో కొత్త పుస్తకం పరిచయం అయ...బావుందండీ మురళి గారు . మరో కొత్త పుస్తకం పరిచయం అయింది మీద్వారా .
రామా చంద్ర మౌళి - పేరెక్కడా చూసినట్టు గుర్తులేదు . ఈ పుస్తకమూ అనువాదమే అంటారా ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-86434525005691693112012-02-26T12:59:30.182+05:302012-02-26T12:59:30.182+05:30thanksthanksbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-57067011047082446682012-02-26T11:29:49.439+05:302012-02-26T11:29:49.439+05:30Thanks for the valuable information sir,
?!Thanks for the valuable information sir,

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.com