tag:blogger.com,1999:blog-2462220325685186231.post6832023002713143499..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: రాజకీయ నాయకుడిని చెంపదెబ్బ కొడితే భారత రత్న ఇవ్వాలా ?buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-84447406017923340902011-11-27T06:57:41.070+05:302011-11-27T06:57:41.070+05:30Just because some 1118 people who are all urban an...Just because some 1118 people who are all urban and metropolitans out of more than 110 Crore support slapping a minister in public, there is no need to stretch that to the extreme that country may need dictator etc etc. This should be understood that people are becoming impatient with the way these Politicians are behaving. If the present tempo continues, next elections would produce very interesting results.

@Radhakrishna, Well said. Hear! Hear!!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-63292022439493567542011-11-26T12:37:32.420+05:302011-11-26T12:37:32.420+05:30రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్పారు.
ప్రజాస్వామ పాలన...రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్పారు.
ప్రజాస్వామ పాలన పేరు చెప్పి రాజరిక పాలన చేద్దామంటే కుదరదు...rajiv raghav https://www.blogger.com/profile/15664676221845942920noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-55619639892838050652011-11-26T12:35:34.375+05:302011-11-26T12:35:34.375+05:30నేను మాత్రం అతని చర్యను సమర్దిస్తున్నాను. అంత మాత్...నేను మాత్రం అతని చర్యను సమర్దిస్తున్నాను. అంత మాత్రమున నేను సైనిక పాలను కోరుకుంటున్నట్టు కాదు.
భారత రాజ్యాంగం సూచించిన విధముగా ఏ రాజకీయనాయకుడు పని చేయడం లేదు.
యువతకి భారత రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవడం కాదు. రాజ్యాంగం చెప్పిన విధముగా ఎవరు నడుచుకోకపోవడమే నచ్చడం లేదు.
అంతే తప్ప రాజకీయ నాయకులు మీద దాడి జరిగిన మాత్రాన సైనిక పాలన కోరుకుంటున్నట్టు కాదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంత బాద్యతగా ఉండాలి?? ఆ విధముగా శరద్ పవార్ ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఆయన కేంద్ర వ్యవసాయశాఖా మంత్రిగా పరిపాలనకు పూర్తి సమయమును కేటాయించకుండా క్రికెట్ వ్యవహరాలతో అంటగాగడం ధర్మమా?? ఒక వేళ అదే ముఖ్యమనుకొన్నప్పుడు వ్యవసాయ శాఖను వదులుకోవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. మిమ్మల్లి నొప్పించిన యెడల మన్నించవలయును. ఒక వ్యక్తి తాను చేసిన పనులు ద్వారానే ప్రజల్లో అభిమానమును సంపాదించుకోగలడు. మరి తాను నిర్వహిస్తున్న శాఖ ద్వారా ప్రజలకు ఏమైనా మంచి పనులు చేసియున్న యెడల, అప్పుడు హర్విందర్ సింగ్ చేసిన పనిని తప్పు పడతాను.....rajiv raghav https://www.blogger.com/profile/15664676221845942920noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-33567242798416716042011-11-25T21:13:37.052+05:302011-11-25T21:13:37.052+05:30రచ్చబండలనీ, రాళ్ళబండలనీ ప్రజల మధ్యకి వెళ్ళిన మంత్ర...రచ్చబండలనీ, రాళ్ళబండలనీ ప్రజల మధ్యకి వెళ్ళిన మంత్రులు, తమను ఎవరైనా ప్రజలు ఎదురు ప్రశ్నించగానే ఎన్ని సార్లు వారిని కొట్టలేదు...కొట్టించలేదు....అప్పుడు ఎవరైనా, ఏ సభలోనైనా ఖండించారా? అది ప్రజాసామ్యానికి హితమా...? కేవలం రాజకీయ నాయకులని కొట్టినంత మాత్రాన ప్రజలు ప్రజాసామ్యానికి వ్యతిరేకమని ఎలా అనుకోగలం? రాజకీయ నాయకులు చెంపదెబ్బలు, చెప్పుదెబ్బలు తిన్నంత మాత్రాన ప్రజాసామ్యానికి వచ్చిన ముప్పేమీ లేదు; ఇది మన రాజకీయ నాయకులకి అలవాటే.

దెబ్బ తిన్నా అయన కూడా చాలా అలవాటుగా తుడుచుకుని వెళ్ళి పొయాడు. అది పెద్దమనిషి తరహా అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ "ఇష్యు" తవ్వితే తన రాజకీయ జీవితానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్నదే ఆయన భయం. ప్రజాసామ్యన్ని పరిరక్షించటానికి ప్రజలే సంయమనం పాటించాలా? రాజకీయ నాయకులెవ్వరికీ ఆ బాధ్యత లేదా?? ఈ విధంగా తమ చర్యల వలన ప్రజలకి కోపం తెప్పించకుండా, వారిచేత దెబ్బలు తినకుండా వీరు పరిపాలించలేరా? చేతిలో పవరున్నది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రజాసామ్యాన్ని దుర్వినియోగ పరచేది ఈ రాజకీయకులే కదా!!! ప్రజాసామ్యాన్ని అడ్డం పెట్టుకొని రాచరిక జీవితాలు గడుపుతున్న ఇటువంటి రాజకీయ నాయకులకి ఇంతకన్నా పెద్ద దెబ్బలు పడినప్పటికీ బుద్ధిరాదు.

అసలు "రాజ" శబ్దంలోనే రాచరిక దురహంకారమున్నది. అందుకని రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు అని కాకుండా..... ప్రజాసేవక పార్టీ, ప్రజాసేవకుడు అని వుంటే మన నాయకులకి మనం ప్రజలకోసమే వున్నామన్న స్పృహ వుండచ్చేమో....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-29860123023272954482011-11-25T18:25:57.759+05:302011-11-25T18:25:57.759+05:30Totally agree with your post.Totally agree with your post.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.com