tag:blogger.com,1999:blog-2462220325685186231.post7702318215292808408..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: న్యాయ వ్యవస్థ కు చెదలా ?... మనం మహా నటులంbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-45830957173609488122012-06-08T21:21:01.501+05:302012-06-08T21:21:01.501+05:30Sometimes ignorance is bliss. May be Pakistanis ar...Sometimes ignorance is bliss. May be Pakistanis are in that situation.Unknownhttps://www.blogger.com/profile/11139025306702636460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-23962731298787294712012-06-08T20:05:37.129+05:302012-06-08T20:05:37.129+05:30భయపడతామనే నమ్మకం తో కదండీ ఇక్కడ బోల్డు మంది బెదిర...భయపడతామనే నమ్మకం తో కదండీ ఇక్కడ బోల్డు మంది బెదిరిస్తూ ఉంటారు :) నిజంగానే మధ్యవర్తిత్వం తీరు తెలియక అడిగాను.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-63450426264835366052012-06-08T19:34:52.904+05:302012-06-08T19:34:52.904+05:30మౌలిగారు బెదిరింపులకు ఈ కాలం లో ములన కూర్చున్న ముస...మౌలిగారు బెదిరింపులకు ఈ కాలం లో ములన కూర్చున్న ముసలమ్మ కూడా భయపడదు ( మీకు తెలియక కాదు ) ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కొన్ని విషయాలను నేరుగా మాట్లాడరు . దానికోసం ఇలాంటి వారు మధ్య వర్తులుగా ఉంటారు . వారికి, వీరికి మధ్య బాగా మంచి సంబందాలు ఉన్న వారినే ఇలాంటి పనులకు ఎన్నుకుంటారు . ఇలాంటి వాటి గురించి మరింత వివరంగా రాయాలంటే కొద్దిగా ఇబ్బందిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83012400705403609762012-06-08T18:36:11.109+05:302012-06-08T18:36:11.109+05:30రౌడి షీటర్ యాదగిరి సేవలు మాటల్లోనే ఉంటాయా , లేక చ...రౌడి షీటర్ యాదగిరి సేవలు మాటల్లోనే ఉంటాయా , లేక చేతల్లో (బెదిరింపులు) కూడా ఉంటాయా ? రెండవది అయితే న్యాయమూర్తి ఎం చెయ్యాలి ?Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53039043725337965312012-06-08T17:53:03.138+05:302012-06-08T17:53:03.138+05:30ముడుపులు చెల్లించడం అంటే బ్యాంకులో డబ్బులు డిపాసిట...ముడుపులు చెల్లించడం అంటే బ్యాంకులో డబ్బులు డిపాసిట్ చేసినంత ఈజీ కదండీ . అసలు ఆయన డబ్బులు తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలి, తీసుకుంటే ఎవరి ద్వారా అనేది తెలుసుకోవాలి . ఆలాంటి పనులకు యాదగిరి లాంటి వాళ్ళు సేవలు అందిస్తారు . భక్తునికి భగవంతునికి మధ్య అంబిక దర్బార్ బట్టి లాంటి వాళ్ళన్నమాటbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-27410352997039149402012-06-08T17:04:46.553+05:302012-06-08T17:04:46.553+05:30మురళి గారు , పట్టాభి రామారావు గారి కేసు లో రౌడి ...మురళి గారు , పట్టాభి రామారావు గారి కేసు లో రౌడి షీటర్ యాదగిరి పాత్ర ఏంటి, కేవలం డబ్బు చేర్చడమేనా?

న్యాయమూర్తులు అంటే పహిల్వాన్స్ కాదు కదా ఎవ్వరినైనా ఎదిరించడానికి!!!! వారికి రక్షణ ఇవ్వాల్సిన వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి?Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-8829467016019346122012-06-08T16:16:13.198+05:302012-06-08T16:16:13.198+05:30మురళి గారూ, న్యాయమూర్తులు ఎన్నిక కాని (unelected) ...మురళి గారూ, న్యాయమూర్తులు ఎన్నిక కాని (unelected) అధికారులు. పైగా వారి బాధ్యతా చట్టాన్ని (న్యాయాన్ని) కాపాడడం. ఈ కారణాల వల్ల న్యాయవ్యవస్తకు సీజర్ భార్య పద్దతి (Caeser's wife must be above suspicion) సరి పోతుంది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-43683354324554253392012-06-08T13:50:11.859+05:302012-06-08T13:50:11.859+05:30Jai Gottimukkala గారు స్పందించినందుకు ధన్యవాదాలు స...Jai Gottimukkala గారు స్పందించినందుకు ధన్యవాదాలు సుప్రీం కోర్టు న్యాయముర్తులలో సగం మంది పేర్లు చెప్పి వారి అవినీతిని తాను నిరుపిస్తానని లేక పొతే తనపై చర్య తీసుకోవచ్చునని న్యాయశాఖా మాజీ కేంద్రమంత్రి , అన్న హజారే బృందం లోని సభ్యుడు శాంతి భూషణ్ /ప్రశాంతి భూషణ్ సవాల్ చేశారు . మొన్నటి వరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి గా ఉన్న బాలకృష్ణ గారి అక్రమాలపై విచారణ జరుగుతోంది........... అయినా అపోహలు ane anukundamaabuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-43459612311707370512012-06-08T12:18:15.040+05:302012-06-08T12:18:15.040+05:30బుద్దా మురళీ గారు,
ఇంకానా.న్యాయ వ్యవస్థ కుళ్ళి ఎప...బుద్దా మురళీ గారు,

ఇంకానా.న్యాయ వ్యవస్థ కుళ్ళి ఎప్పుడో క్రుసించింది. మీకు ఆల్రెడీ తెలుసు మన ఆంధ్ర హజారే చంద్ర బాబు ప్రభా శంకర్ మిశ్ర కి 'జయప్రద' ముగా తీర్పు ఎలా రాబట్టుకున్నాడో. అదే తీర్పు NTR చావుకి కారణం అనికూడా చెప్పుకుంటారు. మీరు ఒక టపా రాయొచ్చు అసలు ఈ విషయం గురించి.
డబ్బు,కులం,స్త్రీ వ్యసనం అన్ని రకాల చీడ పీడలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలో. ఇప్పుడే తెలిసినట్లు ఆశ్చర్య పోవడమే మనము అసలు ఆశ్చర్య పోవలిసింది.Anonymoushttps://www.blogger.com/profile/00043869343100230870noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-70167763632317544342012-06-08T12:01:46.504+05:302012-06-08T12:01:46.504+05:30న్యాయస్తానాల మీద అపోహలు (ఆరోపణలు) మన దేశానికి పరిమ...న్యాయస్తానాల మీద అపోహలు (ఆరోపణలు) మన దేశానికి పరిమితం కాదు. అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్తి గెలిస్తే సుప్రీం కోర్టులో కొత్త నియామకాలతో Roe vs. Wade తీర్పు తారు మారు చేస్తారని చాలా మంది స్త్రీవాదులు నమ్ముతున్నారు.

మన పొరుగు వారు మన కంటే చాలా నయం. అన్ని వ్యవస్తలు బ్రష్టు పట్టినా న్యాయస్తానాలు మాత్రమె సరిగ్గా ఉన్నాయని సగటు పాకిస్తానీ నమ్మకం.

Son's case: Pak CJ recuses himself (http://www.thehindu.com/news/international/article3501015.ece)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-68531451825927116832012-06-08T09:42:49.930+05:302012-06-08T09:42:49.930+05:30well said.well said.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.com