tag:blogger.com,1999:blog-2462220325685186231.post8329289608656839849..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ఒక నెలలో మూడు వేషాల్లో వైకాపాbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-44146884311762023432013-09-18T21:55:27.591+05:302013-09-18T21:55:27.591+05:30ఎక్కడ మాట మార్చారండి... మొదటి నుంచే వాళ్ళు అందరిని...ఎక్కడ మాట మార్చారండి... మొదటి నుంచే వాళ్ళు అందరిని సంతోష పరిచే విధంగా నిర్ణయం తీసుకోమన్నారు... అంతే కానీ తెలంగాణ ని ఇచ్చేయమని కాదు. అయినా ఎవరు ఎలా పోయినా పర్వాలేదు మాకు మాత్రం పాయసం పెట్టండి అనే మీలాంటి తెలంగాణ వదులుకు ఎలా అర్ధం అవుతుందిలే ? మీ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించడం మా తప్పు ...

haihttps://www.blogger.com/profile/06564580508515379060noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67741606182913314752013-09-10T20:20:08.254+05:302013-09-10T20:20:08.254+05:30సీమంద్రలో వాళ్ళకు ఓట్లు కాబట్టి సీమంద్ర టిడిపి ,...సీమంద్రలో వాళ్ళకు ఓట్లు కాబట్టి సీమంద్ర టిడిపి , కాంగ్రెస్ నాయకులు అన్యాయం అంటున్నారు .. తెలంగాణా నాయకులు న్యాయం అంటున్నారు .. నేను చెప్పింది ఇదే కదా .. వైకపా మాట మార్చింది అని నేనురాసాను .. అందరు మార్చారు కాబట్టి అని మీ రంటున్నారు అంతే కదా .. మాట మార్చలేదు అని మాత్రం మీరు అనలేక పోతున్నారు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-42376428393525946332013-09-10T18:08:06.817+05:302013-09-10T18:08:06.817+05:30రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్సిపి ది ఒకే మాట... ఒకే...రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్సిపి ది ఒకే మాట... ఒకే వైఖరి

అఖిల పక్షం లో 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు వైఎస్ఆర్సిపి ఇచ్చిన లేఖ

'ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’.

మరి ఇదేనా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం? మరి న్యాయమైన పరిష్కారం అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయిన ముక్యమంత్రి, మంత్రులు ఎందుకు అన్యాయం అంటున్నారు? టీడీపీ వాళ్ళు కూడా అన్యాయం అంటున్నారు కదా?

ఎలాంటి షరతులు పెట్టకుండా విభజిస్తే సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించకుండా, 2008 తర్వాత ఇప్పటికీ 6 సార్లు తెలంగాణ ఏర్పాటు చేయండి అని బాబు చెప్పాడు.
Chinnahttps://www.blogger.com/profile/06569151903479274524noreply@blogger.com