tag:blogger.com,1999:blog-2462220325685186231.post8727289196240389085..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ఇచ్చట రెడీమేడ్ డైలాగులు లభించునుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-24448282071617176932013-03-05T19:56:43.262+05:302013-03-05T19:56:43.262+05:30మురళి గారు చాల బాగా వ్రాసారు.
'చట్టం తన పని త...మురళి గారు చాల బాగా వ్రాసారు.
'చట్టం తన పని తానూ చేసుకు పోతుంది' అని పి .వి. నరసింహ రావు చాల సందర్భాలలో అన్నట్లు పేపర్ లో వచ్చేది. బహుసా అదే నెమో మొదటి రెడీమేడ్ డైలాగ్. చంద్రhttps://www.blogger.com/profile/17697117836379244116noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-41763393712484528352013-03-01T17:15:08.182+05:302013-03-01T17:15:08.182+05:30చాలా పవర్ఫుల్ గా రాశారు. సూపర్!
>>అసలే మాట...చాలా పవర్ఫుల్ గా రాశారు. సూపర్!

>>అసలే మాట్లాడే అలవాటు లేని మన్మోహన్సింగ్ దేశంలో ఎక్కడ బాంబుల పేలుళ్లు జరిగినా నెలకోసారి ఇది పిరికిపందల చర్య అంటూ అదే డైలాగు మళ్లీ మళ్లీ చెప్పడం ఎంత కష్టం. ఒకసారి చెబితే దాన్ని రికార్డు చేసుకుని బాంబులు పేలిన వెంటనే దీన్ని టీవి చానల్స్‌కు పంపించలేరా?<<

పూర్వం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వరదలు, భూకంపాలు (లైబ్రరీ షాట్స్ అంటారు) ఒకేరకంగా ఉండేవి. నాకెందుకో మన్మోహన్సింగ్ పై ఆల్రెడీ ఈ షాట్స్ ఉన్నాయని అనుమానం! y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-318343946206820112013-03-01T16:31:55.626+05:302013-03-01T16:31:55.626+05:30:):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-85864763786354779582013-02-28T17:38:34.430+05:302013-02-28T17:38:34.430+05:30రాష్ట్రానికి అన్యాయం, కొత్త సీసాలో పాత సారా, దిశా...రాష్ట్రానికి అన్యాయం, కొత్త సీసాలో పాత సారా, దిశా దశా లేని బడ్జెట్, నా జీవితంలో ఇంత అద్భుతమైన బడ్జెట్ చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అద్భుమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు........hahahahahahahaha..... baagaa ceppaaru.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-15532939376104270042013-02-28T13:43:55.795+05:302013-02-28T13:43:55.795+05:30కాస్త వివరంగా చెబుతారా ?కాస్త వివరంగా చెబుతారా ?buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-49906969160885234932013-02-28T12:13:25.868+05:302013-02-28T12:13:25.868+05:30ప్రజలు తమ శక్తిని అమ్ముకో గలిగే శక్తికి వచ్చారు, అ...ప్రజలు తమ శక్తిని అమ్ముకో గలిగే శక్తికి వచ్చారు, అదే రాజకీయ నాయకుల భయం అదే జరిగితే వాళ్లకు Tax పంట పండదు, అందుకే ఆ మాటలు మీ చేత పలికించారు.G.P.V.Prasadhttps://www.blogger.com/profile/02307625059418937098noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-53176235798805011502013-02-28T08:45:16.785+05:302013-02-28T08:45:16.785+05:30kastephale garu thanks kastephale garu thanks buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-15624399136008715042013-02-28T08:44:24.416+05:302013-02-28T08:44:24.416+05:30జిలేబి గారు నాది కుడా అదే డిమాండ్ .. ఇచ్చిన మాట ని...జిలేబి గారు నాది కుడా అదే డిమాండ్ .. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు , ఉగ్రవాదాన్ని ఎలాగు అనచలేరు కనీసం డైలగులన్నా మార్చవచ్చు కదా buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-39243984240465708752013-02-28T05:26:04.839+05:302013-02-28T05:26:04.839+05:30hahahaha.. :)hahahaha.. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-71646157487824765872013-02-28T05:20:21.423+05:302013-02-28T05:20:21.423+05:30వామ్మో, వామ్మో,ఫుల్ ఫైర్ బ్రాండ్!
పొట్టకూటి కోసం ...వామ్మో, వామ్మో,ఫుల్ ఫైర్ బ్రాండ్!

పొట్టకూటి కోసం చిన్న చిన్న నేరాలు చేసే వాళ్లు సిగ్గుతో ముడుచుకుపోతారు కానీ ఏకపాత్రాభినయంలా డైలాగులు చెప్పరు!

అదురహో!

ఇక ఆ 'వేత్త'లకి ఆ వెసులు బాటు గురించి - రికార్డెడ్ స్టేట్ మెంట్ లో లేదు మజా ! ఎవర్ ఫ్రెష్ (ఓల్డ్) డైలాగ్స్ వుయ్ వాంట్~

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com