tag:blogger.com,1999:blog-2462220325685186231.post9107163600182247761..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: హజారే దీక్షకు బాబు జగన్ మద్దతు భలే జోకుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-362800868016280622011-04-09T09:47:43.905+05:302011-04-09T09:47:43.905+05:30@ ఏది సత్యం గారు మీ మాటే సత్యం .
@ క్రికెట్ ప్రియు...@ ఏది సత్యం గారు మీ మాటే సత్యం .
@ క్రికెట్ ప్రియుడు గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తే సంతోషమే. దయ్యాలు వేదాలు వల్లిస్తే వాటిపైన వేదాల ప్రబావం కొద్దిగానైనా పడుతుంది కానీ ఇక్కడ దయ్యాలు నటిస్తున్నాయి. @ రాజేంద్రకుమార్
@ ప్రవీణ్ శర్మ
@ శంకర్ గారు మీ మాటలకు థాంక్స్ . మనం కగాదలుపట్టు కోవదనికే పరిమితం కాకుండా మనకు వీలు అయినంతవరకు అవినీతిని ప్రోత్సహించ కుండ ఉందాం. మాది కొట్టగా ఏర్పడిన కాలని లంచం యివ్వవద్దు అనే నిర్ణయం వల్ల మా కాలనీలో గత రెండేళ్ళ నుంచి మా కాలానికి నీటి కనెక్షను రాలేదు . లంచానికి దూరంగా ఉండడం చాల కష్టం @ భరత్ గారు ఈ జాబితాలోని పవిత్రులంత వస్తారనే హజారే దీక్ష విరమించారేమోbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-47043376479201479772011-04-09T09:00:03.646+05:302011-04-09T09:00:03.646+05:30మొన్న చంద్రబాబు
జగన్
ఈ రోజు గాలి జనార్ధన్ రెడ్డి ...మొన్న చంద్రబాబు
జగన్
ఈ రోజు గాలి జనార్ధన్ రెడ్డి కూడా హజారే కి మద్దత్తు ప్రకటించారు
ఇంకా మద్దత్తు ప్రకటించాల్సిన వారు
అలీ హసన్
దావూద్ ఇబ్రహీం
నీరా రాడియా
కళిమోని
2g రాజా
ఇంకా రింగు రోడ్ రంగనాయకులు చాలా మంది లైన్ లో ఉన్నారు
ఇంకా ఎవరెవరి మద్దత్తు వినాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ గా ఉందిbharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-74960594385966830012011-04-09T05:21:39.169+05:302011-04-09T05:21:39.169+05:30నిజాం టైమ్లో కట్టిన పరిశ్రమలని బొగ్గులు అమ్ముకున్...నిజాం టైమ్లో కట్టిన పరిశ్రమలని బొగ్గులు అమ్ముకున్నంత తక్కువ ధరకి అమ్మేసిన చంద్రబాబు నాయుడా అవినీతి గురించి మాట్లాడేది? నేను ఏ మాయలోకంలో ఉన్నానోనని నాకే డౌట్ వస్తోంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-42621360542021635192011-04-09T04:22:37.670+05:302011-04-09T04:22:37.670+05:30మన మహా నేతల మద్దతుకు హజారే దీక్ష విరమణ నిర్ణయానికి...మన మహా నేతల మద్దతుకు హజారే దీక్ష విరమణ నిర్ణయానికి సంబంధం ఉందనిపిస్తోంది :) :) it is injustice to forget Ka.Cha.Ra :)Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-60346896004498074142011-04-08T23:57:30.976+05:302011-04-08T23:57:30.976+05:30@ఏది సత్యం? Chala baga chepparu. Babu , Jagan supp...@ఏది సత్యం? Chala baga chepparu. Babu , Jagan supporting hazare. Lol.. dayyam vedam vallichinatlu undhi. May be manamandharam anthe nemo(including me)....ladduhttps://www.blogger.com/profile/07015183638063933310noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-55288152810423871542011-04-08T21:32:12.045+05:302011-04-08T21:32:12.045+05:30ఇంకొన్ని రోజులుపోతే ఎక్కడ ఏ.రాజా కూడా మద్దతు ఇస్తా...ఇంకొన్ని రోజులుపోతే ఎక్కడ ఏ.రాజా కూడా మద్దతు ఇస్తానంటాడేమోనని భయపడ్డాడేమో.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com