tag:blogger.com,1999:blog-2462220325685186231.post2779550675243634827..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: సవాళ్లకు ఎదురీది.. సత్తా చాటిన తెలంగాణbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-82193606772551507142017-04-26T17:39:57.491+05:302017-04-26T17:39:57.491+05:30తెలంగాణా అనేది ఒక ప్రయాణం తప్ప గమ్యము కాదు. ప్రత్య...తెలంగాణా అనేది ఒక ప్రయాణం తప్ప గమ్యము కాదు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అన్నది ఈ పయనంలో ఎంతో ముఖ్యము అయినప్పటికీ అదీ ఒక మైలురాయి మాత్రమే.

ఇంకోరకంగా చెప్పాలంటే తెలంగాణా ఏర్పాటు ప్రజాభివృద్ధికి అవసరమే కానీ తనంతట తానే సరిపోని విషయం (necessary but not sufficient condition).

తెలంగాణా సమస్యలకు పరిష్కారాలు తెలంగాణా అస్తిత్వ మూలాల నుండే రావాలి. This identity is not just a tool of recognition but also an platform for achievement.

ఈ వాస్తవాలను గుర్తించి & మనసా వాచా కర్మణా అమలు చేసే వారికే రాజకీయ మనుగడ ఉంటుంది తత్తిమ్మా వారు ఎంత ఘనులయినా ఈ గడ్డపై ఎక్కువ కాలం మనలేరు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com