tag:blogger.com,1999:blog-2462220325685186231.post2983608738610982575..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: అవినీతి మా జన్మ హక్కు ........ ..... హజారేను కట్టడి చేసే వజ్రాయుధం మనదేbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-52564078309844489592011-08-17T23:22:26.297+05:302011-08-17T23:22:26.297+05:30Excellent.
దేశ స్వాతంత్ర్యం కోసం అష్టకష్టలూ పడ్డ ...Excellent.
దేశ స్వాతంత్ర్యం కోసం అష్టకష్టలూ పడ్డ మహనీయులు ఈ రోజు బ్రతికుంటే నేటి ఈ పరిస్థితి చూసి ఎందుకు పోరాడామా మనం అని కన్నీరు పెట్టుకుందురు.
స్వాతంత్ర్య సమర యోధులు ముది వయసులో పింఛను కోసం అమాత్యుల కాళ్ళమీద పడి పూట గడవడం కష్టంగా ఉందని ఏడవాల్సిన పరిస్థితి కల్పించిన వ్యవస్థ మనది.
అవినీతిని నిర్మూలిద్దామన్నందుకు ఒక నిస్వార్ధ వృధ్ధుడిని తీహార్ జైలుకి తరలించిన ప్రభుత మనది.
నల్లడబ్బు లెక్కలు చెప్తే అది దాచుకున్న వారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని లెక్కలు బయట పెట్టడానికి నిరాకరించిన ఘనత మనది.
అన్నా హజారే, ఈ వయసులో ఈ ప్రజాస్వామ్య దేశంలో రేపటి మా కోసం పోరాడుతున్న మీకు జరిగిన అవమానానికి సిగ్గుతో తలవంచుకుంటున్నాం.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-85420311953837421022011-08-17T21:50:57.090+05:302011-08-17T21:50:57.090+05:30ప్రభుత్వ చేతకానితనాన్ని బగా ఎండగట్టారు.
"అవిన...ప్రభుత్వ చేతకానితనాన్ని బగా ఎండగట్టారు.
"అవినీతి ఉండాలని పాలకులు, పాలితులు అంగీకరిస్తే"....
ఎంత దురద్రుష్టకర పరిస్థితి.Anonymousnoreply@blogger.com