tag:blogger.com,1999:blog-2462220325685186231.post3424001293457265441..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ఎవరి వల్ల తెలంగాణ?buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-47872033428230819792013-12-11T00:24:56.195+05:302013-12-11T00:24:56.195+05:30కాంగ్రెస్ KCR ని నిజంగా అదుపులో పెట్టాలని అనుకోనుం...కాంగ్రెస్ KCR ని నిజంగా అదుపులో పెట్టాలని అనుకోనుంటే, ఏ CBI నో ప్రయోగించేవాళ్ళు. లాలు ప్రసాద్, జగన్, ఓవైసీ లను కంట్రోల్ చేయంగా, KCR ను కంట్రోల్ చేయడం పెద్ద పనేంకాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం తెలంగాణా ఇస్తున్నారేగాని ఇంకో కారణం లేదు....

KCR కు నిజంగా తెలంగాణా రావాలనుంటే, ఆ వచ్హేవరకు కాస్త నోరు అదుపుఓ పెట్టుకోకుండా సీమాంధ్రులను భయభ్రాంతులను చేసే ప్రకటనలను చేయకూడదుకదా.... Dr.Rajasekharhttps://www.blogger.com/profile/10959248062851782382noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-75538841620947699042013-12-08T12:05:15.320+05:302013-12-08T12:05:15.320+05:30మీ విశ్లేషణ బాగుంది. తెలుగుదేశం - జగన్ లకు తెలంగాణ...మీ విశ్లేషణ బాగుంది. తెలుగుదేశం - జగన్ లకు తెలంగాణా ఏర్పాటు ఏ మాత్రం ఇష్టం లేనిది. తెలంగాణా క్రెడిట్‌ని తెలంగాణా ప్రాంత ప్రజలు ఖచ్చితంగా టీ.ఆర్.ఎస్ కే ఇస్తారు తప్ప కాంగ్రెస్‌కు కాదు. కాంగ్రెస్ కోరుకునేది అదే. సోనియా తెలంగాణా ఇచ్చింది కేవలం రాహుల్ గాంధీ కోసమే తప్ప తెలంగాణా ప్రజలపై ప్రేమతో కాదు. తెలంగాణాలో కే.సీ.ఆర్‌ను సీమాంధ్రలో జగన్‌నూ వాడుకోవడం ద్వారా ఏ.పీ లో 35 సీట్లకోసం అధిష్టానం ఎత్తు వేసింది. ఇందులో సక్సెస్ అవుతుందా? చిత్తవుతుందా అనేది చూడాలి.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-35173828100822634332013-12-08T10:30:34.887+05:302013-12-08T10:30:34.887+05:30పరిస్థితులు, మిగిలిన పార్టీలు తమ తమ పాత్రలను పోషిం...పరిస్థితులు, మిగిలిన పార్టీలు తమ తమ పాత్రలను పోషించాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు మాత్రం కె చంద్రశేఖర్ రావే!
vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-82554085758890032002013-12-07T23:39:47.389+05:302013-12-07T23:39:47.389+05:30తెలంగాణా పట్టు విడువని విక్రమార్కుడు,తెలంగాణా గంగన...తెలంగాణా పట్టు విడువని విక్రమార్కుడు,తెలంగాణా గంగను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించిన భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు! ఆయనకు ఆయనే సాటి!ఆయనకు లేనేలేరు పోటీ!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-37149993061111098522013-12-07T22:26:53.066+05:302013-12-07T22:26:53.066+05:30నాడు తెలంగాణ అనే పదాన్ని వాడొదందని చెప్పిన పెద్ద మ...నాడు తెలంగాణ అనే పదాన్ని వాడొదందని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు కుమిలి, కుమిలి ఏడుస్తున్నారు.. ఇది నిజంగా మనకు ఎంతో గర్వకారణమైన విషయం..M.K.D.MITRAhttps://www.blogger.com/profile/01272684928217728829noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-45973081248006139812013-12-07T22:25:23.863+05:302013-12-07T22:25:23.863+05:30నాడు తెలంగాణ పదాన్ని వాడేందుకు వీలు లేదన్న పెద్ద మ...నాడు తెలంగాణ పదాన్ని వాడేందుకు వీలు లేదన్న పెద్ద మనుషులు ఇప్పడు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.. ఇది తెలంగాణ వాసులకు ఎంతో గర్వకారణమైన సందర్భం.. M.K.D.MITRAhttps://www.blogger.com/profile/01272684928217728829noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-11775888674040846112013-12-07T19:51:14.997+05:302013-12-07T19:51:14.997+05:30Nice analysis!Nice analysis!Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-31207245981261203262013-12-07T17:33:35.418+05:302013-12-07T17:33:35.418+05:30చేసింది ఘనకార్యమీ కాదు. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ...చేసింది ఘనకార్యమీ కాదు. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు మాత్రమే. అసలు కాంగ్రెసుని ఒప్పించింది మత్రం నాకిది ఇస్తే నీకది ఇస్తాననే లాలూచీ తోనే. తను చేసిన ఉద్యమాన్నే అవమానించే ప్రతిపాదన అది. విలీనం అనే ప్రతిపాదన వల్ల తెచ్చుకుని తీరా చూస్తే -- కేసీ ఆర్ మాటిస్తే తల తెగి పడ్డా తప్పడనే మొనగాడు - యే మాత్రం సంకోచించకుండా నేను కలప ననేశాడు. అదే లాలూచీ యవ్వారాలకి కేవలం వీధుల్లో ఉద్యమాలతో ఆగకుండా అటువైపు వాళ్ళు తగులుకుని ఉంటే?

అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం - అంటే సొనియ మహా రాణీ గారి పెంపుడు జంతువులకి అధికార భద్రత పధకం.

అందుకే చిదంబరం అంత మొహమాటం లేకుండా ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రికి ముఖమ్మీదే నిర్ణయం మారదని తెగేసి చెప్పటం.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-88038376217675449762013-12-07T16:41:36.929+05:302013-12-07T16:41:36.929+05:30హమ్మయ్య! ఇప్పటికి వ్రాసారా ఈ వ్యాసాన్ని, పాపం ఇన్న...హమ్మయ్య! ఇప్పటికి వ్రాసారా ఈ వ్యాసాన్ని, పాపం ఇన్నాళ్ళు వుగ్గబట్టుకొని ఉన్నారనుకుంటా, మొత్తానికి మీ అభిప్రాయం చెప్పారు .... గుడ్ ... haihttps://www.blogger.com/profile/06564580508515379060noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-2857294835865238362013-12-07T12:21:48.106+05:302013-12-07T12:21:48.106+05:30bagundi mee vishleshnaa ... mummattiki KCR ye hero...bagundi mee vishleshnaa ... mummattiki KCR ye hero ... athi aradhanaa oka niayamthurthavam niki dhari thiyakudahu Anonymoushttps://www.blogger.com/profile/13535352754906605630noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-54607090593318843372013-12-07T10:41:41.421+05:302013-12-07T10:41:41.421+05:30"ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడ..."ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు కెసిఆర్"

You can hate him but you can't ignore him.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-51089642935043941622013-12-07T09:44:20.033+05:302013-12-07T09:44:20.033+05:30aadi nunchi anthamvaraku vishleshana kramam chaala...aadi nunchi anthamvaraku vishleshana kramam chaala bagundi Kallurihttps://www.blogger.com/profile/03754928881125309556noreply@blogger.com