tag:blogger.com,1999:blog-2462220325685186231.post3907621647899500501..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: పిల్లలు-జ్ఞానవృద్ధులుbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-36026546274816948342018-10-05T16:02:23.963+05:302018-10-05T16:02:23.963+05:30మురళి గారూ, ఇంతకీ మీ బ్లాగు మానిఫెస్టో రాయనే లేదు....మురళి గారూ, ఇంతకీ మీ బ్లాగు మానిఫెస్టో రాయనే లేదు. మీ బ్లాగు చదివినందుకు ఒక లకారం, కామెంటు రాసినందుకు కోటి రూపాయలు లాంటి వాగ్దానాలు ఇస్తేనే ఇకపై మా ఆదరణ. మీ బ్లాగు ఈ విశ్వానికే ఉత్తమ బ్లాగు పోటీ నెగ్గాలంటే ఈ మాత్రం తప్పదు. అసలే పక్క బ్లాగు వాళ్ళు బోల్డన్ని తాయిలాలు ప్రకటించారు ఆనక మీ ఇష్టం.<br /><br />మనలో మాట: ప్రస్తుతానికి వాగ్దానం చేస్తే చాలు, పొరపాటున గెలిస్తే అప్పుడు ప్రపంచ బాంక్ అప్పు రాలేదనో సింగపూరు ప్రధాని చేయిచ్చాడనో ఎదో ఒక నెపం చెప్పొచ్చు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com