tag:blogger.com,1999:blog-2462220325685186231.post6577449537633586427..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ఇంటింటా హైకమాండ్!buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-6040067048819607862013-06-05T22:20:11.195+05:302013-06-05T22:20:11.195+05:30నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా క...నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చలామణీ ఔతారు!

మీరు చెప్పింది నిజమే కానీ నిర్ణయించేది ఎల్లాగు?
సూర్య ప్రకాష్ గారూ ఆ నిర్ణాయక శక్తి మాకే ఉన్నదని నీకు లేవు అంటేనే కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-88729446867282440722013-06-05T21:11:45.920+05:302013-06-05T21:11:45.920+05:30నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా క...నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చలామణీ ఔతారు!మిగతావాళ్లు కుటుంబంలో ఉన్నా సలహాలిచ్చేవారేకాని నిర్ణయీకరణము చేసేవారుకారు!జమాపద్దులు దుస్తుల పాదరక్షల ఎంపికల నుంచి అన్నీ ఏకంగా వారే నిర్వహిస్తారు!రాష్ట్ర home మినిస్టర్ కంటే కుటుంబ గృహశాఖా మంత్రిణికి అధిక powers ఉంటాయి!కుటుంబ పెద్దకి right to be informed మాత్రమే ఉంటుంది!కుటుంబ పెద్ద దైనందిన రొష్టు తనకు తగ్గి కుటుంబ శాంతి పెంపొంది పొరపొచ్చాలు తగ్గి సుఖ సంతోషాలు నెలకొని ఎన్నెన్నో తలనొప్పులు తగ్గి తన office పని తాను ఎంచక్కా పూర్తి concentration తో తలమునకలై శ్రద్ధగా చూసుకొని పదోన్నతి పొందుతుంటాడు!ఇంటివిషయాలు ఏమీ పట్టించుకోనట్లుకనిపించినా ఇంట్లో ఏమిజరుగుతున్నదో ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంటాడు!మీరు గృహామృతమధనం బాగా చేశారు!అనుభవం నేర్పిన పాఠాలు మహ బాగాపంచుకున్నారు!మప్పిదాలు! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-65931172119992102502013-06-05T19:02:09.505+05:302013-06-05T19:02:09.505+05:30ఈ కాలంలో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కు టు...ఈ కాలంలో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కు టుంబం. ఎక్కడైనా భర్త తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఆ ఇంట్లో పాత రోజుల్లో మాదిరిగా అత్తగారు కాదు ఇప్పుడు కోడలే హై కమాండ్.

సంసారాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ హై కమాండ్ల వల్ల వచ్చేవే. మీరన్నట్లు "ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు".
భార్యా భర్తల మధ్య, అత్తా కోడళ్ళ మధ్యా వచ్చే వివాదాలు ఆ ఒరలో ఏ కత్తి ఇమడాలనే. తెలివి ఉన్న వాళ్ళు అయితే ఒకళ్ళు దాసోహం అవుతారు. జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. లేనివాళ్ళు జీవితాంతం అలా కొట్టుకుంటూనే ఉంటారు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-31585574249365876482013-06-05T09:37:22.667+05:302013-06-05T09:37:22.667+05:30ఇంట్లో హైకమాండ్ ని గుర్తించకపోతే ఫుడ్డు, బెడ్డు కూ...ఇంట్లో హైకమాండ్ ని గుర్తించకపోతే ఫుడ్డు, బెడ్డు కూడా కట్టే :)Anonymousnoreply@blogger.com