tag:blogger.com,1999:blog-2462220325685186231.post668299666668393448..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: ప్రత్యేక హోదా...... చిదంబర రహస్యం!buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-34809963327199940312015-08-30T22:18:24.497+05:302015-08-30T22:18:24.497+05:30శేఖర్ : రాణీకి ఎంత కన్యాశుల్కం ఇస్తే అంత రాగిణికి...శేఖర్ : రాణీకి ఎంత కన్యాశుల్కం ఇస్తే అంత రాగిణికి కూడా ఇవ్వాల్సిందే. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-89692135151761226592015-08-30T16:34:40.565+05:302015-08-30T16:34:40.565+05:30ఎన్నికల ముందు:
మోహన్: నాకు వోటు వేస్తె నేను రాణిన...ఎన్నికల ముందు:

మోహన్: నాకు వోటు వేస్తె నేను రాణిని అయిదేళ్ళు పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నా
నరేంద్ర: నన్ను గెలిపిస్తే, నేను రాణిని పదేళ్ళు పెండ్లాడతా
చంద్రం: నాకు వోటేస్తే, నరేంద్ర రాణిని పది కాదు పదహేనేల్లు వివాహం చేసుకొనేందుకు ఒప్పిస్తా

ఎన్నికలలో మోహన్ ఓడిపోగా, చంద్రం మద్దతుతో నరేంద్ర గెలిచాడు.

రఘువీర్ (మోహన్ తమ్ముడు): బాబూ నరేంద్రా, రాణితో నీ పెళ్లి మహూర్తం ఎప్పుడు?
వెంకన్న (నరేంద్ర తమ్ముడు): ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకోమని ఇంకా 9 మంది అతివలు నరేంద్ర వెంట పడుతున్నారు కాబట్టి రాణిని చేసుకోవడం కుదరదు. రాబోయే ఎన్నికల దృష్ట్యా బసంతిని పెండ్లాడమని వస్తున్నా ఒత్తిళ్ళు తట్టుకోవడం కష్టం. కాస్త ఆగండి ప్లీస్
చంద్రం: పెళ్లి చేసుకోకపోయినా ఫరవాలేదు, రాణికి 5 లక్షల కోట్లు కన్యాశుల్కం ఇవ్వండిJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-226626407524351092015-08-30T11:30:46.916+05:302015-08-30T11:30:46.916+05:30రాజ"కీ"యాలు.. చత్రం.. భళారే విచిత్రం..!!...రాజ"కీ"యాలు.. చత్రం.. భళారే విచిత్రం..!!!Anonymoushttps://www.blogger.com/profile/09037408185433029595noreply@blogger.com