tag:blogger.com,1999:blog-2462220325685186231.post7037167124763515841..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: నా కళ్లు తెరిపించావు బాబూ..!buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-29164615416790904082017-08-13T10:11:04.412+05:302017-08-13T10:11:04.412+05:30అమెరికా ముసలాడి కళ్ళు తెరిపించాలని కొరియా కుర్రాడు...అమెరికా ముసలాడి కళ్ళు తెరిపించాలని కొరియా కుర్రాడు ఉవ్విళ్ళూరుతున్నాడు!
కొరియా కుర్రాడి కళ్ళు తెరిపించాలని అమెరికా ముసలాడు ఉవ్విళ్ళూరుతున్నాడు!
వాళ్ళిద్దర్లో ఫైనలు సీన్లో ఎవరు ఎవరితో ఈ డైలాగు పేలుస్తారో?
చెప్పగలిగితే క్రెడిట్టు మీది,
లేకపోతే ఆ క్రెడిట్టు దేవుడిది!
(ఇలాంటి దిక్కుమాలిన క్రెడిట్టు నాకు మాత్రం వద్దండోయ్!)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-61951052776208040212017-08-11T16:04:52.397+05:302017-08-11T16:04:52.397+05:30క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించే సమయంలో వెంకయ్యన...క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించే సమయంలో వెంకయ్యనాయుడుకు కళ్లు తెరుచుకున్నాయట... ముష్టోడోచ్చి, బిల్ గేట్స్ కు డబ్బులు సంపాదించటం ఎలా? అని చర్చించినట్లు ఉంది .

రాజకీయం, వ్యాపారం ఒకటే అని నా కళ్లు తెరిపించావు బాబూ..!
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.com