tag:blogger.com,1999:blog-2462220325685186231.post7162225942961236203..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: తమిళ డబ్బింగులే తెలుగు సంస్కృతి ? మన చానల్స్ దుస్థితిbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-83775177756045985742011-11-24T20:14:20.951+05:302011-11-24T20:14:20.951+05:30inta deepga inni vishyalu rayadaniki time ela s...inta deepga inni vishyalu rayadaniki time ela spare chestunnavu hates of to you and BEST OF LUCKb sreenivasaraohttps://www.blogger.com/profile/00780824262695783136noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-72694954677904129382011-11-16T09:23:25.247+05:302011-11-16T09:23:25.247+05:30నిన్న ట్రైన్లో నా ఫోన్లో తెలుగు అక్షరాలు కనిపించ...నిన్న ట్రైన్లో నా ఫోన్లో తెలుగు అక్షరాలు కనిపించక ఈ లింక్ చదవలేదు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర కాదు, ఒరిస్సా. 1936కి ముందు మద్రాస్ రాష్ట్రంలోని గంజాం, విశాఖపట్నం జిల్లాలలోని ఒడియా మాట్లాడే గ్రామాల్లో తెలుగు మీడియం పాఠశాలలు నడిపేవాళ్ళు. దాంతో ఒడియావాళ్ళు ప్రత్యేక ఐడెంటిటీ కోసం ఉద్యమించి బీహార్, మద్రాస్ రాష్ట్రాలలోని ఒడియా మాట్లాడే ప్రాంతాలని విభజించాలని డిమాండ్ చేశారు. సీరియల్ డబ్బింగా, కాదా అనేది తరువాత విషయం. ఆ సీరియళ్ళలో హింసతో పాటు భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సెకండ్ హ్యాండ్ లాంటి పదాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సీరియళ్ళని కుటుంబ సభ్యులతో కలిసి ఎలా చూస్తున్నారు? రేపు వీళ్ళ కుటుంబాలలోనే ఎవరికైనా భర్త చనిపోయిన తరువాత లేదా విడాకులు తీసుకున్న తరువాత రెండో పెళ్ళి సంబంధం వెతికినప్పుడు ఎవడైనా 'సెకండ్ హ్యాండ్ నాకు నచ్చలేదు' అని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి కుళ్ళు భావజాలాన్ని చూపించే సీరియళ్ళు తమిళంలో తీస్తే ఏమిటి, మలయాళంలో తీస్తే ఏమిటి, తెలుగులో తీస్తే ఏమిటి?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-23590814585345304542011-11-16T07:00:10.321+05:302011-11-16T07:00:10.321+05:30ఎంతో చక్కగా వ్రాశారు! మీరు వ్రాసిన దానిలో ఆవేదనంతా...ఎంతో చక్కగా వ్రాశారు! మీరు వ్రాసిన దానిలో ఆవేదనంతా చక్కగా కనిపిస్తోంది. మన తెలుగు వాళ్ళల్లో నటించే ఆసక్తి ఉన్నా వాళ్ళని పైకి రానీయరు. ఎప్పుడూ దూరపు కొండలు నునుపు, మోజు కదా! అలాగే మన సంస్కృతి, సంప్రదాయాలంటే రోజు చూసేవే కదా అని దాని మీద మొగ్గు చూపే మన జనాలు కొన్నాళ్ళకి మన సంప్రదాయాలని వేరే ఏదయినా ఛానల్ వాడు ప్రసారం చేస్తే చూసి నేర్చుకుంటారేమో?రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-44854039717941477542011-11-16T06:53:08.708+05:302011-11-16T06:53:08.708+05:30బాగా చెప్పారు...బాగా చెప్పారు...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-81849579965168609572011-11-15T22:01:45.743+05:302011-11-15T22:01:45.743+05:30వీటిని ప్రోత్సహించడం ఎప్పుడు మానుకుంటామే :(వీటిని ప్రోత్సహించడం ఎప్పుడు మానుకుంటామే :(Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-69598982410611979992011-11-15T19:46:30.893+05:302011-11-15T19:46:30.893+05:30డబ్బింగ్ సీరియల్స్ హింస, హీరోయిన్ల కొరత తెలుగు ప...డబ్బింగ్ సీరియల్స్ హింస, హీరోయిన్ల కొరత తెలుగు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. బాగా చెప్పారు మురళీ గారు .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-81259944521595567512011-11-15T18:48:31.453+05:302011-11-15T18:48:31.453+05:30good analysisgood analysisయశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-78869836897037074612011-11-15T18:42:13.243+05:302011-11-15T18:42:13.243+05:30మురళి గారు, మాలాంటి సామాన్యల ఆవేదనకు మీ పోస్టులో అ...మురళి గారు, మాలాంటి సామాన్యల ఆవేదనకు మీ పోస్టులో అద్దం పట్టారు. ఒకప్పుడు సినిమాలే అనుకుంటే ఇప్పుడు సీరియళ్ళుకూడా డబ్బింగ్ గోలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీరియల్స్ తెలుగు భాషకు చేస్తున్న ద్రోహాన్ని ఉపేక్షించి ఊరుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. వీటిగురించి నా పరిశీలనను ఓ పోస్టుగా రాయాలనుకున్నాను. తప్పకుండా రాస్తాను. <br />మీరు చెప్పిన పోలిక ఎంతో చక్కగా అతికింది. టీవీఛానెల్స్ నాటుతున్న జెనెటిక్ విత్తనాలు ఇక తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని అణగదొక్కుతూ చేస్తున్న చేయబోతున్న హాని గురించి ఎంచక్కా పోల్చారు.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-10123505777134445402011-11-15T17:15:40.912+05:302011-11-15T17:15:40.912+05:30నిజమే! మెట్టెల సవ్వడి ఇంకా శివయ్య సీరియళ్ళు మా ఇంట...నిజమే! మెట్టెల సవ్వడి ఇంకా శివయ్య సీరియళ్ళు మా ఇంట్లో ముందు అరవంలో చూసి ఆ పై తెలుగు లో చూసి మురిసిపోయేవారు.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-84700271822774182792011-11-15T17:01:44.044+05:302011-11-15T17:01:44.044+05:30మీ ఆవేదన నూరు పాళ్ళు నిజం. తమిల సీరియల్స్‌ని టోకుగా...మీ ఆవేదన నూరు పాళ్ళు నిజం. తమిల సీరియల్స్‌ని టోకుగా దిగుమతి చేసుకునే జెమిని టీవీ, ఇక్కడినుంచి ఒక్క తెలుగు సీరియల్‌నైనా తమిళ్ లొకి డబ్ చేస్తోందా ? తెలుగు వాళ్ళంటే వీళ్ళకు లోకువ. జెమిని టీవీ చూడ్డం చాలా ఇబ్బంది గా వుంటుంది. ఇప్పుడు మా టీవీ చూడాలన్నా చిరాకు వేస్తోంది.<br /><br />తమిళ సినిమాలకు తమిళ భాషలోనే పేరు పెట్టాలని తీర్మానించుకొని అమలు చేస్తున్నారు. ఈ విషయంలో పొరుగు వారినుంచి మనం నేర్చుకోవాలి.Imtiaz Ali Khanhttps://www.blogger.com/profile/05536544687351033353noreply@blogger.com