tag:blogger.com,1999:blog-2462220325685186231.post7438692034813879559..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: అమావాస . రోజు పున్నమి చంద్రుడు .................................... సికింద్రాబాద్ కథలు ౪buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-70608459861109067262011-06-04T17:42:01.058+05:302011-06-04T17:42:01.058+05:30సిరి గారు చంద్రుడికి థాంక్స్ నచ్చినందుకు మీకు థాంక...సిరి గారు చంద్రుడికి థాంక్స్ నచ్చినందుకు మీకు థాంక్స్ .. మీది తెనాలి మాది తెనాలి అని పాడుకున్నట్టుగా సికింద్రాబాద్ వాళ్ళంతా మీది సికింద్ర బాదే మాది సికిందరా బాదే అని పాడుకునే రోజు రావాలని కొరుకుంటున్నాbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-63154367518046437922011-06-04T17:04:43.089+05:302011-06-04T17:04:43.089+05:30అవును మురళి గారూ,
చల్లని వెన్నెల, పక్కనే రేడియోల...అవును మురళి గారూ,

చల్లని వెన్నెల, పక్కనే రేడియోలొ తియ్యని పాటలూ, కమ్మని భోజనం అన్నిటికీ మించి అవి అనుభవించటానికి సమయం నిజమే ఇంకేమి కావాలి ఈ జీవితానికి.

అమావాస్య చంద్రుడు మీకు కనిపించక పోయినా మీ థాంక్స్ వినే ఉంటాడులెండి.

ఐతే మీరు మాకు దగ్గర్లోనే ఉంటారన్నమాట. మేము రిసాలా బజార్ దగ్గర్లో ఉంటాం.
సిటీ కి వెళ్ళాలంటే కంటోన్మెంట్ లో నుంచే వెళ్తాము. ఆ దారి నాకెంత ఇష్టమో.

శ్రీరాగsirihttps://www.blogger.com/profile/14849513899403665005noreply@blogger.com