tag:blogger.com,1999:blog-2462220325685186231.post7496649089597626377..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: అత్తవారింటిలో ప్రభ అందం .. స్కూల్ పిల్ల కాయల సాహసం అను ప్రహసనం ... సికింద్రాబాద్ కథలు 5buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-87144562910726888502011-06-16T20:22:10.195+05:302011-06-16T20:22:10.195+05:30kothapaali gaaru thanks .kothapaali gaaru thanks .buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-21830495685443539422011-06-16T20:09:49.836+05:302011-06-16T20:09:49.836+05:30very nice. enjoyed.
ఆమె తారగా వెలిగినరోజుల్లో గమని...very nice. enjoyed.
ఆమె తారగా వెలిగినరోజుల్లో గమనించలేదు గాని, ఈ మధ్యన పాత సినిమాలు కొన్ని చూస్తూ అనుకున్నాను, ప్రభ అందంగా ఉండేదని.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-13082800362906089962011-06-14T15:55:23.678+05:302011-06-14T15:55:23.678+05:30@సంతోష్ నచ్చినందుకు థాంక్స్ . జనాంతికం వారం వారం వ...@సంతోష్ నచ్చినందుకు థాంక్స్ . జనాంతికం వారం వారం వస్తుంది. సికింద్రాబాద్ కథల పేరుతో సికింద్రాబాద్ ప్రాంతానికి సంబందించిన ముచ్చట్లు రాయాలని ప్రయత్నిస్తున్నానుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-26535617406746650812011-06-14T14:13:01.518+05:302011-06-14T14:13:01.518+05:30blog is wonderful murali garu.. i think janantikam...blog is wonderful murali garu.. i think janantikam has transformed into new title. chala cha bagndi.. mee satirical eliments inka konasaginchandi.kovela santosh kumarhttps://www.blogger.com/profile/02479344851619421279noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-49456781825263346362011-06-13T16:21:58.674+05:302011-06-13T16:21:58.674+05:30మురళి గారూ...... :))మురళి గారూ...... :))Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-50327100483431258132011-06-13T15:51:31.431+05:302011-06-13T15:51:31.431+05:30సుధా గారు నచ్చినందుకు థాంక్స్ ప్రభ, భారతి మా చిన...సుధా గారు నచ్చినందుకు థాంక్స్ ప్రభ, భారతి మా చిన్నప్పటి ఐశ్వర్యా రాయ్ లండి. ఈ మధ్య ఓ ఫ్రెండ్ తో ఏదో అంశం పై చర్చిస్తూ ఐశ్వర్యా రాయ్ కన్నా నీతో మాట్లాడటానికే ప్రాదాన్యత ఇస్తానని చెప్పా .. సంతోషపడి కారణం తెలుసుకోవచ్చా అంది. నువ్వు వాస్తవం, ఐష్ ఉహ . నేను వాస్తవిక వాదిని అని చెప్పా . దివ్యవాణిని ఈ మధ్య చూడలేదండి ( వాళ్ళు మన గురించి పట్టించు కోనప్పుడు మనమెందుకు పట్టించుకోవాలనే ఆలోచన కూడా వస్తుందండీ.buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-59145830130203252182011-06-13T13:17:35.284+05:302011-06-13T13:17:35.284+05:30సికిందరాబాద్ కథలు -స్కూలు పిల్లకాయల సాహసం చదివానం...సికిందరాబాద్ కథలు -స్కూలు పిల్లకాయల సాహసం చదివానండి.
మీకు పోలికలు భలే తడతాయండి...కన్నెగానే బ్రతుకు గడిచిపోతుంది...లైన్ ని గుర్తుచేసి రాసారు చూసారా...భలే నవ్వొచ్చింది...ఆ వచ్చిన నవ్వు...వ్యాసం చివరి వరకు కంటిన్యూ అయింది.
అలాగే అమెరికావాడు లాడెన్ ని కొట్టి వెంటనే పనిముగించుకొని వెళ్ళడం, పెళ్ళిపుస్తకంలో దివ్యవాణి లాంటివి మీకు భలే తడతాయే..పోలికలు....అన్నట్టు దివ్యవాణి మళ్ళీ లావు తగ్గి గ్లామరస్ గా మారిపోయింది...చూసారోలేదో మరి..

ప్రభ, భారతి మరీ పురాతన శాస్త్రవేత్తలాగా ఏమిటండీ...ఆమధ్య ఐశ్వర్యరాయ్ అభిమాని అన్నారే...:))Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.com