tag:blogger.com,1999:blog-2462220325685186231.post7804556976982001684..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయంbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-46769244219847218562012-03-07T20:34:20.483+05:302012-03-07T20:34:20.483+05:30(దుఖంతో గొంతు పూడుతుండగా.. )
మురళి గారు.. మీరు ...(దుఖంతో గొంతు పూడుతుండగా.. )

మురళి గారు.. మీరు చేస్తున్న ఈ త్యాగం వెల కట్టలేనిది. మీరు త్యాగాన్నే త్యాగం చేస్తున్న త్యాగరాజులు బాబూ! త్యాగరాజులు!!y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83979579714045162522012-03-07T20:25:56.496+05:302012-03-07T20:25:56.496+05:30@చంద్ర కిరణం గారు థాంక్స్ సవరించాను...
మీరు రాసిన ...@చంద్ర కిరణం గారు థాంక్స్ సవరించాను...
మీరు రాసిన ఈ క్రింది వాఖ్యలోనే ఒక తప్పు ఉంది ఏమిటో చెప్పుకోండి ................
.ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా?

తప్పును ఎత్తి చూపాలని కాదు ..
@Jai Gottimukkala గారు థాంక్స్buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-17243381278189780512012-03-07T18:25:14.016+05:302012-03-07T18:25:14.016+05:30@buddha murali: పోన్లెండి గారు చంద్రకిరణం గారు కామ...@buddha murali: పోన్లెండి గారు చంద్రకిరణం గారు కామెంటును త్యాగం చేయకుండా రాసారు :)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-47575113469211817762012-03-07T17:25:23.181+05:302012-03-07T17:25:23.181+05:30చంద్రకిరణం గారు అయిదు లైన్ల కామెంట్ ను మీరు రెండు ...చంద్రకిరణం గారు అయిదు లైన్ల కామెంట్ ను మీరు రెండు సార్లు పంపించారు ఇది మీకు తప్పు అనిపించలేదా ? ( సరదాగానే ) .మీరు చెప్పిన వాటిని అక్షర దోషాలు అంటారండి . అక్షర దోషాలు సరే విషయం గురించి ?? ( మీరు కామెంట్ రెండు సార్లు పంపాలనే ఉద్దేశం తో పంపరు . అలా చిన్న ఒరపాటు జరిగి పోతుంది అంతే )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-21904098669935445552012-03-07T14:19:56.460+05:302012-03-07T14:19:56.460+05:30జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజక...జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం..
వార్తలో...
సీనియర్ ఎన్టీఆర్ స్టైల్లో బదులు సీనియర్ ఎస్టీఆర్ స్టైల్లో అని తప్పు రాసారు. ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా? ఒకచోట రాజేష్ మరోచోట రాజేశ్ .. ఏది సరైనది?
రాష్ట్రపతి బదులు రాష్టప్రతి అని రాసారు. ఒక ప్రధానమైన పేరులోనే తప్పా?chandra kiranamhttps://www.blogger.com/profile/14794100634733256469noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-11489087884291461692012-03-07T14:19:06.263+05:302012-03-07T14:19:06.263+05:30జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజక...జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం..
వార్తలో...
సీనియర్ ఎన్టీఆర్ స్టైల్లో బదులు సీనియర్ ఎస్టీఆర్ స్టైల్లో అని తప్పు రాసారు. ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా? ఒకచోట రాజేష్ మరోచోట రాజేశ్ .. ఏది సరైనది?
రాష్ట్రపతి బదులు రాష్టప్రతి అని రాసారు. ఒక ప్రధానమైన పేరులోనే తప్పా?chandra kiranamhttps://www.blogger.com/profile/14794100634733256469noreply@blogger.com