tag:blogger.com,1999:blog-2462220325685186231.post8117231830259790474..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: మహిళల బేషర్మీ మోర్చా( సిగ్గుమాలిన సమాఖ్య)buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-8017903897678105442011-08-04T00:43:06.352+05:302011-08-04T00:43:06.352+05:30మురళిగారు, ఈసారి పోస్టులో వెటకారం ఘాటు కొద్దిగా తగ...మురళిగారు, ఈసారి పోస్టులో వెటకారం ఘాటు కొద్దిగా తగ్గినట్టుంది.అంటే అంతా సూటిగానే ఉందని. నసాళానికి అంటేట్లుగా మన సిగ్గుమాలిన తనాన్ని మరోసారి గుర్తుచేసారు.ఉద్యోగం- ఏం చేస్తే ఉంటుంది, ఏం చెయ్యకపోతే ఊడుతుంది అన్ని విషయం అంత బాగా తెలిసినా మీరు చేస్తున్న ఈ సాహసం..నిజంగా ప్రశంసార్హమైనది.గో ఎహెడ్...మరిన్ని మంచి పోస్టుల కోసం ఎదురుచూస్తున్నాం.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-73340121797345731142011-08-03T21:30:14.424+05:302011-08-03T21:30:14.424+05:30wellwelldurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-45875280072196395842011-08-03T20:20:59.282+05:302011-08-03T20:20:59.282+05:30hilarious - barber joke too goodhilarious - barber joke too goodAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-88106308503006982942011-08-03T20:11:22.759+05:302011-08-03T20:11:22.759+05:30ఆహా... మన సిగ్గులేని తనాన్ని గురించి ఎంత గొప్పగా చ...ఆహా... మన సిగ్గులేని తనాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పారండి... ఇంత పెద్ద దేశంలో ఒక మంచి నాయకుడు లేకుండా పోయాడు.... ఇంతకు మించిన సిగ్గులేని తనం ఎక్కడ వుంటుంది?Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-90859732636521973542011-08-03T20:05:32.383+05:302011-08-03T20:05:32.383+05:30ఒక్క పోస్ట్.. ఎన్ని సిగ్గుమాలిన చర్యల గురించి.. తె...ఒక్క పోస్ట్.. ఎన్ని సిగ్గుమాలిన చర్యల గురించి.. తెలుసుకున్నాం. జనం అజ్ఞానం తొలగిపోవాలని ఆశిస్తూ.. ధన్యవాదాలు మురళి గారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-83383372256916903682011-08-03T19:14:50.612+05:302011-08-03T19:14:50.612+05:30@.ప్రవీణ్ గారు డిల్లీ లో అమ్మయిలు గౌరవప్రదమైన దుస...@.ప్రవీణ్ గారు డిల్లీ లో అమ్మయిలు గౌరవప్రదమైన దుస్తుల్లోనే ప్రదర్శన చేశారండి <br />@వీర గారు ఎన్ని లోపాలు ఉన్నా మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది . యెంత మంది జగన్,బాబులనైన తట్టుకొని నిలబడగలదు .<br />@ సౌమ్య గారు ఉద్యోగం ఉడినా సలహాలు అమ్ముకొని బతికేయవచ్చు అన్నంత దైర్యం ఇస్తోందండి మీ కామెంట్ <br />@బాలు గారు థాంక్స్buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-69465550148821478832011-08-03T18:54:04.210+05:302011-08-03T18:54:04.210+05:30Very NiceVery NiceBaluhttp://balu-naagundegadhilo.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-17101262224439148862011-08-03T18:03:45.607+05:302011-08-03T18:03:45.607+05:30వావ్ అద్భుతం మాస్టారు...మీకిలాంటి ఐడియాలెలా వస్తాయ...వావ్ అద్భుతం మాస్టారు...మీకిలాంటి ఐడియాలెలా వస్తాయి? ఏది ఆ కిటుకులేవో చెప్పండి మాకు కొంచం...శిష్యరికం చేస్తాం!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-67749163923555620612011-08-03T17:57:47.315+05:302011-08-03T17:57:47.315+05:30మురళి గారు,
బాబు గారి అవినీతి గురించి ఒక సమగ్రమైన ...మురళి గారు,<br />బాబు గారి అవినీతి గురించి ఒక సమగ్రమైన వ్యాసం మీ నుండి ఆశిస్తున్నాను. ఆయన నాశనం చేసిన ప్రజా సంక్షేమ వ్యవస్థల గురించి కూడా.veeranoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-81633033707238057002011-08-03T17:34:41.951+05:302011-08-03T17:34:41.951+05:30ఒకవేళ అశ్లీల దుస్తులు వేసుకోవడం రేప్లకి కారణం కాద...ఒకవేళ అశ్లీల దుస్తులు వేసుకోవడం రేప్లకి కారణం కాదని వాళ్ళు నమ్మితే ఆ విషయం నోటితో చెప్పాలి కానీ నగ్నంగా వీధుల్లో ఊరేగాల్సిన పని లేదు. అశ్లీల దుస్తులు వేసుకోవడం ఏదో తమ ప్రాథమిక హక్కు అని చెప్పినట్టు ఉంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com