tag:blogger.com,1999:blog-2462220325685186231.post8210846546994802669..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: నాడు మేనక... నేడు కొలవెరి .....రాజకీయాలను, సినిమాలను నిండా ముంచుతున్న మితిమీరిన ప్రచారంbuddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-3092697299763657732012-05-05T10:42:18.595+05:302012-05-05T10:42:18.595+05:30విశ్లేషణ ఎప్పటిలానే చక్కగా ఉన్నది, మరిన్ని విషయాలు...విశ్లేషణ ఎప్పటిలానే చక్కగా ఉన్నది, మరిన్ని విషయాలు తెలిసినాయి,
అతి సర్వత్ర వర్జయేత్ అనే సారాంశం బోధ పడింది,
ఒకప్పటి Megastar మూవీ శంకర్ దాదా ఇంకా శేఖర్ కమ్ముల's "ఆనంద్ " (మంచి కాఫీ లాంటి అబ్బాయి) ఒకే రోజు release అయ్యాయి.
పెద్దగ గా హంగులు ఆర్భాటాలు లేక పోయినా own capabilities రాధాకృష మ్యూజిక్, వేటూరి సాహిత్య౦, శేఖర్ వినూత్నత్వం కమ్మగా సాగిన కథనం అన్నీ సినిమాకు plus points
may be ఆ time లో కాస్త aware గా ఉన్నవాళ్ళు ఆనంద్ feel ని ఎప్పటికీ miss అవ్వరు,
అలానే ఆర్భాటం విషయం లో అప్పట్లో Teja news channel strat చేసేప్పుడు కూడా ! ఇలా చాలా hike create చేసారు కాని పెద్ద ప్రయోజనం లేదు
content is the king అని ఎక్కడో చదివాను, విషయం ఉంటేనే work out అవుతుంది,
otherwise వేస్ట్,

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-48715555883342259252012-05-05T09:28:57.115+05:302012-05-05T09:28:57.115+05:30అసలు ఆ పాట లో ఎముందనో అంత బాగా నచ్చేసింది కొన్ని వ...అసలు ఆ పాట లో ఎముందనో అంత బాగా నచ్చేసింది కొన్ని వేల మందికి. బాగా రాసారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-46955696984071198352012-05-05T09:01:47.835+05:302012-05-05T09:01:47.835+05:30వనజవనమాలి garu మరో సినిమా రాగానే మళ్లీ వేలం వెర్రి...వనజవనమాలి garu మరో సినిమా రాగానే మళ్లీ వేలం వెర్రిగా వెంట పడతారు. స్మశాన వైరాగ్యం లాంటిదే ఇదీbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-50547350559272465622012-05-05T08:59:54.303+05:302012-05-05T08:59:54.303+05:30రాధ కృష్ణ గారు ఆ పాటలో ఏముందో నాకు అర్థం కాలేదు . ...రాధ కృష్ణ గారు ఆ పాటలో ఏముందో నాకు అర్థం కాలేదు . నవతరం లో అనుకుంటా ఈ పాట చిన్న చిన్న పదాలతో బాగుంది కాబట్టి హిట్టయింది అని ఎవరో పాటల గురించి రాశారు. దాన్ని గూగల్ + లో ఎవరో పోస్ట్ చేస్తే నేను ఓ మాట అన్నాను సినిమా విడుదలయ్యాక , మూడు నెలల తరువాత ఆ పాట వినిపిస్తే అధ్బుత మయిన పాట అని ఒప్పుకున్దామని .. మూడు నెలలు కాదు కదా మూడు వారాల తరు వాతవినిపించలేదు ఆ పాట గురించి తెలియని వాణ్ణి వెర్రి వాడిని చూసినట్టు చూశారు ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-20270936888365053492012-05-05T08:55:00.782+05:302012-05-05T08:55:00.782+05:30శరత్ గారు సినిమా కొనే ముందు బయ్యర్లు చూస్తారు అ...శరత్ గారు సినిమా కొనే ముందు బయ్యర్లు చూస్తారు అయితే ఎక్కువగా సినిమా నిర్మాణం ప్రారంభం కాగానే అమ్మకాలు అయిపోతాయి . సాధారణంగా పలానా హిరో సినిమా అనగానే ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం రేట్ లు పలుకుతాయి. ఒక సినిమాను వినోదం కోసం సినిమా చూసే వ్యక్తి కోణం ఒక రకంగా ఉంటుంది. ఆ సినిమా తో వ్యాపారం చేయాలనీ సినిమా చూసే వాడి కోణం ఒక రకంగా ఉంటుంది. ఆ పాట ను వేలం వెర్రిగా వింటున్నారు కదా అని బాగా హిట్ అవుతుందని ఎక్కువ డబ్బుకు కొన్నారు . శంకరాభరణం, ఆనంద్ లాంటి సినిమా లను చాలా మంది చూసి ఇదెవరు చూస్తారు అని కొనేందుకు ముందుకు రాలేదుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-51875107052166613522012-05-04T21:55:03.741+05:302012-05-04T21:55:03.741+05:30బయ్యర్లకు అమ్మేముందు చిత్రం చూపించరనుకుంటాను. సరుక...బయ్యర్లకు అమ్మేముందు చిత్రం చూపించరనుకుంటాను. సరుకు చూడకుండానే ప్రచారం నమ్మి కొనే విధానం వున్నంత కాలం అది వ్యాపారం కాదు - జూదం. జూదంలో మరింత రిస్క్ వుంటుంది. అలాంటప్పుడు డబ్బులు పోనాయి అని వాపోతే అర్ధం వుండదు. సినిమా చూపించాకనే బయ్యర్లు కొనే విధానం రావాలి కానీ అలాంటి డిమాండు ఎక్కడా, ఎవరినోటా వినలేదు!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-91354409162367821942012-05-04T21:35:53.064+05:302012-05-04T21:35:53.064+05:30కొలవెర్రి పాటే; ఒక పనికిమాలిన గొణుగుడే తప్ప ఏముంద...కొలవెర్రి పాటే; ఒక పనికిమాలిన గొణుగుడే తప్ప ఏముందందులో...? విపరీత అతి ప్రచారం వలన అందరూ అది ఎలా ఉంటుందో అని చూసిన వారే గానీ, మెచ్చుకొనేవారెక్కడన్నా కనపడ్డారా.......? ఆ ఫలితమే ఇప్పుడు ఆ సినిమాలో కనపడింది. ఇదేమన్నా "యూట్యూబు క్లిక్కా"!!! ప్రతీదీ నమోదు కావటానికి. చూసిన ప్రతి ఒక్కరూ "ఫది మందికో వంద మందికో చెప్పినట్లున్నారు సినిమాకి అంత సీను లేదని".Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-77576978703379830032012-05-04T17:21:21.841+05:302012-05-04T17:21:21.841+05:30మితిమీరిన ఆత్మ విశ్వాసం - వేలం వెర్రి ..అంటే..ఇలాగ...మితిమీరిన ఆత్మ విశ్వాసం - వేలం వెర్రి ..అంటే..ఇలాగే ఉంటాయేమో..నండీ! ఆ అనుభవాలనుండి ఇతరులైనా పాఠాలు నేర్చు కుంటారో లేదో !?వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com