tag:blogger.com,1999:blog-2462220325685186231.post8368732654040048165..comments2023-11-19T10:55:40.630+05:30Comments on అమృతమథనం: కాంగ్రెస్‌ను బతికించిన తెలంగాణ... ఇటు తెలంగాణా అటు కాపు.. రాహుల్ పట్టాభిషేకానికి తెలంగాణా buddhamuralihttp://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2462220325685186231.post-87171409886015352152013-07-25T11:48:23.910+05:302013-07-25T11:48:23.910+05:30chaala bagundi.chakkati vishleshana.chaala bagundi.chakkati vishleshana.mrityunjayhttps://www.blogger.com/profile/16941702005995204615noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-29424209602291253732013-07-16T11:08:16.588+05:302013-07-16T11:08:16.588+05:30రాహుల్ ప్రధానిగా రాణించ నవుసరం లేదండీ. నిజానికి మ...రాహుల్ ప్రధానిగా రాణించ నవుసరం లేదండీ. నిజానికి మన్మొహన్జీగారు యేమాత్రం రాణించారు చెప్పండి? పదవి నంటి బెట్టుకో గలగటం ఒక్కటే ముఖ్యం.
ప్రతిపక్షాలు ఒక నిజంగా బలమైన స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని చూపగలిగే స్థితిలో లేనప్పుడు రాహుల్‌కి అడ్డేమిటి?
రాజకుటుంబంలోని వ్యక్తికి హారతులెత్తే కాంగెర్సునుండి రాజకుమారుడినే కాక సమర్థుడిని ప్రధానిగా ఆశించకండి.
మన్మోహన్ ఒక డమ్మీ ప్రధాని అని అందరికీతెలుసు కదా, అది అవసరార్థమైన తమాషా అన్నమాట.
భవిష్యత్తులో రాజకుమారుడొకరికి మైనాదిటితీరి ఓటుహక్కు లేకపోతే, రాజ్యాంగాన్ని సవరించి అయినా కాంగ్రెసు వాళ్ళు ప్రధానిని చేస్తారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-78151457843772588202013-07-16T03:51:02.920+05:302013-07-16T03:51:02.920+05:30బుద్ధా మురళిగారు అతి జాగరూకతతో రాష్ట్రవిభజనను ఒక న...బుద్ధా మురళిగారు అతి జాగరూకతతో రాష్ట్రవిభజనను ఒక న్యాయాధీశునిలా విశ్లేషించారు!ఎక్కడా తొట్రుపడలేదు!తొందరపడలేదు,తబ్బిబ్బుపడలేదు!ఏ అనుభవం లేని రాహుల్ ప్రధానిగా రానించలేడని నేను నమ్ముతున్నాను! Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-88024166223724999322013-07-15T20:38:40.887+05:302013-07-15T20:38:40.887+05:30చిరంజీవికి అంత సీనుందా?
మొన్నటికి మొన్న కాంగ్రేసు...చిరంజీవికి అంత సీనుందా?

మొన్నటికి మొన్న కాంగ్రేసువాళ్ళని ఛెడామడా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి అదే నోటితో నేడు కాంగ్రేసుకు ఓటేయండి సోనియమ్మ కొడుకుని ప్రధాని చేయండీ అని ఎన్నికల ప్రచారం చేయబోతే జనం నవ్వరా? ఛీ కొట్టరా? ప్రజల జ్ఞాపకశక్తీ వివేకమూ అంత పలుచన అని నమ్మకమా? నా అభిప్రాయంలో చిరంజీవిని ముందుపెట్టి ప్రచారం చేస్తే కాంరెసుకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ.

ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేయటం వలన కాంగ్రెసుకు లాభం ఉంటే ఇస్తుంది - దేశానికి ఏం ప్రయోజనం ఏం నష్టం అని ఆలోచించేత పిచ్చి విశాలహృదయం దానికి లేదు - ఎన్నడూ లేదు. ముందూ ఉండబోదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-54454377480239855562013-07-15T18:03:20.440+05:302013-07-15T18:03:20.440+05:30చక్కటి విశ్లేషణ మురళి గారు, నేను ఊహించని మరో కోణాన...చక్కటి విశ్లేషణ మురళి గారు, నేను ఊహించని మరో కోణాన్ని చూపారు. కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-65326329599898248662013-07-15T15:56:52.108+05:302013-07-15T15:56:52.108+05:30తెలంగాణ ఏర్పాటుద్వారానే కేంద్రం లో అధికారం లోకి వచ...తెలంగాణ ఏర్పాటుద్వారానే కేంద్రం లో అధికారం లోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉండకపోవచ్చు. మిగిలిన రాష్ట్రాల ప్రజల వోట్ల ప్రభావం కూడా ఉంటుంది. అయితే తన స్వార్థం కోసం తెలుగు ప్రజల గొంతు కోయడానికి కాంగ్రెస్ వెనుకాడదు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-84627676423559757812013-07-15T15:30:43.508+05:302013-07-15T15:30:43.508+05:30kastephale garu ధన్యవాదాలు kastephale garu ధన్యవాదాలు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-91185157036515212662013-07-15T15:25:23.699+05:302013-07-15T15:25:23.699+05:30వై వి రమణ గారు ధన్యవాదాలు .. కోర్ కమిటి జరిగిన మరు...వై వి రమణ గారు ధన్యవాదాలు .. కోర్ కమిటి జరిగిన మరుసటి రోజు తెలుగు చానల్స్ లో కొందరు తుస్సుమంది .. తస్సు మంది అని ఉత్సాహంగా విశ్లేషణలు చేశారు . కిరణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని పొగిడారు . రెండు రోజులు గడిచాకా ఆ రోజు కోర్ కమిటీ లో తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం జరిగిందా ? జాతీయ మీడియాలో అలానే వార్తలు వస్తున్నాయని ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-19744421755064556582013-07-15T14:44:33.688+05:302013-07-15T14:44:33.688+05:30మురళి గారు,
ఈ మధ్యకాలంలో ఇంత మంచి విశ్లేషణ చదవలేద...మురళి గారు,

ఈ మధ్యకాలంలో ఇంత మంచి విశ్లేషణ చదవలేదు. చాలా బాగా రాశారు.

తెలంగాణా అంశాన్ని Delhi point of view తో మాత్రమే చూడాలి. అప్పుడే మనకి వాస్తవాలు అర్ధమవుతాయి. y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2462220325685186231.post-58777071061611708762013-07-15T09:17:14.346+05:302013-07-15T09:17:14.346+05:30తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ కు అనివార్యం .
తేల్చి ...తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ కు అనివార్యం .

తేల్చి చెప్పేరు బాగుంది.Anonymousnoreply@blogger.com