10, నవంబర్ 2012, శనివారం

అన్నా హజారే అవినీతి ఉద్యమం ....పూనం పాండే నషా సినిమా1.అన్నా ఉద్యమం సమయం లో  ఉద్యమానికి మద్దతుగా  నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలన సృష్టించి ప్రచారం పొందిన పూనం  పాండే 
మోడల్గా పలు కంపెనీల నుంచి అవకాశాలు పొందారు .. నషా  సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు .
2. కేజ్రివాల్ పార్టీ పెట్ట బోతున్నారు ( ఆయన గెలిచే చాన్స్ ఉంది )
3. ఉద్యమ సమయం లో టిడిపి కార్యాలయం ముందు అన్న - బాబుల  కటౌట్లు ఏర్పాటు చేసిన టిడిపి అవి తొలగించి ఇప్పుడు  బాబు- బాపూజీ కటౌట్లు  పెట్టారు 
4.అన్న హజారే అవినీతి ( అంశాన్ని )ని పక్కన పెట్టి రైతు సమస్యలపై ఉద్యమానికి  సిద్ధమవుతున్నారు ..
5.సామాన్యులం  క్యాండిల్స్ దుమ్ము దులిపి మళ్లి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాం

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం