1, మే 2011, ఆదివారం

దేశం లో అతిపెద్ద రంగు మార్పిడి బివి రాఘవులు బుక్ లో ఒక పేజిజగన్ బి జే పి తో చేతులు కలపనున్నాడని టిడిపి , పిసిసి అద్యక్షుడు డి శ్రీనివాస్ ప్రకటించారు. బిజెపి తో కలిసే ప్రసక్తే లేదని జగన్ ప్రకటన .. అసలు మేము బిజెపి తో ఎప్పుడు పోతు పెట్టుకోలేదని టిడిపి శాశన సభ పక్షం ఉప నాయకుడు ముద్దు కృష్ణమ నాయుడు దైర్యంగా ప్రకటించారు ఈ నేపద్యం లో ఆనాటి పొత్తు గురించి ఒక మిత్రుడు రాగావులు బుక్ పంపాడు ఆసక్తిగా ఉంటుందని.. ......