14, డిసెంబర్ 2012, శుక్రవారం

మన చానల్స్ లో అన్ని నిజాలే.. అన్ని అబద్దాలే ..... వీరి వీరి గుమ్మడి పండు ఎవరి చానల్ ఏదిదూసుకెలుతున్న ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డి .. అనేక ప్రతికూల పరిస్తుతుల్లో పదవి చేపట్టారు .. కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు .. అన్నింటిని విజయవంతంగా ఎదుర్కొని జనం లో ఆదరణ సంపాదించి దూసుకెలుతున్నరు ..
...... ఐ న్యూస్ 
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయతించిన ప్రతిపక్షాల ఎత్తుగడలను తిప్పి కొట్టిన కాంగ్రెస్స్ - జీ టివి 
బాబుకు పద యాత్రలో జన ప్రభంజనం .. మహిళలు మంగళ హారతి పడుతున్నారు - ఈ టివి  న్యూస్ 
చంద్రయాన్ .. బాబు పాదయాత్రకు అనూహ్య స్పందన - abn ఆంధ్ర జ్యోతి 
తెలంగాణాలో బాబు, శార్మిలలను నిలదిస్తున్న తెలంగాణా వాదులు - టి న్యూస్ 
షర్మిల కు  తెలంగాణాలో అడుగడుగునా నీరాజనం - సాక్షి 
( మిగిలిన చానల్స్ సంగతేమిటి అంటారా ? అవి  అంశాల వారి మద్దతు ప్రకటిస్తుంటాయి 

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం