10, ఆగస్టు 2011, బుధవారం

జగనా ? రాజగురువా ? ఎవరు పిట్టలదొర ?

శ్రీధర్ ఇంతకూ పిట్టల దొర ఎవరంటావు? మీ పత్రికల్లో వార్తలు చూస్తేనేమో జగన్ పిట్టలదొర అని మీరు భావిస్తున్నట్టుగా ఉంది. మరి మొన్ననే కడప ప్రజలు మీ వార్తలు చదివిన తరువాత కుడా జగన్కు ఐదున్నర లక్షలమెజారిటీ ఇచ్చారంటే  రాజగురువునే ప్రజలు పిట్టల దొర అనుకుంటున్నారేమో అనిపిస్తోంది. ప్రజల భావన వాస్తవమా? మీ రాతలు వాస్తవమా? నిజంగా నిజం తెలియడం లేదు .

10 కామెంట్‌లు:

 1. అమ్మనాయనో బలే కొట్టారండీ! :)
  అయినా శ్రీధర్ గారిని మాత్రం ఏమనకండి...ఆయన నా ఫేవరెట్టు!

  రిప్లయితొలగించు
 2. నా దృష్టిలో మాత్రం జగన్ నిజంగా పిట్టల దొరే. అతని తండ్రి పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్‌లో భారీ అవినీతి జరిగి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతోంటే జగన్ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లన్నీ కార్పొరేట్ ఆసుపత్రులలోనే చెయ్యిస్తానంటున్నాడు. పిట్టల దొర కథలు నమ్మేవాళ్ళే జగన్ వాగ్దానాలు నమ్ముతారు.

  రిప్లయితొలగించు
 3. cadapa lo kadu khammam lono karimnagar lono gelusthe pittala dora leda pillulu patttetodo telustadi

  రిప్లయితొలగించు
 4. @Praveen Sarma.

  I think U don't have Hands-On knowledge behind the AAROGYA SHREE scheme...

  It is a scheme which has 2 Goals....1:Govt Hospitals should be well equiped with required infrastructure and developed with the Funds allocated in the scheme..

  2: saving the lives of People in Corporate Hospitals which are well infrastructured for time being....


  We all know...We can not bring back a single life once it's gone.....so...GOVT hospitals ni develope chesthune....Andubaatu lo vunna Private Hospitals ni utilize chesukuni Prajalaku Merugaina VYADHYA andinchadam...  Corruption is a different angle....which is not restricted to one sector....so don't generalise the things here...

  Aarogya Shree is the BEST SCHEME which YSR has implemented.....had YSR been alive..he would have been rectified the irregularities in that scheme by this time....Unfortunately We Lost him.....

  రిప్లయితొలగించు
 5. @anonymous

  Let us wait for general Elections and we all can see who is going to win in our State....

  రిప్లయితొలగించు
 6. UP,Bhihar lo kooda domgalu,neragallu wins with huge margin.that doesnt mean they all are innocent.

  రిప్లయితొలగించు
 7. ఆరోగ్యశ్రీలో ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి గురించి లేదు. కావాలంటే మీ పిట్టల దొరగారు (జగన్)నే అడగండి.

  రిప్లయితొలగించు
 8. @Praveen

  I have answered U in a very Polite Manner and obviously I expected the SAME from U...anyway U proved ur way of thinking...

  let me come to the point.....U go and refer the manual of AAROGYA SHREE scheme....I have worked in GREVIENCE CELL of AAROGYA SHREE scheme...that scheme consists of total 19 divisions...and under the supervision of IAS officer..in YSr regime IAS officer was Mr.BABU.....


  if U don't know the FACTS try to know the things....

  Guntur General Hospital got 4crs worst machinery for heart operations under AAROGYA SHREE scheme...

  and...King Geoege Hospital of VIZAG baught 2crs worth equipment which can be used in curing Blood Cancer.....

  these are just 2 exMPLES......


  Don't bluff here....I have profs and stats with me.....


  I can prove U as a PITTALA DORA...but my intention is not to quarrel with U.....AAROGYA SHREE is the BEST WELFARE SCHEME till date in independant INDIA...


  accept the FACT....

  రిప్లయితొలగించు
 9. @Anonymous...

  AP is not UP...anyway U have accepted that JAGAN is going to WIN in the coming elections.......

  రిప్లయితొలగించు
 10. రాజగురువు రామోజినే పిట్టలదొర...ఇన శ్రీధర్ ని అనేం లాభంగాని ఆయన రామోజీ చేతిలో కుంచె కదా పాపం...

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం