23, ఆగస్టు 2011, మంగళవారం

అవినీతి ఉద్యమం పై టివీల్లో తమాషా లైవ్ షో లు


5 కామెంట్‌లు:

 1. శ్రీకాకుళంలో అన్నా హజారేకి మద్దతుగా ఒక్కడు కూడా నిరాహార దీక్ష చెయ్యలేదు కానీ ఇక్కడ పక్కా అవినీతిపరుడైన జగన్‌కి మద్దతుగా ఇద్దరుముగ్గురు నాయకులు ర్యాలీలు నిర్వహించారు. ఈ-టివి2లో మాత్రం రాష్ట్రమంతటా అన్నా హజారేకి మద్దతుగా ర్యాలీలు జరిగాయంటూ వార్తలొచ్చాయి. కొన్ని చోట్ల అవినీతి వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయి కానీ వాటిలో నిజాయితీ కనిపించడం లేదు.

  రిప్లయితొలగించండి
 2. హ్మ్మ్మ్... నిజమే. జనాలో మద్దత్తిద్దామన్న తపనేతప్ప దేనికి మద్దత్తిస్తున్నామోనన్న అవగాహన కొరవడింది. ఏమైనా మరోరాజకీయ పక్షానికి మాత్రం కాదుకాబట్టి ఈ సారైనా మేలు జరుగుతుందనే ఆశ మందిని నడిపిస్తున్నట్లుంది. ఈ ఆవేశం తరువాతి ఎలక్షన్లవరకూ కొనసాగి సరైన నాయకులను ఎన్నుకొనేలా పురికొల్పితే మంచిదే.

  ఇహ ప్రీతి జింటా విషయమంటారా.. ఇక్కడ ప్రస్తావించబడింది అప్పుడెప్పుడో "బెదిరింపు calls నిజమే" అని ఒప్పుకున్న విషయమే అయితే. అప్పట్లో ఒకాయన ఇండియా టుడేలో ఇలా అన్నాడు "ఇదొక వింత కేసు. వాదీ ప్రతివాదీ ఇద్దరూకూడా జింటా సాక్ష్యమ్మీద సంతృప్తిగా వున్నారు. పోలీసుల సంతృప్తి ఎందుకంటే మొత్తానికి బాలీవుడ్ వ్యవహారాల్లో మాఫియా ప్రమేయం వుందని నిరూపించబడినందుకు. ఇక మాఫియాగ్యాంగులు కూడా ఖుష్. ఎందుకంటే calls వచ్చాయి అనన్నదేగానీ ఎవరినుంచి వచ్చాయి అన్నదిమాత్రం చెప్పలేదు కాబట్టి". అదీ సంగతి. ఇదిగాక ఆవిడేమింకేమైనా పోరాటం చేసినయెడల ఎవరైనా తెలుప ప్రార్ధన.

  రిప్లయితొలగించండి
 3. http://en.wikipedia.org/wiki/Preity_Zinta
  ఇండియన్ మినర్వా గారు మీ కామెంట్ చూశాక నెట్ లో ప్రీతి గురించి chuste ఒక్క పేరా ఇది వీలుంటే మొత్తం చూడండి. అందులో ఉన్న విషయాలు nijamaa కాదా అనేది కూడా నాకు తెలియదు . కానీ అది చదివాక ఒకటి అనిపించింది హిందీలో ఒక హీరోయిన్ గురించి అంత సమాచారం ఉంది. తెలుగులో మహనీయుల గురించి వెతికినా అంత సమాచారం దొరకదు కదా అనిపించింది
  Zinta has been the subject of several controversies.[102] In 2003, as a witness in the Bharat Shah case, she testified against the Indian mafia. Bharat Shah, the financer of one of her movies, Chori Chori Chupke Chupke, was arrested in 2000 for having connections with Chhota Shakeel, a Mumbai underworld boss.[103] Unlike several of her colleagues, Zinta repeated in court her earlier statement that she had received extortion threats from the mafia during the shooting of the film.[104] After her testimony, she was given witness protection and was forced to stay out of the public eye for two months.[30] Thirteen other witnesses before her, including celebrities Salman Khan and Shahrukh Khan, were witnesses in the case but later retracted their earlier statements.[105] Zinta was the only witness who did not become hostile to the prosecution;[105] the nation responded positively to her actions.[106] Consequently, she was the first recipient of Godfrey's Mind of Steel Award at the annual Red and White Bravery Awards, given to her for the "courageous act" of standing against the Mumbai Underworld.[106] On receiving the award, she said, "To be brave is not to be fearless. It is when you fear and you get over it, then you can be called brave. I am human. It is not that I fear nothing. But getting over a fear is a continuous process and I have been successful so far."[107] Since 2006, Zinta has been the brand ambassador for the Godfrey Phillips Bravery awards.

  రిప్లయితొలగించండి
 4. @బుద్దా మురళి గారు:- ఒకరకంగా ప్రీతి కూడా గొప్పేలెండి. రాకేష్ రోషనుడికి చాతీలో బుల్లెట్టుదిగేసినా కూసింతైనా రోషమైనా లేకుండా "అబ్బే నాకేం తెలీదు" అనన్నాడు. ఇహ బాద్షాలంటారా వాళ్ళ గురించి మనం మర్యాదపూర్వకంగా చర్చిచడానికేమీ లేదు. ఇతి సమాప్తం పిడకల వేట :-)

  రిప్లయితొలగించండి
 5. @MURALI

  GUd article sir....

  actual gaa....ANNA HAZARE gaaru insist chesthunnattu PM ni compulsory gaa include cheyyaali anadam kudaa correct kaadu...yendukante PM is not like a simple guy...he is the FACE of our nation....

  if at all some person like our minister SANKAR RAO writes a letter to the court and if Judge orders for the Probe...what would be the situation???

  can anybody guarntee that the person who authorises LOKPALL is a 100% honest one as we r finding Court Judges are also being corrupted....


  and...Political Corruption is one thing...and what abt beaurocratic judiciary...media corruptions???and what abt personal corruption like giving and taking bribes?????  @Praveen Sarma..

  If u show me any evidences against JAGAN's corruption I will be very very happy sir....don't just decide at ur wish....We r all watching the Witch Hunting against JAGAN which is being done in the name of CBI by "Telugu Congress"....let people decide everything.....

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం