1, డిసెంబర్ 2011, గురువారం

గతాన్ని తెలుసుకుందాం ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం


గతాన్ని తెలుసుకుందాం 
ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం 
1951 సంవత్సరం నాటి ఆనందవాణి లో ఆమెరికా సహాయం గురించి చదువుతుంటే ఏదోలా అనిపించింది ఈ దేశం ఎమీ అభివృద్ధి సాధించలేదని తిట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఈ వ్యాసం చదవండి ... ఎన్ని లోపాలున్నా మన ప్రజాస్వామ్యం గొప్పది. మన అభివృద్ధి అధ్బుతం ....
 http://www.pressacademyarchives.ap.nic
http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp
http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp

5 కామెంట్‌లు:

  1. బ్లాగ్ లో ఆ వ్యాసం ఓపెన్ కావడం లేదు . టెక్నికల్ ప్రాబ్లెం ఏమిటో నాకు తెలియడం లేదు . దేశం అభివృద్ధి చెందలేదు అని వాదించే వారు ఆనాటి పరిస్తితి ఏమిటో తెలుసుకోవాలి .. 28 -2- 1951 .. నాటి ఆనందవాణి వారపత్రిక చూడండి . తిండికి లేని మనం ఆమెరికా సహాయం కోరినప్పుడు ఎంతటి బాధ అనుభవించామో ఆ వ్యాసం లో కనిపిస్తోంది క్రింది లింక్ కు వెళ్లి చూడండి . మీకూ నచ్చుతుంది http://www.pressacademyarchives.ap.nic.ఇన్ ఆ కాలం నాటి అపురూపమైన పత్రికలు ఎన్నో అక్కడ చూడవచ్చు .

    రిప్లయితొలగించండి
  2. ఆ లింక్‌లలో VB script ఉంది. అవి IEలోనే ఓపెన్ అవుతాయి. నేను ఉపయోగించేది లినక్స్. మా తమ్ముడి కంప్యూటర్‌లో IE ఉంది కానీ ఆ కంప్యూటర్‌లో IEలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. నేను ఎలాగూ వెబ్‌డిజైనర్‌నే కాబట్టి విబి స్క్రిప్ట్ ఎందులో ఓపెన్ అవుతుందో ఖచ్చితంగా చెప్పగలను. కానీ IE8లో కూడా ఆ లింక్‌లు ఓపెన్ అవ్వడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. http://www.pressacademyarchives.ap.nic.in/MagazineTil.asp
    విలివైన‌ సమాచారం‌ పంచుకున్నందుకు‌ కృతజ్ఞతలు.

    ప్రవీణ్‌గారు: బ్లాగులో ఇచ్చిన‌ లింకు‌ ASP పేజీ - దానికి‌ కావల్సిన‌ సమాచారం‌ (input) పైన‌ నేను‌ ఇచ్చిన‌ లింకులో‌ పత్రిక,‌ సంచిక‌ ఎంపిక‌ చేసుకొన్నాకే కనిపిస్తుంది. VBScript లినక్స్‌లో‌కూడ‌ పనిచేస్తుంది‌. ఈ వ్యాఖ్య లీనక్స్‌ నుండి‌ పెట్టబడింది.

    రిప్లయితొలగించండి
  4. నా దగ్గర లినక్స్ వర్సన్‌లు రెండు మూడు ఉన్నాయి. ఆ లింక్‌లు IE(Windows 7)లో కూడా ఓపెన్ అవ్వలేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం