27, జూన్ 2015, శనివారం

జనాంతికం కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

జనాంతికం కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక చేసినందుకు ఉపకులపతి ఎల్లూరి శి వారెడ్డి అధ్యక్షతన గల కమిటీకి  ధన్యవాదాలు 



10 కామెంట్‌లు:

  1. బ్లాగ్ పోస్టులను తెలుగు యూనివర్శిటీ వారు గుర్తించారా ? ఏదైనా రచనకు అవార్డ్ ఇచ్చారా లేక బ్లాగ్ కి ఇచ్చారా ?
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు జనాంతికం కాలం దాదాపు 15 ఏళ్ళ నుంచి ఆంధ్రభూమి దినపత్రికలో వస్తోంది .. మొదట్లో శుక్రవారం , తరువాత, బుధ వారం ఇప్పుడు ఆదివారం రోజున వస్తోంది. మీరు చాలా రోజుల తరువాత కనిపిస్తున్నారు ..

      తొలగించండి
  2. శ్రీ మురళి గారికి హృదయ పూర్వక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. Congrats. Recognition for your political satires Janatikam. Keep on writing. Many more Janatikams.

    రిప్లయితొలగించండి
  4. తెలుగులో పొలిటికల్ సెటైర్ రాయడంలో మీదో ప్రత్యేకమైన శైలి.. తెలుగుదేశం గత హయాంలో మీరు రాసినవన్నీ గుర్తే.. తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వ్యంగ్య రచన' అనబోయి 'హాస్య రచన' అన్నారేమో.. హృదయపూర్వక అభినందనలు మీకు ..
    ఎంపిక చేసిన కొన్ని కాలమ్స్ ని పుస్తకంగా తీసుకొచ్చే ఆలోచన చేస్తే బాగుంటుంది చూడండి.. (శ్రీరమణ 'శ్రీ కాలమ్' రామచంద్రమూర్తి గారి పుస్తకం, ఎమ్వీఆర్ శాస్త్రి గారి 'వీక్' పాయింట్ తర్వాత ఆ తరహా పుస్తకాలేవీ వచ్చినట్టు లేవు కూడా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళి గారు ధన్యవాదాలు .. మీ బ్లాగ్ లో నా రచనల గురించి రాసింది గుర్తుంది .. 2004 లో జనాంతికం బుక్ వచ్చింది .. .. ఇప్పుడు మరో సారి ఆ ప్రయత్నం లో ఉన్నాను

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం