దివా: కెవ్వు... విజ్జి మీ అభిమాన హీరో మహేష్ బాబునా? ఇంత వరకు నాకు ఎందుకు చెప్పలేదమ్మా!
విజ్జి: నేను కూడా కెవ్వు అంటే నువ్వు కూడా మహేష్ అభిమానివా దివా!
నాకు మహేష్ అంటే పిచ్చి అభిమానం. ఒక రోజు తిండి తినకుండా ఉండగలను కానీ మహి సినిమా చూడకుండా ఉండలేను. కొంపతీసి నవ్వు ఆ పొట్టి జూనియర్ అభిమానివేమో అనుకున్నాను.
దివా: అలా ఎలా అనుకున్నావు విజ్జి. చిత్రంగా నీకు నీలం రంగు అంటే ఇష్టం నాకు నీలం ఇష్టం. నీకు మహి ఇష్టం నాకూ ఇష్టం. మన అభిరుచులు ఎంత బాగా కలుస్తున్నాయో కదూ!
విజ్జి: ఔను దివా! ఇంతకూ నువ్వు అన్నం తిన్నాక నీళ్లుతాగుతావా? ముందు తాగుతావా?
దివా: అరే చిత్రంగా ఉందే ఇందులోనూ మనం ఒకటే.. మన పరిచయం రెండు రోజులైనా కనీసం ఐదు జన్మల పరిచయం అనిపిస్తోంది విజ్జి
విజ్జి: నాకూ అంతే దివా!మన అభిప్రాయాలు భలే కలుస్తున్నాయి.
నీతో చాటింగ్ చేస్తుంటే ప్రపంచానే్న మరిచిపోతున్నాను.
దివా: ఔను విజ్జి నా పరిస్థితి కూడా అదే మన అభిప్రాయాలు ఇంత బలంగా కలుస్తున్నప్పుడు మనం ఎందుకు కలవకూడదు విజ్జి
విజ్జి: కలవడమే కాదు దివా మనం కలిసి ఉండలేమా?
దివా: నా మనసులోని మాట చెప్పావు విజ్జి. అభిప్రాయాలు కలిసిన వారు జీవితమంతా చిలకా గోరింకల్లా కలిసి ఉండలరని మా బామ్మ చెప్పేది. ఐతే మగాన్ని కాబట్టి ముందు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. నీ పేరు తలుచుకుంటే నన్ను నేను మరిచిపోతున్నాను. చాటింగ్ చేస్తే ఆకాశంలో విహరించినట్టుగా ఉంది. ఇక మనం కలుసుకుంటే, కలిసి ఉంటే ఆలోచిస్తేనే మనసు ఎక్కడికో వెళ్లిపోతోంది.
విజ్జి: సరే రేపు కలుద్దాం. ట్యాంక్ బండ్‌పై బుద్దవిగ్రహం వద్ద ఉన్న బెంచ్‌పై ఈ విజ్జి నీకోసం వేయి కళ్లతో రేపు సాయంత్రం ఎదురు చూస్తుంటుంది.
మరుసటి రోజు..
దివాకర్ ముందుగానే వచ్చి బెంచ్‌పై కూర్చోని మక్క జొన్న కంకి తింటూ విజ్జికోసం రెండు కళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఏంటో ఈ రోజు వాచి చాలా స్లోగా నడుస్తోంది అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత విజ్జి స్కూటీపై వచ్చింది. ఒకరి నొకరు చూసుకుని కెవ్వు... కెవ్వు... అనుకున్నారు.
ఇది బజ్జుల్లో కనిపించే సంతోషపు కెవ్వు కాదు...
వారిద్దరు భార్యాభర్తలు... ఒకరంటే ఒకరికి క్షణం పడదు. పండగ పూట కూడా పాత మొగుడే అనే సామెతలా పాపం వారిద్దరు పేర్లు మార్చుకుని నెట్ స్నేహం చేసినా ఆ దేవుడు వాళ్లిద్దరినే మళ్లీ కలిపాడు. దాంతో ఒకరిని చూసి ఒకరు కెవ్వు.. కెవ్వు ...మన్నారు.

(పూర్తి స్టొరీ ఇక్కడ చదవండి )
మురళిగారు..ఈ టపా...ప్రారంభమే...కెవ్..కెవ్..కెవ్వ్...కేక!!
రిప్లయితొలగించండినెట్ స్నేహాలమీద మంచి పరిచయం..చక్కని కవర్ స్టోరీ..ఎంతసేపూ నష్టాలు అని ఇంటర్నెట్ స్నేహాలగురించి,వాటి కష్టాలు మాత్రమే చెప్పుకొని అందుకే తాము నెట్ కి దూరంగా ఉంటామని సమర్థించుకునే పాత తరానికి ఈ వ్యాసం మంచి కనువిప్పు. నిత్యజీవితంలో అంతర్జాలం వాడకానికి ఉన్న ప్రాముఖ్యతను మళ్ళీ నిరూపించేదిగా ఉన్న ఈ వ్యాసంలో మంచిచెడులను చక్కగా బేరీజు వేసారు..మనఃపూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిLOL.. బాగుంది!
రిప్లయితొలగించండి:) చాలా బాగుందండీ.
రిప్లయితొలగించండిరెండు కెవ్వులు
రిప్లయితొలగించండిnijam gaa elantivi jariginavi,jarugutayi...nice post...
రిప్లయితొలగించండిbaagundhi.. Murali gaaru.manchi-chedu madya vyatyasam vivarana baagaa cheppaaru. very nice.
రిప్లయితొలగించండికొంచెం ఆలస్యంగా ఈ వేళే చూశాను. బాగుంది. అంతర్జాల స్నేహ జాలంలో బాగోగులు తెలియచేసారు. రెండు రెళ్ళు నాలుగు కెవ్వులు.
రిప్లయితొలగించండిన్యాయవాదిని ఐటి మంత్రిగా నియమిస్తే ఇలానే ఉంటుంది అంటూ ప్రముఖ స్టాక్ బ్రోకర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా మండిపడ్డారు.
రిప్లయితొలగించండిఈ మాట అన్నది రాకెష్ యొక్క పెరడీ ఎకౌంట్. కేవలం సరి చేయలనే ఉద్దేశ్యంతొ చెప్తున్నాను. అన్యాధా భావించకండి. (నా వ్యాఖ్యని వెంటనె డిలిట్ చేయగలరు.)