అందమైన యువతికి నపుంసక భర్త ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన దేశానికి నాయకత్వం అలానే ఉంది .. ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, అపారమైన వనరులు ఉన్న దేశం . లేనిదల్ల సమర్ధమైన నాయకత్వం .మోడీ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే దేశం లో బలమైన నాయకత్వమే లేదు ... కీలుబొమ్మలు, నిద్రలో కూడా నటించే నట నాయకులు , అవినీతి పరులు , తప్ప నాయకులు తక్కువ. ఇందిరాగాంధీ మరణించి మూడు దశాభ్దాలు అవుతోంది. ఆమె బతికి ఉన్నప్పుడు నచ్చలేదు కానీ. ఇప్పుడు అనిపిస్తోంది .. ఇలాంటి సమయం లో అలాంటి దైర్య వంతురలైన నాయకురాలు ఉంటె బాగుండు అని ...
. ఇందిరాగాంధీ ఆమె జీవించిన కాలం కన్నా ఇప్పుడు ఉంది ఉంటే బాగుండేదేమో ( నేడు ఇందిరా గాంధీ జయంతి )
గతం లో ఆమె గురించి రాసిన ఒక పోస్ట్ .
http://amruthamathanam.blogspot.in/2012/03/blog-post_08.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం