20, ఏప్రిల్ 2011, బుధవారం

ప్రమదావనం: ప్రమాదవనం

 ఆమధ్య గూగుల్ గ్రూపులో  ఒకరు మహిళల బ్లాగులకు  ప్రమదావనం  అని పేరు పెట్టుకున్నారు కదా మరి మగ వారి బ్లాగులకు ఏపేరు బాగుంటుంది అని   ప్రశ్నించారు .  ప్రమాదవనం  అని పెడితే బాగుంటుంది అని సరదాగా కామెంట్ చేశాను.  భిన్నాభిప్రాయం  ఉన్నా , పోస్ట్ నచ్చాక పోయిన   సభ్యతతో ఎలాంటి అభిప్రాయమైన చెప్పవచు . ఓ వ్యక్తి  అభ్యం తర కరమైన రీతిలో రాయడంతో  కామెంట్స్ పరిశీలించాకే పోస్ట్ చేస్తున్నాను . . బ్లాగ్ అనేది డైరి లాంటిది అని ఈ మద్య లాహిరి బ్లాగ్ లో చుసిన కామెంట్ బాగా నచ్చింది . బ్లాగ్ లో అంశాలు అందరికి నచాలని లేదు .తన అభిప్రాయలు భిన్నగా ఉంటె తన బ్లాగ్ లో రాసుకోవచు ఇష్టం ఉన్నవారు చదువుతారు . అంతేకాని ఇతరుల బ్లాగ్లో అసబ్య భాషలో కామెంట్స్ రాయడం ఎవరికి మంచిది కాదు .. మాలాంటి వారిని వదిలేస్తే చాలామంది పరాయి దేశాల్లో ఉంటూ తెలుగు భాష మిద అభిమానం తో  బ్లాగ్ లు నిర్వహిస్తూ, బ్లాగ్ లను చదువుతో తెలుగును బ్రతికిన్చేందుకు చేస్తున్న కృషి సంతోషం కలిగించింది.  బ్లాగ్ లో అనాగరిక మైన కామెంటు ఉంటె ఒకరిద్దరికి సంతోషం కలిగించ వచ్చు  కాని దానివల్ల నష్టమే ఎక్కువ . బ్లాగ్ పేరు గుర్తు రావడం లేదు కాని పురాణాల గురించి రాసే ఒక బ్లాగ్లో ఎవరు చెత్త కామెంట్స్ రాశారట అడిచాదివిన వారు ఫోన్ చేసి చేభితే బ్లాగ్ నిర్వాహకుడు వారికి పాస్ వర్డ్ చెప్పి కామెంట్స్ తిసేయించాడు దిఇనిని ఆటను తన బ్లాగ్ లో రాసుకున్నాడు ఒకరికి భక్తీ ఉంటె మరొకరు నాస్తిక వాదాన్ని నమ్మ వచ్చు ఎవరిష్టం వారిది . ఒకరు తెలంగాణా వాది ఐతే మరొకరు సమై క్యా   వాది  కావచ్చు . ఎవరి బ్లాగ్  కు  వారే సుమన్ అని ఒక బ్లాగ్ లో చాల రోజుల క్రితం చదివాను . బ్లాగ్ ఎలా నిర్వహించాలో  చెబుతున్నారు అలానే పాటించాల్సిన మర్యాదల గురించి చర్చించి . కొన్ని నిభందనలు మనకు మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి . బెంగాలురుకు చెందినా  సాహిత్య అభిమాని బ్లాగ్ నిర్వాహకులు కామెంట్స్ పోస్ట్ చేయడం పై  అతని బ్లాగ్ లో అనుసరిస్తున్న విదానం బాగుంది ఒకసారి చుడండి . 

11 కామెంట్‌లు:

  1. ఎవరి బ్లాగ్ కు వారే సుమన్ . Hhehehehe

    రిప్లయితొలగించండి
  2. @ kvk garu ఎవరి బ్లాగ్ కు వారే సుమన్. కామెంట్ నచినందుకు థాంక్స్ కామెంట్ చాల రోజుల క్రితం ఒక బ్లాగ్ లో చూసాను కామెంట్ ఓనర్ ఎవరో తెలిస్తే ఎవరైనా చెప్పండి .

    @ అజ్ఞత గారికి థాంక్స్

    రిప్లయితొలగించండి
  3. http://jyothivalaboju.blogspot.com/2009/05/blog-post_29.html

    రిప్లయితొలగించండి
  4. మీ "ప్రమదావనం: ప్రమాదవనం" ప్రమోదవనం!

    రిప్లయితొలగించండి
  5. @mrityunjay మనం రాసింది జనామోదవనం కావాలని నాకోరిక

    రిప్లయితొలగించండి
  6. ఎవుడి బ్లాగుకి వాడే సుమను ఎవడి కామెంటుకి వాడే ఓంకారు.
    ఇంకెవరు మన బలాగు బాబ్జి.
    http://blaagubaabji.blogspot.com/2010/11/blog-post_09.html

    ఎక్కడికెళ్ళిపోయాడో చప్పుడు చేస్తలేడు

    రిప్లయితొలగించండి
  7. అది నేను పుట్టించిన డైలాగు కాదు. మన పిల్లకాకి కిష్టయ్య డైలాగు అని విన్నవించుకుంటున్నాను.
    అయితే నా కామెంట్లలో ఉండడం చేత, నేను వ్యాఖ్యాసౌలభ్యం తీసేయడం చేత ఎక్కువమంది దృష్టికి రాలేకపోయింది.

    రిప్లయితొలగించండి
  8. పరోక్ష౦ గా మీరు ప్రమాదకారి అయ్యారన్నమాట (పేరు సూచి౦చి ) :)

    రిప్లయితొలగించండి
  9. మరీ నాకు ప్రమాదకారి అయ్యేంత సామర్థ్యం లేదండి . వీలుంటే చెడిపోవడం అంత సులభం కాదు పోస్ట్ చదవండి.

    రిప్లయితొలగించండి
  10. వాడే సుమన్ కామెంట్ ఎవరిదో తెలిపినందుకు థాంక్స్ అజ్ఞాత గారు...... ఇట్లు మరో అజ్ఞాత

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం