6, ఏప్రిల్ 2011, బుధవారం
అవినీతి నిర్మూలనకు ఆమరణ దీక్ష చేపట్టిన అన్నా హాజరేకు దయ చేసి అన్నా హాజరేకు మద్దతు ఇవ్వకండి
దయ చేసి అన్నా హాజరేకు మద్దతు ఇవ్వకండి లోక్ పాల్ బిల్ ద్వార అవినీతి నిర్మూలనకు ఆమరణ దీక్ష చేపట్టిన అన్నా హజారేకు కొందరు నేతలు మద్దతు ప్రకటించడం భాధ కలిగించింది. అంత పెద్ద వయసులో ఆయన దేశం కోసం దీక్ష చేస్తుంటే దానిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని కొదరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఏమాత్రం ప్రజల్లో విశ్వసనియత లేని మన నాయకులు హాజరేకు మద్దతు ప్రకటిస్తే ఆయన పై కూడా నమ్మకం పోతుంది . బాబు కావచు , జగన్ కావచు ఎవరైన ముందు వారి అవినీతి వ్యవహారాలు బహిర్గత పరిచి తరువాత మద్దతు ప్రకటిస్తే బాగుంటుంది . తగుదునమ్మ అంటూ హజారే దీక్ష నుచి కూడా ప్రయోజానం కోసం బాబు మద్దతు ప్రకటించడం వింతగా అనిపించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
this is high time we support something like this. Please let his aim prevail. This is the best thing we can do for our next generation. Please support it.
రిప్లయితొలగించండిఆశ గారు రాజకీయాలతో సంబంధం లేకుండా హజారే సాగిస్తున్న దీక్షకు రాజకీయాల తో సంభందం లేని ఎంతో మంది మద్దతు ప్రకటిస్తున్నారు ఇది సంతోషకరం ఇందులో కూడా నాయకులు ప్రవేశించారంటే దీక్షకు విలువ లేకుండా పోతుంది
రిప్లయితొలగించండిWith or without our leaders manipulating this indefinite fast into their benefit, we need to support this to move ahead with Lokpall bill. That's our priority now. If that gets passed, I am sure even the leaders who are trying to manipulate would get jailed if they are corrupt. Lets not bother about those issues.
రిప్లయితొలగించండిWe need to have this ball passed. For that we need to have support from the political parties. This fast would definitely put presuure on them if we give as much support as possible.