8, ఏప్రిల్ 2011, శుక్రవారం

హజారే దీక్షకు బాబు జగన్ మద్దతు భలే జోకు

అన్నా హజారే దీక్షకు బాబు , జగన్ లు మద్దతు ప్రకటించారు . బాబు శనివారం దీక్షకు మద్దతుగా గాంధీ విగ్రహం నుంచి పాదయాత్ర చేయనున్నారు .... ఆ విషయం తెలిసిన కొద్ది సేపటికి టీవీ లో హజారే శనివారం దీక్ష విరమించే అవకాశం ఉందని వచ్చింది . మన మహా నేతల మద్దతుకు హజారే దీక్ష విరమణ నిర్ణయానికి సంబంధం ఉందనిపిస్తోంది మికేమని పిస్తోంది

6 కామెంట్‌లు:

  1. ఇంకొన్ని రోజులుపోతే ఎక్కడ ఏ.రాజా కూడా మద్దతు ఇస్తానంటాడేమోనని భయపడ్డాడేమో.

    రిప్లయితొలగించండి
  2. @ఏది సత్యం? Chala baga chepparu. Babu , Jagan supporting hazare. Lol.. dayyam vedam vallichinatlu undhi. May be manamandharam anthe nemo(including me)....

    రిప్లయితొలగించండి
  3. మన మహా నేతల మద్దతుకు హజారే దీక్ష విరమణ నిర్ణయానికి సంబంధం ఉందనిపిస్తోంది :) :) it is injustice to forget Ka.Cha.Ra :)

    రిప్లయితొలగించండి
  4. నిజాం టైమ్‌లో కట్టిన పరిశ్రమలని బొగ్గులు అమ్ముకున్నంత తక్కువ ధరకి అమ్మేసిన చంద్రబాబు నాయుడా అవినీతి గురించి మాట్లాడేది? నేను ఏ మాయలోకంలో ఉన్నానోనని నాకే డౌట్ వస్తోంది.

    రిప్లయితొలగించండి
  5. మొన్న చంద్రబాబు
    జగన్
    ఈ రోజు గాలి జనార్ధన్ రెడ్డి కూడా హజారే కి మద్దత్తు ప్రకటించారు
    ఇంకా మద్దత్తు ప్రకటించాల్సిన వారు
    అలీ హసన్
    దావూద్ ఇబ్రహీం
    నీరా రాడియా
    కళిమోని
    2g రాజా
    ఇంకా రింగు రోడ్ రంగనాయకులు చాలా మంది లైన్ లో ఉన్నారు
    ఇంకా ఎవరెవరి మద్దత్తు వినాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ గా ఉంది

    రిప్లయితొలగించండి
  6. @ ఏది సత్యం గారు మీ మాటే సత్యం .
    @ క్రికెట్ ప్రియుడు గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తే సంతోషమే. దయ్యాలు వేదాలు వల్లిస్తే వాటిపైన వేదాల ప్రబావం కొద్దిగానైనా పడుతుంది కానీ ఇక్కడ దయ్యాలు నటిస్తున్నాయి. @ రాజేంద్రకుమార్
    @ ప్రవీణ్ శర్మ
    @ శంకర్ గారు మీ మాటలకు థాంక్స్ . మనం కగాదలుపట్టు కోవదనికే పరిమితం కాకుండా మనకు వీలు అయినంతవరకు అవినీతిని ప్రోత్సహించ కుండ ఉందాం. మాది కొట్టగా ఏర్పడిన కాలని లంచం యివ్వవద్దు అనే నిర్ణయం వల్ల మా కాలనీలో గత రెండేళ్ళ నుంచి మా కాలానికి నీటి కనెక్షను రాలేదు . లంచానికి దూరంగా ఉండడం చాల కష్టం @ భరత్ గారు ఈ జాబితాలోని పవిత్రులంత వస్తారనే హజారే దీక్ష విరమించారేమో

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం